వైరల్

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు.. (వీడియోతో)

Rudra

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ లోని శ్రీనగర్‌ లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Food Adulteration: పాలల్లో సర్ఫ్‌.. పల్లిపట్టీల్లో గిన్నెలు కడిగే లిక్విడ్‌.. ఆహార కల్తీపై తమ అనుభవాలను పంచుకున్న నెటిజన్లు

Rudra

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు తయారవుతున్నది దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ వ్యవహారం. వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకొంటున్నారు.

MLA Medipally Sathyam’s Wife Suicide: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం భార్య ఆత్మ‌హ‌త్య‌.. అల్వాల్‌ లోని నివాసంలో ఉరి వేసుకున్న రూపాదేవి.. భార్య మృతదేహం చూసి స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే

Rudra

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

Aho Vikramaarka Teaser: మగధీర విలన్ దేవ్‌గిల్‌ హీరోగా ఎంట్రీ, పోలీస్ అంటే సింహం కాదురా, సింహాన్ని కూడా వేటాడే వేటగాడు అంటున్న అహో విక్రమార్క టీజర్

Vikas M

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ చిత్రం మగధీర చిత్రంలో విలన్‌ పాత్రలో నటించిన దేవ్‌గిల్‌ హీరోగా మారారు. తాజాగా ఆయన నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు

Advertisement

Sexual Content on Instagram: మైనర్‌లకు సెక్స్ వీడియోలు చూపిస్తున్న ఇన్‌స్టాగ్రామ్, అకౌంట్ లాగిన్ చేసిన నిమిషాల్లోనే వీడియోలు డిస్ ప్లే

Vikas M

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫారమ్‌లో సెక్స్ వీడియోలను చూడమని 13 ఏళ్ల వినియోగదారుని ప్రోత్సహించినట్లు నివేదించబడింది. అమెరికన్ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) యొక్క నివేదిక ప్రకారం, అటువంటి "శృంగార" కంటెంట్‌పై ఆసక్తి ఉన్న 13 సంవత్సరాల వయస్సు గల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి అశ్లీల వీడియోల కోసం సిఫార్సు చేశారు.

Priyanka Chopra injured Video: ప్రియాంక చోప్రాకు షూటింగులో తీవ్ర గాయాలు, వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం అంటూ ఫోటోలు ట్వీట్ చేసిన మాజీ మిస్ వ‌రల్డ్

Vikas M

ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా ది బ్లఫ్ షూటింగులో గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న 'ది బ్లఫ్' షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా గాయానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు

Telangana Shocker: వీడియో ఇదిగో, మెడకు ఉరివేసుకుని రీల్స్, ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి

Hazarath Reddy

ఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి అనుకొని .. ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు.

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, సెక్స్ కోసం అబ్బాయిని అమ్మాయిగా మార్చిన వైద్యులు, వెనక ఉండి కథ నడిపించిన అతని స్నేహితుడు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో ముజాహిద్ అనే 20 ఏళ్ల యువకుడిని మత్తు మందు ఇచ్చి మహిళగా మార్చేశారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. ముజఫర్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు

Advertisement

Cockroach Found in Food: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో అందించే భోజనంలో బొద్దింక, రైల్వే శాఖ స్పందన ఏంటంటే..

Hazarath Reddy

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో తన మామ, అత్తకు వడ్డించిన ఆహారంలో బొద్దింక కనిపించిందని Xలోని ఒక వినియోగదారు ఆరోపించాడు. X లో తన పోస్ట్‌లో, విదిత్ వర్ష్నే అనే నెటిజన్ తన మామ, అత్త జూన్ 18న భోపాల్ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆగ్రాకు ప్రయాణిస్తున్నారని చెప్పాడు.

AP Police Rescue 6 Pilgrims: శభాష్ ఏపీ పోలీస్, సూర్యలంక బీచ్‌లో భారీ అలలకు మునిగిపోతున్న 6 మంది యాత్రికులను కాపాడిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ పోలీసులు మరోసారి అందరిచేత శభాష్ అనిపించుకునే వీడియో ఇది. నిన్న సూర్యలంక బీచ్‌లో మునిగిపోతున్న 6 మంది యాత్రికులను ఏపీ పోలీసులు రక్షించారు.

Constable Dies of Heat Stroke: వీళ్లు మనుషులేనా, కానిస్టేబుల్ ప్రాణం పోతుంటే మొబైల్లో వీడియో తీస్తూ చోద్యం చూసిన ఇన్‌స్పెక్టర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన కలకలం రేపిన సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ బ్రిజ్ కిషోర్ హీట్ వేవ్ దెబ్బకు సొమ్ముసిల్లిపడిపోయాడు. అయితే అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా ఇన్‌స్పెక్టర్ అతన్ని వీడియో తీస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

Youngsters Dangerous Stunt Video: రీల్స్ పిచ్చి ఎంత ముదిరిందో వీడియోలో చూడండి, పాడుబడిన భవనంపై నుండి వేలాడుతూ స్టంట్

Hazarath Reddy

రీల్స్‌ పిచ్చితో యువత ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణె నుంచి ప్రమాదకర స్టంట్ వీడియో వెలుగులోకి వచ్చింది. పూణే లోని ప్రఖ్యాత జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఇలా ప్రాణాలను ప్రమాదంలో నెట్టి యువత స్టంట్స్ చేశారు.

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్‌ లో భయం.. భయం.. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు, రెండు హత్యాయత్నాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొంటున్న నగరవాసులు

Rudra

హైదరాబాద్‌ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు చోటుచేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతున్నది.

Mohammed Shami–Sania Mirza: క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం.. నిజమేనా?? అసలు విషయం ఏంటంటే?

Rudra

భారత క్రీడాకారిణి సానియా మీర్జా, భారత క్రికెటర్ మహ్మద్ షమీకి నిశ్చితార్ధం జరిగిందని ఇటీవలే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఇవన్నీ పుకార్లేనని వారి అభిమానులు కొట్టిపారేశారు. అయితే,

Fire in Plane Engine: ఇంజెన్‌ లో ఆకస్మిక మంటలు.. హైదరాబాద్‌ లో మలేషియా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఊపిరిపీల్చుకున్న 130 మంది ప్రయాణికులు

Rudra

హైదరాబాద్ నుంచి మలేషియాకు బయలుదేరిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియా ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌ కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది.

ED Raids in BRS MLA Residence: పటాన్‌ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. నిజాంపేటలోని ఆయన బంధువుల ఇండ్లల్లో కూడా.. ఎందుకంటే?

Rudra

అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసులతో, ఈడీ, ఐటీ అధికారుల దాడులతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Raids on Alpha Hotel: సికింద్రాబాద్ లోని ఫేమస్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు.. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్.. కేసు నమోదు చేసిన అధికారులు

Rudra

బయటకి వెళ్లి డిన్నర్ చేయాలన్నా.. ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి డెజర్ట్స్ ను ఆర్డర్ చెయ్యాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్నది. ఐస్ క్రీమ్ లలో చేతివేలు, జెర్రీ, చిప్స్ ప్యాకెట్లలో కప్పలను చూడటం తెలిసిందే.

Air Pollution: బాబోయ్ వాయు కాలుష్యం.. 2021 ఒక్క ఏడాదిలోనే 21 లక్షలమంది మరణం.. అమెరికా హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ సంస్థ వెల్లడి

Rudra

చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారా? కాలుష్యంతో కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

First Day of Pawan Kalyan as Dy CM: డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!

Rudra

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన జనసేనా అధినేత పవన్ కల్యాణ్ తొలి రోజునే పాలనలో తన మార్క్ ఏమిటో స్పష్టం చేశారు.

Russia-Ukraine War: రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్, రెండు ఆయిల్‌ రిఫైనరీలపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున మంటలు, వీడియో ఇదిగో..

Vikas M

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ రష్యాలోని ఆయిల్‌ రిఫైనరీలను టార్గెట్‌ చేస్తూ దాడులకు దిగుతోంది.తాజాగా రెండో సారి రష్యా ఆయిల్‌ టెర్మినల్‌పై డ్రోన్‌ దాడి చేసింది. దాడి జరిగిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు

Advertisement
Advertisement