Viral
Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం
Rudraపారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.
India vs Sri Lanka, 1st T20: టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం
Rudraశ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది.
Flooding In Delhi: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. వరదధాటికి నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. ముగ్గురు విద్యార్థులు మృతి
Rudraభారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతున్నది. వరదధాటికి హస్తిన ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. నగరంలోని రాజేందర్ నగర్ లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు.
TG New Governor Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్
Rudraరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు శనివారం రాత్రి తెలిపాయి. రాజస్థాన్ గవర్నర్ గా హరిబౌ కిషన్ రావు బాగ్డేను నియమించారు.
Sangareddy Shocker: దుర్గా దేవి గుడిలో హుండీ దొంగతనం.. సంగారెడ్డిలో ఘటన (వీడియో వైరల్)
Rudraసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని దుర్గా దేవి గుడిలో గత బుధవారం హుండీని కొందరు దుండగులు దొంగిలించారు.
Fine For Littering, Spitting: రైల్వే ఆవరణలో చెత్త, ఉమ్మివేయడంపై భారీ జరిమానా... రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం
Rudraరైల్వే ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.
Wine Shops Close in Hyderabad: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్స్ బంద్.. ఎప్పుడంటే?
Rudraహైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సౌత్ జోన్ లో బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ దుకాణాలు బంద్ కానున్నాయి.
AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని కోస్తాలో శుక్రవారం పలుచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడగా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.
Telangana Rains Update: తెలంగాణ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్
Rudraతెలంగాణలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజు మినహాయిస్తే, గత ఏడు రోజులుగా వరుణదేవుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపించాడు.
Paris Olympics 2024 Opening Ceremony: అట్టహాసంగా ఒలింపిక్స్ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
Rudraవిశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది.
Hyderabad: వీడియో ఇదిగో, డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఊదమంటే ఊదకుండా పరిగెత్తిన మందుబాబు, అతని వెంటే పరిగెత్తిన పోలీసులు
Hazarath Reddyడ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను ఓ మందు బాబు ముప్పు తిప్పలు పెట్టిన ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. అతడితో పాటే పరిగెత్తిన పోలీసులు చివరకు ఎలాగోలా అతడిని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.
Paris 2024 Olympics: ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు
Hazarath Reddyపారిస్ 2024 ఒలింపిక్స్‌కు ముందు అథ్లెట్లు "సరదా" సమయాన్ని గడపకుండా "యాంటీ సెక్స్" బెడ్‌లు ఉన్నా శృంగారంలో మునిగిపోయారని తెలుస్తోంది. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్‌లు అంటే.. ‘యాంటీ సెక్స్ బెడ్స్’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Indian Gets 12 Years Jail in US: అమెరికాలో 13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయిన భారత విద్యార్థి , 12 ఏళ్లు జైలు శిక్ష విధించిన యుఎస్ కోర్టు
Hazarath Reddy13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా దొరికినందుకు అమెరికాలో భారతీయ విద్యార్థికి 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి అక్కడ సెక్స్ ట్రాప్ లో చిక్కుకుని కటకటాలు లెక్కబెడుతున్నాడు.
Women's Asia Cup T20 2024: ఆసియా కప్ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా
Hazarath Reddyమహిళల ఆసియా కప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేసర్ రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14)లు ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయగా.. అనంతరం ఓపెనర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), షఫాలీ వర్మ( 26 నాటౌట్)లు చితక్కొట్టారు
Shamirpet Road Accident: వీడియో ఇదిగో, ముగ్గురు ప్రాణాలను బలిగొన్న అతివేగం, రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
Chhattisgarh: దారుణం, బిస్కెట్లు దొంగిలించాడని యువకుడిని చితకబాదిన స్టాల్ ఓనర్, రైల్వే ప్లాట్‌ఫారమ్ ఈడ్చుకుంటూ వెళ్లిన వీడియో వైరల్
Hazarath Reddyషాకింగ్ సంఘటనలో, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఒక స్టాల్‌లో బిస్కెట్లు దొంగిలించినందుకు యువకుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నాడు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫారమ్ స్టాల్‌లో దొంగతనానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ముగ్గురు తప్పించుకోగా, ఒకరిని స్టాల్ ఉద్యోగులు పట్టుకున్నారు.
Viral Video: వైరల్ వీడియో ఇదిగో, లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్, ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో రైలు నడుపుతున్న లోకో పైలట్
Hazarath Reddyసోషల్ మీడియాలో భారత రైల్వేకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీకేజి నుండి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని ఉన్నాడు. రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్ అవుతున్నట్లుగా వీడియోలో తెలుస్తోంది.
Bengaluru Shocker: బెంగుళూరు పబ్‌లో కస్టమర్లపై బౌన్సర్లు దాడి, రాడ్లుతో పాటుహెల్మెట్‌లతో దారుణంగా కొడుతున్న వీడియో వైరల్
Hazarath Reddyబెంగళూరులోని అశోక్ నగర్‌లోని అర్బోర్ బ్రూయింగ్ కంపెనీ పబ్‌లో ఇద్దరు కస్టమర్లను బౌన్సర్లు రాడ్లు, హెల్మెట్‌లు, గొడుగులతో దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వీడియోలు, ఫోటోలలో బంధించబడిన దాడి, త్వరగా వైరల్ అయ్యింది,
Bihar Horror: దారుణం, కడుపు పగిలి పేగులు బయటకు వచ్చేలా ప్రయాణికుడిని కొట్టిన రైల్వే సిబ్బంది, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీహార్‌లోని జనక్‌పూర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, 25 ఏళ్ల మహమ్మద్ ఫుర్కాన్.. GRP సిబ్బందిచే తీవ్రంగా కొట్టబడిన తరువాత తీవ్రంగా గాయపడ్డాడు. గడ్డా గ్రామానికి చెందిన ఫుర్కాన్, కర్మభూమి ఎక్స్‌ప్రెస్ కోసం తన అత్తను దింపుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Mumbai Local Train Accident: వీడియో ఇదిగో, లోకల్ ట్రైన్ డోర్ దగ్గర వేలాడుతూ స్తంభానికి ఢీకొని కిందపడిన యువకుడు, ముంబైలో విషాదకర ఘటన
Hazarath Reddyకదులుతున్న లోకల్ ట్రైన్ నుంచి ఓ వ్యక్తి స్తంభానికి ఢీకొని కిందపడిపోయిన భయానక వీడియో ముంబైలో వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రకారం.. ఆ వ్యక్తి, ఇతరులతో పాటు, లోకల్ ట్రైన్ మూసి ఉన్న తలుపు బయట వేలాడుతూ ఉన్నాడు. అతను తన చేతిని కొద్దిగా చాచాడు. అకస్మాత్తుగా ఒక స్తంభానికి ఢీకొన్నాడు. వెంటనే అతను కదులుతున్న రైలు నుండి పడిపోయాడు.