Viral

Another Bridge Collapses in Bihar: వీడియో ఇదిగో, బీహార్‌లో కుప్పకూలిన మరో బ్రిడ్జ్, 15 రోజుల్లో ఇది 7వ వంతెన

Hazarath Reddy

Orissa High Court: 6 ఏళ్ల బాలికపై దారుణ అత్యాచారం, నిందితుడు రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చిన ఒడిశా హైకోర్టు

Hazarath Reddy

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషి మరణశిక్షను ఒరిస్సా హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని.. హత్యాచారం చేసిన ఆ నిందితుడికి ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.

Shalini Shares Pic With Ajith Kumar: ఆస్పత్రిలో అజిత్ కుమార్ భార్య షాలిని, షూటింగ్ మ‌ధ్య‌లోనే వ‌చ్చేసిన త‌మిళ హీరో, లవ్ యూ ఫ‌రెవ‌ర్ అంటూ ఫోటోను పంచుకున్న నటి

Vikas M

కోలీవుడ్ స్టార్ న‌టుడు అజిత్ కుమార్ భార్య న‌టి షాలిని అనారోగ్యం కారణంగా ఆస్ప‌త్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. షాలినికి మంగళ‌వారం చెన్నైలో చిన్న సర్జరీ జరిగగా ప్ర‌స్తుతం కోలుకుంటున్న‌ట్లు వైద్యులు తెలిపారు. అయితే షాలినికి సర్జరీ అయిన‌ విష‌యం తెలుసుకున్న త‌న భర్త అజిత్ అజర్‌బైజాన్ నుంచి హుటాహుటిన చెన్నైకు వ‌చ్చాడు.

Unacademy Layoffs: ఆగని లేఆప్స్, మరోసారి 250 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ

Vikas M

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈ సారి 250 మందిని కంపెనీ నుంచి తీసేసింది. వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంతోపాటు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

Bull Hits Reporter Video: వీడియో ఇదిగో, ఎద్దుల ముందు నిలబడి లైవ్ రిపోర్టింగ్‌, ఒక్కసారిగా దాడి చేయడంతో ఎగిరి అవతల పడిన మహిళా జర్నలిస్ట్

Vikas M

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్టింగ్ ఇస్తుండగా ఓ ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె అమాంతం ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇది దాయాది దేశంలో సరిగ్గా ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.

Team India Leaves Barbados: వీడియో ఇదిగో, బార్బ‌డోస్‌ నుండి ఎట్టకేలకు బయలుదేరిన టీమిండియా, ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి..

Vikas M

టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బ‌డోస్‌లో చిక్కుకున్న టీమిండియా ఎట్ట‌కేల‌కు తిరిగి స్వదేశానికి ప‌య‌న‌మైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి రోహిత్ సేన ఢిల్లీకి బయలుదేరింది

Telugu Indian Idol Season 3 on Aha: ఆహాలో ప్రారంభమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3, హీరో విజయ్ దేవర కొండ గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..

Vikas M

భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన షోలలో ఇండియన్ ఐడల్ ఒకటి. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే మునుపెన్నడూ లేని విధంగా ఆహా షో చేసారు. ఇండియన్ ఐడల్ తెలుగు ఇప్పుడు మూడవ సీజన్‌లో ఉంది, అట్టహాసంగా ప్రారంభమైంది. టాప్ 12 ఫైనలిస్ట్‌లు కూడా లాక్ చేయబడ్డారు. ప్రదర్శన యొక్క వివిధ రౌండ్లు ఇప్పుడు జరుగుతున్నాయి

Hyderabadi Biryani: బెస్ట్ ఇండియన్ ఫుడ్ లిస్టు, ఆరవస్థానంలో హైదరాబాదీ బిర్యానీ, అగ్రస్థానంలో మ్యాంగో లస్సీ, చెత్త రేటెడ్ ఇండియన్ ఫుడ్స్ లిస్టు ఏంటో తెలుసా..

Hazarath Reddy

టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వంటకాల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల” జాబితాలో హైదరాబాదీ బిర్యానీ ఏడాది తర్వాత మళ్లీ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో మ్యాంగో లస్సీ అగ్రస్థానంలో ఉంది

Advertisement

Gaur Found in Nallamala: 150 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో తొలిసారి కనిపించిన అడవి దున్న, వీడియో ఇదిగో

Hazarath Reddy

నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించడంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ అడవి దున్న కనిపించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Pawan Kalyan Greets Little Boy: జనసేన జెండాతో రోడ్డుపై చిన్నారి, కాన్వాయ్ ఆపి దగ్గరకు వెళ్లి పలకరించిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో రోడ్డుపై కాన్వాయ్ ఆపిన చిన్నారి అభిమానిని పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు.

Class 11 Girl Delivers In College Toilet: కాలేజీ టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించిన విద్యార్థిని,అమ్మాయి 9 నెలలు గర్భంలో ఉన్నా కనుక్కోలేకపోయిన తల్లిదండ్రులు

Hazarath Reddy

కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో చదువుతున్న 17 ఏళ్ల యువతి సోమవారం క్యాంపస్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. 11వ తరగతి చదువుతున్న బాలిక మహిళా టాయిలెట్‌లో తన బిడ్డను ప్రసవించిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

TGSRTC: వీడియో ఇదిగో, ఉచిత బస్సు లేదంటూ ఫ్యామిలీని ఆర్టీసీ బస్సు ఎక్కనివ్వకుండా కిందకు దింపేసిన మహిళా కండక్టర్, జగిత్యాల బస్ స్టాప్‌లో ఘటన

Hazarath Reddy

జగిత్యాల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం జగిత్యాల బస్ స్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో.. బస్సులో ఉండే మహిళా కండక్టర్ వారిని ఆపి ఉచిత ప్రయాణం లేదు.. ముందు తనిఖీ అధికారులు ఉన్నారు.. వారు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారు అంటూ సదరు కుటుంబ సభ్యులను బలవంతంగా కిందికి దింపేసింది.

Advertisement

Woman Doctor Cuts Private Part Of Man: ప్రియుడి పురుషాంగాన్ని ప్రియురాలు కట్ చేసిన వీడియో ఇదిగో, బీహార్‌లో పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన మహిళా డాక్టర్

Hazarath Reddy

బీహార్‌లోని సరన్ జిల్లాలో ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.సరన్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు.

ICC T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 ఫార్మాట్‌ను ప్రకటించిన ఐసీసీ, నేరుగా అర్హత సాధించనున్న మొత్తం 12 జట్లు, ఎనిమిది జట్లకు క్వాలిఫైయింగ్‌ టోర్నీ

Vikas M

ఐసీసీ 2026 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌ కప్‌ తరహాలోనే టోర్నీ జరుగనున్నది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్‌ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.

Electricity Bill Payment Update: గుడ్ న్యూస్, ఈ బ్యాంకుల కస్టమర్లు ఫోన్‌ పే, జీపే, పేటీఎం ద్వారా విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు

Vikas M

ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్‌ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు.

Who Is Bhole Baba: హత్రాస్‌ తొక్కిసలాటకు కారణమిదేనా ? ఇంతకీ లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఈ బోలే బాబా ఎవరు, హత్రాస్ విషాదకర ఘటనపై పూర్తి కథనం..

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదంగా మారిన సంగతి విదితమే.హత్రాస్‌లోని (Hathras) సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది.

Advertisement

PM Modi on Rahul Gandhi: దేశమంతా చూసేలా సభలో కన్ను కొట్టిన ఆ పిల్లాడి తీరులో మార్పు రాలేదు, రాహుల్ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

మోదీ మాట్లాడుతూ.. సభలో కొందరు దొంగ ఏడుపులు ఏడ్చారు. తనని కొడుతున్నారని మాట్లాడారు. పిల్లాడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. సభలో ఆ పిల్లాడు కన్ను కొట్టిన తీరు అంతా చూశారు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్న

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. వీడియో ద్వారా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఓ ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపోయారు

Karnataka Shocker: దారుణం, పోలీస్ స్టేషన్‌లోనే భార్యను కత్తితో పొడిచి చంపిన కానిస్టేబుల్, ఫిర్యాదు చేయడానికి వచ్చిందనే కక్షే కారణం

Hazarath Reddy

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడైన పోలీసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన మహిళను మమతగా గుర్తించగా, నిందితుడు లోకనాథ్‌గా గుర్తించారు

ASI Dies of Heart Attack: గుండెపోటుతో రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన పోలీస్ అధికారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ పోలీసు ఏఎస్ఐ గుండెపోటుతో మరణించారు. DPO సోపోర్‌లో పోస్ట్ చేయబడిన ASI ఖుషాల్ అహ్మద్ రైల్వే స్టేషన్ సోపోర్‌లో భారీ గుండెపోటుకు గురయ్యారని పోలీసు అధికారి.. వార్తా సంస్థ కాశ్మీర్ స్క్రోల్‌కు తెలిపారు.

Advertisement
Advertisement