Viral
Royal Enfield Blast in Hyderabad: మంటలార్పుతుండగా ఒక్కసారిగా పేలిపోయిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్.. పోలీసు సహా 10 మందికి గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (లైవ్ షాకింగ్ వీడియో)
Rudraహైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. మొఘల్‌ పురాలో ప్రమాదవశాత్తూ ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి.
Jail for Non Voters: ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటు వేయట్లేదా? అయితే, మీకు రేషన్ కట్, జైలుకు వెళ్లాల్సిందే, జరిమానా కూడా చెల్లించాల్సిందే! ఎక్కడంటే?
Rudraఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటేయకుంటే మన దేశంలో పెద్దగా శిక్షలు అమలు చెయ్యట్లేదు. అయితే, బయటి దేశాల్లో అలా కాదు. ఓటు వేయకపోతే, రేషన్ కట్ చేస్తారు. జైలులో వేస్తారు. భారీ జరిమానా కూడా విధిస్తారు.
2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు
Rudraతెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలున్న ఏపీలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది.
Vizag Bike Accident, Viral Video: విశాఖ - ఎన్ఏడి ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..వీడియో చూస్తే షాక్ తింటారు..
sajayaఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి విశాఖ - ఎన్ఏడి ఫ్లైఓవర్ పై డ్యూక్ బైక్ పై అతివేగంతొ డివైడర్‌ను ఢీకొని ఫ్లైఓవర్ పై నుండి కింద పడ్డ ముగ్గురు యువకులు. ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
CM Revanth Plays Football at HCU: ఎన్నికల ప్రచారం ముగియడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో రేవంత్ ఫుట్‌ బాల్.. వీడియో ఇదిగో!
Rudraతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌ బాల్ ఆడి ఉల్లాసంగా గడిపారు.
Eye Balls Popping Picture: కూరగాయల దుకాణం ముందు గుడ్లురుముతూ చూస్తున్న మహిళ ఫొటో.. ఎందుకు పెట్టారు?? ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఈ ఫోటో వెనుక స్టోరీ ఏంటి?
Rudraఅది బెంగళూరులోని కాత్రిగుప్పె వాటర్ ట్యాంక్ ప్రాంతం. అక్కడి ఓ కూరగాయల షాప్ ముందు ఓ మహిళ ఫొటోను ఆ దుకాణం యజమాని వేలాడదీశాడు.
UP Viral Video: వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో హోటల్ బాత్రూంలో అడ్డంగా దొరికిన భార్య.. దాడి చేసిన భర్త, బంధువులు (వైరల్ వీడియో)
Rudraయూపీకి చెందిన ఓ డాక్టరు భార్యకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నది. దీంతో తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన సదరు డాక్టర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను ఫాలో అయ్యాడు.
Rain Alert to AP: కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.. రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Rudraఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
UP Horror: పెళ్ళిలో మొదలైన వివాదం.. గుంపు మీదకు కారును తోలిన పెళ్లికొడుకు మామయ్యా.. 11 మందికి గాయాలు.. యూపీలో దారుణం
Rudraయూపీలో ఘోరం జరిగింది. ఓ పెళ్ళిలో మొదలైన చిన్న గొడవ పెను విధ్వంసానికి దారితీసింది.
Fight Against Air Pollution: వాయు కాలుష్యానికి చెక్.. కార్బన్‌ డయాక్సైడ్‌ తో పాటు పలు గ్రీన్‌ హౌస్‌ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త పదార్థాన్ని కనుగొన్న యూకే, చైనా శాస్త్రవేత్తలు
Rudraకార్బన్‌ డయాక్సైడ్‌ తో పాటు పలు గ్రీన్‌ హౌస్‌ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Case Against Actor Allu Arjun: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు.. నంద్యాలలో నమోదు.. అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ కేసు
Rudraపాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. స్నేహితుడి తరుఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు
Rudraఅమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతున్నది.
Traffic Jam at Panthangi Toll Plaza: ఎన్నికల సందడి.. సొంతూళ్లకు క్యూకట్టిన వాహనాలు.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్
Rudraనేడు రెండో శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి పోలింగ్.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు.
Delhi Storm: ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న భవనాలు.. ఇద్దరు మృతి.. మరో 23 మందికి గాయాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
Rudraదేశ రాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను కుదిపేసింది. అనంతరం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.
Friendship Marriage in Japan: లవ్ మ్యారేజీ.. అరెంజ్డ్ మ్యారేజీని ఇప్పటివరకూ చూశాం. అయితే, ఇప్పుడిక ఫ్రెండ్‌ షిప్‌ పెండ్లిళ్లు.. జపాన్‌ లో నడుస్తున్న కొత్త ట్రెండ్‌ ఇది.. అసలేంటి ఫ్రెండ్‌ షిప్‌ పెండ్లిళ్లు??
Rudraలవ్ మ్యారేజీ.. అరెంజ్డ్ మ్యారేజీని ఇప్పటివరకూ చూశాం. అయితే, కొత్తగా ఫ్రెండ్‌ షిప్‌ మ్యారేజీ కూడా తెరపైకి వచ్చింది. జపాన్‌ లో ఇప్పుడు పెద్దయెత్తున నడుస్తున్న కొత్త ట్రెండ్‌ ఇది.
Salting Food Increases Risk of Cancer: ఉప్పు ఎక్కువగా తింటున్నారా?? అయితే మీకు ఉదర క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉంది జాగ్రత్త.. వియెన్నా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం
Rudraఉప్పు ఎక్కువ తినేవారికి ఉదర క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉన్నదని వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరించారు.
2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర.. తది దశకు చేరిన ఎన్నికల ఏర్పాట్లు
Rudraఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో ఇరు రాష్ట్రాలలోని వందలాది అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ప్రచారం ముగియనున్నది.
Samantha Ruth Prabhu: విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సమంత, విషెస్ ఏం చెప్పిందంటే.
Vikas Mహ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ మీకు ఉత్తమ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ మీ జీవితంలో ఆశీర్వాదాలు నింపాలని, ప్రతిరోజూ మీకు ఆనందం మరియు ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపింది.
Friendship Marriage in Japan: శృంగారంతో పని లేకుండా జపాన్‌లో ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ట్రెండ్, ఇంతకీ ఈ స్నేహ వివాహం అంటే ఏంటో తెలుసుకోండి
Vikas Mజపాన్ యొక్క 124 మిలియన్ల జనాభాలో ఒక శాతం మందిని కలిగి ఉన్న ఈ ధోరణి, సాంప్రదాయ వైవాహిక నిబంధనలతో విసిగిపోయిన అలైంగికులు, స్వలింగ సంపర్కులు, భిన్న లింగ సంపర్కులు వంటి విభిన్న శ్రేణి వ్యక్తులను ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజి ఆకర్షిస్తుంది.
Jyothi Rai Donated Rs 50,000 to Mogilaiah: మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌, మీలాగే మీ మనసు కూడా చాలా అందమైనది అంటూ నెటిజన్లు పొగడ్తలు
Vikas Mగుప్పెడంత మనసు సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ మానవత్వాన్ని చాటుకుంటి. కష్టాల్లో ఉన్న ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ ద‌ర్శ‌నం మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేసింది. మొగిలయ్యను తన టీమ్‌ ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది