వైరల్

Blue Rays Skin Damage: స్మార్ట్‌ ఫోన్ల నీలి కాంతితో చర్మానికి ముడతలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

స్మార్ట్‌ ఫోన్లు అతిగా వాడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. నిద్రకు భంగం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌ లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది.

Sunlight Prolong Life By Two Years: మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకోవాలనుకొంటున్నారా? అయితే, శరీరానికి రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.. ఎందుకంటే?

Rudra

ఎక్కువకాలం బతుకాలని ఎవరికైనా ఉంటుంది. అవునా? అయితే, మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకొనే సింపుల్ చిట్కా మేం చెప్తాం. దీనికి, మందులూ, మాకులూ.. వ్యాయామం, యోగా ఇలా ఏం ప్రయాస పడాల్సిన పనికూడా లేదు. రోజూ కేవలం 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి.

IAS Study Circle Videos: ముగ్గురిని బలితీసుకున్న ఢిల్లీ కోచింగ్ సెంటర్‌ లోకి ఉద్ధృతంగా వరద ఎలా వచ్చింది?.. దానికి కారణం ఏమిటీ? ప్రాణభయంతో స్టూడెంట్స్ ఎలా బయటకు పరిగెత్తారు?.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు బయటకు.. మీరూ చూడండి..!

Rudra

ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌ మెంట్‌ లోకి ఒక్కసారిగా పోటెత్తిన వరద ముగ్గురిని బలితీసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Tamil Rockers: కొత్త సినిమాలను పైరసీ చేసే తమిళ్‌ రాకర్స్‌ ‌కు షాక్.. అడ్మిన్‌ ను అత్యంత చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్‌ గా అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ‘రాయన్’ సినిమాను సెల్‌ ఫోన్‌ తో రికార్డు చేస్తుండగా అరెస్ట్

Rudra

ఎంత భారీ సినిమా అయినా సరే.. థియేటర్ లో విడుదల కాగానే, ఇంకా లోతుగా చెప్పాలంటే కొన్ని సినిమాలు విడుదల కాకముందే పైరసీ చేసి ఇంటర్నెట్‌ లో అప్‌ లోడ్ చేసే ‘తమిళ్ రాకర్స్’ కు కేరళ పోలీసులు షాకిచ్చారు. తమిళ్ రాకర్స్ గ్రూపు అడ్మిన్ స్టీఫెన్ రాజ్‌ ను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు.

Advertisement

Viral Video: గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి వ్యక్తి మృతి.. కర్నూల్ లో ఘటన.. వీడియో వైరల్

Rudra

సరదా కోసం చేసే కొన్ని పనులు ప్రాణాలు కూడా తీస్తాయి. ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన తాజా విషాదం ఈ కోవకే వస్తుంది. మద్దికేరకు చెందిన ఓ వ్యక్తి గుర్రపుస్వారీ చేస్తూ పొరపాటున కిందపడి మరణించాడు.

Viral Video: ఉచిత బస్సులో ఖాళీగా ప్రయాణించడం ఎందుకని.. బ్రష్ చేసుకున్న మహిళ.. నెట్టింట వీడియో వైరల్

Rudra

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది.

Hyderabad Youth Dies in US: అమెరికాలో ఉన్నత చదువు.. ఆపై మంచి ఉద్యోగం.. ఇంకేంటి.. వచ్చే డిసెంబర్‌ లో అబ్బాయికి పెండ్లి చేద్దాం అనుకొన్నారు ఆ పేరెంట్స్.. ఇంతలో అంతులేని విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి హైదరాబాదీ యువకుడి మృతి..

Rudra

చేతికొచ్చిన చెట్టంత కొడుకు, అదీ ఆణిముత్యంలా అన్నింటా మేటిగా ఉన్న బంగారు పుత్రుడు ఒక్కసారిగా ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిస్తే, ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది?

Walnuts Diabetes Link: వాల్‌ నట్స్‌ ఆరోగ్యానికి మంచివి.. అయితే, ఆ సమస్య ఉన్నవారికి మాత్రం కావు.. ఏమిటా విషయం?

Rudra

వాల్‌ నట్స్‌ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి.

Advertisement

Chimpanzee Human Similarity: మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయ్‌,, నిజమండీ.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

మనుషులు ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ కు చెందిన గాల్‌ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది.

Exact Time for Pregnancy: రాత్రి 10.45 గంటల్లోగా నిద్రపోండి.. గర్భం దాల్చాలనుకునే వారికి ఇదే సరైన సమయం

Rudra

నిద్రపోయే సమయం, నిద్రించే వ్యవధి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా? చైనాలోని హునన్‌ లో ఉన్న సెకండ్‌ జియాంగ్యా హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం అవుననే సమాధానం చెప్తుంది.

Train Stunts: రైలు పట్టుకొని ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన యువకుడు.. వీడియోలు వైరల్.. అది చూసి అతన్ని హెచ్చరిద్దామని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్.. అసలేం జరిగింది?

Rudra

ముంబైలోని సెవ్రి రైల్వే స్టేషన్‌ లో నడుస్తున్న రైలుకు వేలాడుతూ ఫర్హాత్ అజామ్ షేక్ అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు.

Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్‌ పై టీమిండియా విజయం

Rudra

పారిస్‌ ఒలింపిక్స్‌ హాకీలో భారత్‌ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్‌ పై విజయం సాధించింది.

Advertisement

India vs Sri Lanka, 1st T20: టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం

Rudra

శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది.

Flooding In Delhi: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. వరదధాటికి నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. ముగ్గురు విద్యార్థులు మృతి

Rudra

భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతున్నది. వరదధాటికి హస్తిన ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. నగరంలోని రాజేందర్ నగర్‌ లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌ లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు.

TG New Governor Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్‌ గా జిష్ణుదేవ్‌ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్‌ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌

Rudra

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు శనివారం రాత్రి తెలిపాయి. రాజస్థాన్‌ గవర్నర్‌ గా హరిబౌ కిషన్‌ రావు బాగ్డేను నియమించారు.

Sangareddy Shocker: దుర్గా దేవి గుడిలో హుండీ దొంగతనం.. సంగారెడ్డిలో ఘటన (వీడియో వైరల్)

Rudra

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని దుర్గా దేవి గుడిలో గత బుధవారం హుండీని కొందరు దుండగులు దొంగిలించారు.

Advertisement

Fine For Littering, Spitting: రైల్వే ఆవరణలో చెత్త, ఉమ్మివేయడంపై భారీ జరిమానా... రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం

Rudra

రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.

Wine Shops Close in Hyderabad: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ లో వైన్స్ బంద్.. ఎప్పుడంటే?

Rudra

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌ లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు బంద్ కానున్నాయి.

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కోస్తాలో శుక్రవారం పలుచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

Telangana Rains Update: తెలంగాణ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌ కు ఎల్లో అలర్ట్

Rudra

తెలంగాణలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు మినహాయిస్తే, గత ఏడు రోజులుగా వరుణదేవుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించాడు.

Advertisement
Advertisement