వైరల్
Real Estate in Heaven: ఇదేందయ్యా.. ఇది..?? ఏకంగా స్వర్గంలో ప్లాట్ల అమ్మకం .. ఎంచక్కా దేవుడి పక్కనే ఉండొచ్చంటూ స్పెయిన్ చర్చ్ ప్రచారం.. చదరపు మీటర్ రేటెంతంటే?
Rudraభూమిపైనే కాదు చంద్రుడిపై కూడా రియల్ ఎస్టేట్ ఇటీవల జోరుగా జరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్ లైన్ లో ప్రకటనలు గుప్పించాడు.
Suicide Attempt Caught on Camera: వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ, చావు బతుకుల్లో ఆస్పత్రిలో..
Hazarath Reddyడోంబివిలీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.థానేలోని డోంబివిలీలోని తన భవనంలోని నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి దూకి ఆ మహిళ తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది.
Nagarjuna: అభిమానికి క్షమాపణలు తెలిపిన అక్కినేని నాగార్జున.. ఎందుకంటే??
Rudraటాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు.
UP DSP Demoted: ప్రమోషన్ గురించే విన్నాం.. ఇది డిమోషన్.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా యూపీ పోలీసుకు డిమోషన్.. వివాహేతర సంబంధమే కారణం
Rudraఇప్పటివరకూ ప్రమోషన్ గురించే విన్నాం. డిమోషన్ గురించి విన్నారా? యూపీలోని ఓ పోలీసుకు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్ చేశారు.
Single and Ready to Mingle: తోడు కోసం చూస్తున్న ప్రపంచంలోనే ఏకైక ఒంటరి మొక్క.. జత కోసం అన్వేషిస్తున్న ఏఐ
Rudraఅదో మొక్క. పేరు ఎన్సెఫాలార్టోస్ వూడీ. సైకాడ్ జాతికి చెందినది. సౌతాఫ్రికాలోని గోయె అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జాతి చెట్లు డైనోసర్ల కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయి.
Single Charger for All Mobiles: అన్ని ఫోన్లకు ఒకే చార్జర్.. ఏ బ్రాండ్ ఫోన్ అయినా టైప్ సీ చార్జింగ్ పోర్ట్ మాత్రమే.. త్వరలో కేంద్రం కొత్త నిబంధన
Rudraపర్యటనలకు వెళ్లినప్పుడు, పనిమీద బయటకు పోయినప్పుడు ఫోన్ లో చార్జింగ్ అయిపోవడం, ఫోన్ కి సరిపోయే చార్జర్ కోసం దిక్కులు చూడటం ఎప్పుడైనా అనుభవమే కదా.
MLA Sanjay Kumar: బీఆర్ఎస్ కు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
Rudraవరుస ఎన్నికల్లో ఓడిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్(congress)లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది.
Commercial Establishments Close: తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు.. కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం
Rudraరాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 లోపు కట్టేయాలని స్పష్టం చేశారు.
Pawan Kalyan Family Pic: ట్రెడిషన్ లుక్ లో పవన్ కల్యాణ్ ఫ్యామిలీ ఫోటో, అన్నా లెజోనోవాను హత్తుకొని ఫోటో దిగిన పవన్ కుమార్తె ఆద్య
VNSపవన్‌కల్యాణ్ కుటుంబంతో (Pawan Kalyan Family) కలిసి సంప్రదాయ వస్త్రధారణలో దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైట్ అండ్ వైట్ కుర్తా, ప్యాంట్‌లో పవన్ కల్యాణ్.. చీరకట్టులో అన్నాలెజినోవా, ధోతి, షర్ట్ కాంబోలో అకీరా నందన్, పంజాబీ డ్రెస్‌లో ఆద్య.. ఇలా అందరూ ట్రెడిషనల్ వేర్‌లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు
Dasari Gopi Krishna: అమెరికాలోని సూపర్ మార్కెట్ లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ బాపట్ల యువకుడు మృతి
Rudraఅమెరికాలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ (32) దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Suraj Revanna: తమ్ముడు అమ్మాయిలపై... అన్న అబ్బాయిపై... లైంగికదాడి?.. కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం.. యువకుడిపై లైంగికదాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraమాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Suraj Revanna) లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న సమయంలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణపై (Suraj Revanna) లైంగిక వేధింపుల కేసు నమోదయింది.
Hyderabad Horror: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ప్రాణం వదిలిన వ్యక్తి.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లోని షాద్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (39) అనే వ్యక్తి తన సోదరిని కలిసేందుకు వచ్చి కోఠిలోని ఓ వైన్స్ లో ఫూటుగా మద్యం తాగి ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిన్నాడు.
Early Heart Attacks: అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులకు గుండెపోటు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
Rudraఅమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని తాజాగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
Thalapathy Vijay's Birthday Celebration: హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి.. ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం (వీడియో ఇదిగో)
Rudraతమిళ హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఓ ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.
Good News to Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraరెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
IAS Transfers in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
Rudra18 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లకు నియమకాలు అందించారు.
Rains in Telangana: తెలంగాణకు వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Rudraతెలంగాణలో నేడు, రేపు వానలు పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Traffic Cop Dragged: వాహనపేపర్లు చూపించమన్నందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కారుతోనే లాక్కెళ్లిన తాగుబోతు, హర్యానాలో వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి
VNSమద్యం మత్తులో ఉన్న డ్రైవర్ (Drunken Driver) రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్ (Traffic police) వాహనం పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను అడిగాడు. అయితే తప్పించుకునేందుకు ఆ డ్రైవర్ కారును వేగంగా ముందుకు నడిపాడు.
Hyderabad Shocker: కస్టమర్‌ను కత్తితో బెదిరించిన పేటీఎం లోన్ ఏజెంట్లు...వీడియో వైరల్...
sajayaPaytm లోన్ ఏజెంట్లు రుణాన్ని తిరిగి చెల్లించాలని ఒక కస్టమర్‌ను కత్తితో బెదిరించారు. బాధితుడు అశోక్ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి Paytm నుండి 6 లక్షలు అప్పు తీసుకున్నాడు.
Wrong Route Driving 3 Years Jail: హైదరాబాద్ లో పెరుగుతున్న రాంగ్ రూట్ రోడ్డు ప్రమాదాలు.. ప్రమాదాల కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్న సైబరాబాద్ పోలీసులు.. రాంగ్ రూట్ లో వెళ్తే మూడేండ్ల వరకూ జైలు
Rudraఇటీవలి కాలంలో హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.