Viral

Jio New OTT Plan: గుడ్ న్యూస్, ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు అందిస్తున్న జియో, రూ. 888 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ వివరాలు ఓ సారి తెలుసుకోండి

Vikas M

టెలికాం దిగ్గజం జియో కస్టమర్ల కోసం 15 ఓటీటీ ప్లాన్ తీసుకువచ్చింది. జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ కస్టమర్లు రూ.888తో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ద్వారా 15 రకాల ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే జియో ఫైబర్‌, ఎయిర్‌ ఫైబర్‌ వినియోగదారులు ఈ ప్లాన్‌కు మారొచ్చని కంపెనీ తెలిపింది.

DOT Order To Black 28,200 Mobile Handsets: 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని డాట్ ఆదేశాలు, 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని ఆర్డర్

Vikas M

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో పాటు పొంచివున్న డిజిటల్ ముప్పుల నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలంటూ టీఎస్‌పీలకు (టెలికం సర్వీస్ ప్రొవైడర్స్) డాట్ (డిపార్ట్‌మెంట్ టెలికమ్యూనికేషన్) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఏకంగా 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని సూచించింది.

Threesome Goes Horribly Wrong: ఇద్ద‌రు మ‌గాళ్ల‌తో ఆ పొజిషన్ లో అడ్డ‌గా బుక్క‌యిన మ‌హిళా డాక్ట‌ర్, హోట‌ల్ లో భార్య‌ను అలా చూసిన భర్త చేసిన ప‌ని తెలిస్తే అంతా షాక్! ( వీడియో ఇదుగోండి)

VNS

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని క‌స‌ర్ గంజ్ లో జ‌రిగిన ఘట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఏడాదిగా త‌న‌కు దూరంగా ఉంటున్న భార్య‌ను ఫాలో అయిన భ‌ర్త‌...ఆమె చేస్తున్న ప‌ని చూసి ఊగిపోయాడు. భార్య ఓ హోట‌ల్ కు వెళ్ల‌డం చూసి అత‌ను కొద్ది సేప‌టి త‌ర్వాత గది డోర్ కొట్టాడు.

HC on Parole for Sex With Live-In Partner: లైవ్-ఇన్ పార్ట్‌నర్‌తో సెక్స్ కోసం పెరోల్‌పై పంపాలని కోర్టును కోరిన ఖైదీ, కీలక వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు

Hazarath Reddy

లైవ్-ఇన్ పార్ట్‌నర్‌తో సెక్స్ కోసం పెరోల్‌పై తనను పంపాలని ఖైదీ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. లైవ్-ఇన్ పార్ట్‌నర్‌తో వివాహ సంబంధాలను కొనసాగించడానికి ఖైదీకి పెరోల్‌ను చట్టాలు అనుమతించవని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ విచారణలో దోషి అభ్యర్ధనను తిరస్కరించింది.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి పోలీసుల యూనిఫాం చింపేస్తూ నానా హంగామా చేసిన ముగ్గురు యువతులు, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

ముంబై శివార్లలోని ఓ బార్ లో ముగ్గురు యువతులు లేట్ నైట్ పార్టీ చేసుకున్నాక వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో పోలీసులపైనే దాడి చేశారు.ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న గోకుల్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది

Brazil Floods: వరదల్లో తప్పిపోయిన పెంపుడు కుక్కను తిరిగి చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యజమాని, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

దక్షిణ బ్రెజిలియన్ రాష్ట్రం రియో ​​గ్రాండే దో సుల్‌లో తీవ్రమైన వర్షాల కారణంగా పెద్ద వరదలు సంభవించాయి. చాలా పట్టణాలు నీటి అడుగున ఉండిపోయాయి. చాలా మంది ప్రజలు చనిపోగా ఉన్నవారంతా వారి ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది అని అధికారులు చెప్పారు. జంతువులతో చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది.

KS Rajanna Padma Shri: చేతులు, కాళ్లు కోల్పోయిన కేఎస్ రాజన్నకు పద్మశ్రీ అవార్డు, సామాజిక సేవలో ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రెసిడెంట్ దౌపది ముర్ము వికలాంగుల సంక్షేమానికి కట్టుబడిన ప్రత్యేక సామాజిక కార్యకర్త డాక్టర్ కెఎస్ రాజన్నకు పద్మశ్రీని ప్రదానం చేశారు.డాక్టర్ రాజన్న తొలుత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సన్మానం స్వీకరించారు.

Karnataka Shocker: పెళ్లి చేసుకోలేదని బాలిక తల నరికి తీసుకుని పారిపోయిన యువకుడు, కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన

Hazarath Reddy

కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటలోని ముట్లు గ్రామంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. 32 ఏళ్ల ప్రకాష్‌గా గుర్తించిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గురువారం మైనర్ బాలిక పాఠశాలకు వెళ్తుండగా కిడ్నాప్‌కు గురికావడంతో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Mumps Virus: గవదబిళ్ళ వైరస్ కారణాలు, లక్షణాలు, చికిత్స ఇవిగో, అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవలసిన పూర్తి సమాచారం ఇదే..

Hazarath Reddy

వైరస్ వల్ల కలిగే గవదబిళ్ళలు వ్యాధి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లాలాజల గ్రంధుల వాపుకు ప్రసిద్ధి చెందిన అంటువ్యాధి ఈ వైరల్ ఇన్ఫెక్షన్. వైరస్ ప్రధానంగా శ్వాసకోశ చుక్కలు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది, తరచుగా దగ్గు, తుమ్ములు లేదా సోకిన వ్యక్తితో పాత్రలను పంచుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.

Bronx Sex Assault: షాకింగ్ వీడియో ఇదిగో, మహిళను బెల్ట్‌తో కారు పక్కకు లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం, స్పృహ లేకున్నా కోరిక తీర్చుకున్న కామాంధుడు

Hazarath Reddy

న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి మహిళను వెంబడించి, ఆమె మెడకు బెల్టు తగిలించి ఈడ్చుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Basava Jayanti 2024: జగద్గురు బసవేశ్వర జయంతి, నివాళులు అర్పించిన ప్రదాని మోదీ, ఆయన ఆశయాలు లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయంటూ ట్వీట్

Hazarath Reddy

12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, లింగాయత్ సంప్రదాయాన్ని స్థాపించిన సన్యాసి జగద్గురు బసవేశ్వర జయంతిని 'బసవ జయంతి'గా కర్ణాటకలో జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయనకు నివాళులర్పించారు .

US Shocker: కామాంధుడుగా మారిన డాక్టర్, చికిత్స కోసం వచ్చిన రోగుల పురుషాంగం పట్టుకుని హస్తప్రయోగం, వారి మలద్వారంలో సెక్స్ టాయ్ పెట్టి పైశాచికానందం..

Hazarath Reddy

యుఎస్ లో ఓ వైద్యుడు కామాంధుడుగా మారాడు. తన దగ్గరకు వచ్చిన రోగులకు తన ముందే హస్తప్రయోగం చేయాలని చెప్పేవాడు. కొందరికి అయితే అతనే స్వయంగా హస్తప్రయోగం చేసేవాడు. సంతానం కోసం వచ్చిన మగవారి మలద్వారంలో చికిత్స పేరుతో సెక్స్ టాయ్ దూర్చి పైశాచికానందం పొందేవాడు.

Advertisement

Sexual Assault in Metro: ఢిల్లీ మెట్రోలో దారుణం, మైనర్ బాలుడి ప్రైవేట్ పార్టుని పట్టుకుని అదే పనిగా నలిపిన గే మ్యాన్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఢిల్లీ మెట్రోలో మైనర్ బాలుడిని అనుచితంగా తాకి, వేధించినందుకు 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు. నిందితుడిని ఢిల్లీలోని ఖేరా ఖుర్ద్ గ్రామానికి చెందిన జితేందర్ గౌతమ్‌గా గుర్తించారు.

MLA Maganti Gopinath Attacked with Sandal: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి.. వీడియో వైరల్

Rudra

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి జరిగింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ పాల్గొన్నారు.

Indians Released: భారత్‌ కు మరో దౌత్య విజయం.. ఇరాన్ అధీనంలోని వాణిజ్య నౌక సిబ్బందిలోని ఐదుగురు భారతీయ నావికులకు విముక్తి

Rudra

భారత్‌ కు మరో దౌత్య విజయం లభించింది. ఇరాన్ అధీనంలోని వాణిజ్య నౌక సిబ్బందిలో ఐదుగురు భారతీయులకు స్వేచ్ఛ లభించింది. ఇరాన్ ప్రభుత్వం వీరిని గురువారం విడుదల చేసింది.

Char Dham Yatra: నేడు తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు.. 12న తెరుచుకోనున్న బద్రీ నాథ్‌ ఆలయం

Rudra

ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి.

Advertisement

Kerala Temples bans use of Arali flowers: దేవాలయాల్లో గన్నేరు పూల వాడకంపై నిషేధం.. కేరళలోని రెండు ప్రధాన దేవస్థానం బోర్డులు నిర్ణయం.. ఎందుకంటే?

Rudra

కేరళలోని దేవాలయాల్లో గన్నేరు పూలను వాడటం మానేయాలని ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్‌ దేవస్థానం బోర్డు (ఎండీబీ) నిర్ణయించాయి.

Parshuram Jayanti Modi Wishes: పరశురాముడి జన్మదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Rudra

నేడు పరశురాముడి జన్మదినం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Parshuram Jayanti 2024 Wishes: విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి జన్మదినం నేడు.. ఈ పర్వదినం నాడు మీ బంధు, మిత్రులకు పరశురాముడి జన్మదినం శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ హెచ్ డీ కార్డ్స్ ద్వారా తెలియజేయండి.

Rudra

విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జన్మదినం నేడు. బైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున దీన్ని జరుపుకుంటారు.

Processed Food: కమ్మగా ఉన్నాయని చిప్స్‌, స్నాక్స్‌, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? రుచిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఎగబడి తాగుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తో మీకు ఆయుక్షీణమే.. అకాల మరణం పొంచిఉన్నట్టే.. 30 ఏండ్లపాటు సాగిన అధ్యయన నివేదిక తేల్చిచెప్పిన విషయమిది

Rudra

షాప్ లో చిప్స్‌, స్నాక్స్‌, మ్యాగీ చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. కమ్మటి ఆ రుచిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అనుకుంటాం.

Advertisement
Advertisement