వైరల్

Newly Married Couple Shot Dead: దారుణం, పెళ్ళయిన కొత్త జంటను పార్కులో కాల్చి చంపిన బంధువుల, ప్రేమ వివాహమే కారణం

Hazarath Reddy

హర్యానాలో అనుమానాస్పద పరువు హత్య కలకలం రేపింది. వివాహం అయిన రెండు నెలల తర్వాత కొత్త దంపతులను కాల్చి చంపారు. సోమవారం ఉదయం హిసార్ జిల్లాలోని హన్సిలో కొత్తగా పెళ్లయిన జంటను కాల్చి చంపిన వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది

Food Poisoning in Girls Hostel: హైదరాబాద్‌లోని లేడిస్ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్, 50మందికి అస్వస్థత, ఆరుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో ఉన్న మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 50 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారినపడ్డారు. హాస్టల్ లో ఫుడ్ తిన్న విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి హాస్టల్ యాజమాన్యం తరలించింది

Telangana: వీడియో ఇదిగో, కాలువ గట్టుపై కార్ రివర్స్ చేస్తూ వాగులో పడిన కారు, ఊపిరాడక డ్రైవర్ అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారు రివర్స్ చేస్తున్నప్పుడు అది అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. కారు కాలువలో పడిపోవడంతో ఆ వ్యక్తి చనిపోయాడు.

Good News For Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Advertisement

Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే కుప్పకూలి యువకుడు మృతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఓ 17 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్‌ పూల్‌ (Swimming Pool) నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మీరట్‌ (Meerut)లో శుక్రవారం చోటు చేసుకుంది.సివల్ఖాస్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు.

Punjab Drug Menace: వీడియో ఇదిగో, డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడంతో జాంబీస్‌లా మారిన పంజావ్ వాసులు, రోడ్డు మీద నడవలేక నానా అవస్థలు

Hazarath Reddy

పంజాబ్‌లోని వ్యక్తులు మాదకద్రవ్యాల అధిక మోతాదుల కారణంగా 'జాంబీస్' లాగా మారిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వారు నిలబడటానికి కూడా కష్టపడుతున్నట్లు, నడుస్తున్నట్లు చూపించే కలవరపరిచే వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వైరల్ ఫుటేజ్ రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకంపై ఆగ్రహం, ఆందోళనను రేకెత్తించింది.

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న తల్లీబిడ్డలను ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లో అతివేగంగా వెళ్తున్న కారు ముగ్గురిని బలిగొంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం యొక్క భయానక వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని న్యూ తెహ్రీ ప్రాంతంలో జూన్ 24న ఈ ఘోర ప్రమాదం జరిగింది.

West Bengal Shocker: బెంగాల్ లో షాకింగ్ ఘటన.. అమ్మాయి ముందు హస్తప్రయోగం చేస్తూ యువకుడి వికృత చేష్టలు.. వీడియో వైరల్

Rudra

పశ్చిమ బెంగాల్ లోని బసీర్హత్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజీగా ఉన్న ఓ రోడ్డు పక్కన బైక్ ఆపిన ఓ యువకుడు.. అటుగా వస్తున్న ఓ అమ్మాయిని గమనించి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు.

Advertisement

Consumer Forum: ప్రయాణ సమయంలో బ్యాగు చోరీ.. వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించిన మహిళ.. సేవాలోపమేనని తేల్చిన వినియోగదారుల కమిషన్.. రైల్వేశాఖ నుంచి రూ. లక్ష పరిహారం ఇప్పించిన వైనం

Rudra

రైలు ప్రయాణ సమయంలో బ్యాగును పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలికి రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది.

Coffee Could Lower Risk Of Death: కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. రోజూ ఎంచక్కా కాఫీ తాగండి.. మరణ ముప్పును తగ్గించుకొని ఆయుష్షును పెంచుకోండి.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

కంప్యూటర్ పై పనిచేయడం వల్ల ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం జరుగుతున్నది. దీనివల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.

World's Oldest Wine: ప్రపంచంలోనే అత్యంత పురాతన వైన్.. రోమన్‌ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి రెడ్‌ వైన్‌ గుర్తింపు.. స్వచ్ఛమైనదేనని నిర్ధారించిన శాస్త్రవేత్తలు

Rudra

ఏండ్లనాటి వైన్ తాగడం అంటే మందుబాబులకు ఎంతో ఇష్టం. రెండు, మూడేండ్ల కిందటి వైన్ ఉంటేనే గొప్పగా చెప్పుకునే రోజులివి. అయితే, స్పెయిన్‌ లోని కర్మొనాలో గల ఒక రోమన్‌ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి పురాతన రెడ్‌ వైన్‌ ను పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

Sub-Standard Quality Drugs: గాలి, నీళ్లు, ఆహారమే కాదు జబ్బుచేస్తే వాడే మందులూ మన దేశంలో నాసిరకమే.. జాబితాలో పారాసిటమాల్‌, విటమిన్‌, కాల్షియం ట్యాబ్లెట్లు

Rudra

ఊపిరి కోసం పీల్చే గాలి, జీవక్రియల కోసం తాగే నీరు, మనుగడ కోసం తినే ఆహారం కల్తీ అయినట్టే, జబ్బుపడితే కోలుకోవడానికి వాడే మందులు కూడా నాసిరకాలుగానే ఉన్నాయి.

Advertisement

Ayodhya Ram Temple Leakage: ప్రారంభించి ఐదు నెలలు కూడా కాకముందే అయోధ్య రామాలయం పైకప్పులో లీక్.. తొలి వర్షానికే గర్భగుడిలోకి నీళ్లు.. పూజారి, వీఐపీలు కూర్చొనే చోట లీకేజీలు

Rudra

భవ్య మందిరం అయోధ్య రామాలయంలో నిర్మాణ వైఫల్యాలు బయటపడ్డాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఐదు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది.

Wine Shops Closing Time: మద్యం షాపులు, ఇతర కమర్షియల్ షాప్స్ క్లోజింగ్ టైమింగ్స్‌ ప్రచారంపై హైదరాబాద్ పోలీసుల స్పందన

Rudra

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న శాంతి-భద్రతల దృష్ట్యా ఇకపై రాష్ట్రంలోని వైన్ షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 -11.00 కల్లా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారంటూ ప్రధాన వార్తా వెబ్ సైట్లు, టీవీ చానల్స్ తో పాటు సోషల్ మీడియాలో సోమవారం వార్తలు గుప్పుమన్నాయి.

Rohit Sharma: రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు

Hazarath Reddy

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదిక‌గా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్‌-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ చేతిలో బలైన ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్, ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లతో పాటు ఒక ఫోర్

Vikas M

Advertisement

Uttar Pradesh: ప్రేమించి మోసం చేసిందని పెళ్ళి కూతురును తుఫాకీతో కాల్చి చంపిన మాజీ ప్రియుడు, బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయించుకుంటుండగా..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోపెళ్ళి కోసం బ్యూటీ పార్లర్‌లో మేకప్ చేయించుకుంటున్న పెళ్లికూతురును ఆమె మాజీ ప్రియుడు కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని దతియాకు చెందిన 22 ఏళ్ల కాజల్ అహిర్వార్‌కు ఒక వ్యక్తితో ఆదివారం రాత్రి పెళ్లి జరుగనున్నది.

Couple Suicide in Hotel: వీడియో ఇదిగో, హోటల్ గదిలో జంట ఆత్మహత్య, ప్రియుడు ఉరి వేసుకోగా, ప్రియురాలు విషం తాగి సూసైడ్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఓ హోటల్ గదిలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదికల ప్రకారం, ప్రియుడు, శివం, ఓయోహోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించాడు

Gujarat: వీడియో ఇదిగో, ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం సముద్రంలోకి కార్లు తీసుకెళ్లిన యువకులు, అలలు పెరగడంతో సముద్రంలో ఇరుకున్న కార్లు

Hazarath Reddy

రీల్స్‌కు క్రేజ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను రూపొందించే నిర్లక్ష్య ప్రయత్నంలో ఇద్దరు యువకులు తమ థార్ వాహనాలను కచ్‌లోని ముంద్రాలోని సముద్ర తీరానికి సమీపంలోని లోతైన నీటిలోకి నడిపారు. రెండు వాహనాలు నీటిలో కూరుకుపోవడంతో స్టంట్‌ అదుపుతప్పింది.

Tamil Nadu Shocker: వీడియో ఇదిగో, రెండు ఆవులు పొట్లాడుకుంటుండగా మధ్యలో వచ్చిన బైకర్, ఒక్కసారిగా నెట్టివేయడంతో బస్సు కింద పడి మృతి

Hazarath Reddy

తమిళనాడు - తిరునెల్వేలిలో కోర్టు ఉద్యోగి రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు కొట్లాడుకుంటున్నాయి. అయితే అందులో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైకును ఒక్కసారిగా నెట్టివేసింది. దీంతో బైకర్ పక్కనే వెళ్తున్న బస్సు చక్రాల కింద పడి మృతిచెందాడు.దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement