వైరల్

PVR Flooded: పంజాగుట్ట పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం.. కంగుతిన్న వీక్షకులు.. ‘కల్కి’ సినిమా షో నిలిపివేత.. వైరల్ వీడియో

Rudra

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం జాలువారింది. అవునండీ..! ఆదివారం నగరంలో భారీగా కురిసిన వానలకు థియేటర్ పైకప్పు నుంచి వాన నీరు కారింది.

UP Horror: ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఐదేండ్ల పిల్లాడిపై దాడి చేసిన కోతులు.. కాపాడిన యువకులు (వైరల్ వీడియో)

Rudra

ఉత్తరప్రదేశ్ లోని మథురలో వ్రిందావన్ లో ఘోరం జరిగింది. కిషన్ అనే ఐదేండ్ల బాలుడిపై కోతులు దాడులకు పాల్పడ్డాయి. ఇది గమనించిన కొందరు యువకులు కోతులను తరిమికొట్టి బాలుడిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Road Accident: జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం వ్యానును ఢీకొట్టి అగ్నికి ఆహుతైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పించుకొన్న ప్రయాణికులు

Rudra

మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.

Ratna Bhandar Doors Open in Jagannath Puri: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం... 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం రహస్య గది తెరిచిన అధికారులు

sajaya

46 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. 2018లో, ఒడిశా హైకోర్టు నిధిని పరిశోధించడానికి జెమ్ రిపోజిటరీని రత్న భాండాగారం తెరవాలని ఆదేశించింది. కానీ కీ లేకపోవడంతో రత్నభండారం గేటు తెరవలేకపోయారు.

Advertisement

Bharateeyudu 2 Trimmed by 20 Minutes: భారతీయుడు 2 మూవీ టీం కీలక నిర్ణయం.. సినిమా రన్ టైంలో భారీగా కోత

Rudra

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా విషయంలో ఆ మూవీ టీం కీలక నిర్ణయం తీసుకున్నది.

Armstrong's Murder Accused Killed: బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌ స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు తిరువేంగడం ఎన్‌ కౌంటర్‌ లో హతం

Rudra

తమిళనాడు రాజధాని చెన్నైలో బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌ స్ట్రాంగ్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Wedding Called Off: విందులో చేపలు, మాంసం పెట్టరా? అయితే పెళ్లి క్యాన్సిల్.. వరుడు షాకింగ్ నిర్ణయం.. ఉత్తరప్రదేశ్‌ లో షాకింగ్ ఘటన

Rudra

విందులో చేపలు, మటన్, చికెన్ పెట్టలేదన్న కారణంగా ఓ వరుడు ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ లోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది.

Ratna Bhandar of Lord Jagannath Reopens Today: 49 ఏండ్లపాటు మూతబడ్డ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని నేడే తెరువనున్నారు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఏండ్లకేండ్ల పాటు మూతబడ్డ జగన్నాథుడి రత్న భాండాగారం ఆదివారం తెరుచుకోనుంది.

Advertisement

Buried Treasure in Kerala: నీటి కోసం ఇంకుడు గుంత తవ్వుతుంటే.. కళ్లు చెదిరే గుప్త నిధి బయటపడింది.. కేరళలోని కన్నూరులో ఘటన

Rudra

కేరళలోని కన్నూరు జిల్లాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నీటి కష్టాలు రావొద్దని ముందు జాగ్రత్తగా కొందరు దినసరి కూలీలు వర్షపు నీటి నిల్వ కోసం ఇంకుడు గుంత తవ్వుతుండగా ఆ క్రమంలో కళ్లు చెదిరే గుప్త నిధి బయటపడింది.

Water on Earth: ఆకాశగంగ.. ఇలకు వచ్చిందిలా.. తోక చుక్కలు ఢీ కొనడం వల్లే భూమిపైకి నీరు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

భగీరథుడు ఆకాశ గంగను భూమికి రప్పించాడని పురాణాలు చెప్తున్నాయి. అదేమో గానీ, ఆకాశం నుంచే నీరు భూమి మీదకు తరలి వచ్చిందని అమెరికాలోని మిషిగన్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడించారు.

Job Seekers Protest in Hyderabad: హైదరాబాద్ లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)

Rudra

గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్‌ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్ లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో వేలాదిమంది సంఖ్యలో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు.

Trump Shot at During Rally: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ల వాన.. ట్రంప్ చెవి దగ్గర గాయం.. తీవ్ర రక్తస్రావం.. ఘటనపై బైడెన్, మోదీ ఏమన్నారంటే?? (వీడియో ఇదిగో)

Rudra

అధ్యక్ష ఎన్నికల వేళ కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌ పై బుల్లెట్ల వర్షం కురిసింది.

Advertisement

Bus Accident: హైదరాబాద్ నుంచి గయాకు వెళ్తున్న యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది

Rudra

హైదరాబాద్ నుంచి యాత్రికులతో బయల్దేరిన ఓ టూరిస్ట్ బస్సు ఒడిశాలోని మయూర్ బంజ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మరణించారు.

Pulasa Chepa: పులస చేపా.. మజాకా..!.. రూ. 24 వేలు పలికిన కేజిన్నర చేప.. ఏపీలో కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్

Rudra

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత తెలుసుగా.. పులస చేప రుచి అలాంటిది మరి. వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో ఈ పులస చేపల సందడి మొదలవుతుంది.

Heavy Rains in AP: రానున్న ఐదు రోజులు ఏపీలో భారీ వర్షాలు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక, సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

Viral Video: కాటేసిన పామును ఏకంగా దవాఖానకు తీసుకొచ్చిన యువకుడు.. యూపీలో ఘటన.. వీడియో మీరూ చూడండి!

Rudra

యూపీలోని బహ్రయిచ్ కోదాహీ గ్రామంలో ఓ యువకుడిని విషపూరితమైన పాము ఒకటి కాటేసింది. అయితే, ఓ సంచీలో ఆ పామును వేసుకొని సమీప దవాఖానకు ఆ యువకుడు వచ్చాడు

Advertisement

Early Dinner Good for Health: రాత్రి తొమ్మిదింటికి చేసే భోజనం.. ఆరింటికే చేసెయ్యండి.. గుండె జబ్బులు, డయాబెటిస్‌ మీ దగ్గరకు రానేరావు.. వైద్య నిపుణులు ఇదే చెప్తున్నారు మరి..!

Rudra

రాత్రి త్వరగా భోజనం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని బెంగళూరుకు చెందిన ఫోర్టీస్‌ దవాఖాన వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి 9 గంటలకు చేసే భోజనాన్ని సాయంత్రం ఆరింటికే పూర్తి చేయడం వల్ల గుండెపోటు, టైప్‌-2 డయాబెటిస్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉండదని చెబుతున్నారు.

Viral Video: రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడిపోయిన రిపోర్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం.. వైరల్ వీడియో

Rudra

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుకు అనుకోని ప్రమాదం ఎదురైంది.

Hero Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్.. ‘రాజ్ లేని జీవితం నాకొద్దు.. ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్‌ కు మెసేజ్ పెట్టిన లావణ్య

Rudra

యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ కనిపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొబోతున్నానంటూ అర్థరాత్రి తన అడ్వకేట్‌ కు మెసేజ్ పంపించింది.

Tech CEO Kidnap: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ సంస్థ సీఈఓను కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Rudra

హైదరాబాద్ కు చెందిన ఓ టెక్ కంపెనీ సీఈఓ కిడ్నాప్ కేసును కేవలం ఐదంటే ఐదు గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు ఛేదించారు. చాకచక్యంగా నిందితులను గుర్తించి వారి చెర నుంచి సీఈఓను కాపాడారు.

Advertisement
Advertisement