Viral

Karnataka Ghost Marriage: 30 ఏండ్ల కిందట మరణించిన మా కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావలెను.. కర్ణాటకకు చెందిన ఓ తల్లిదండ్రుల పత్రికా ప్రకటన.. ఎందుకంటే?

Rudra

ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో దెయ్యాన్ని వివాహం చేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది కదూ.. కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబ పెద్దలు ఇచ్చిన పత్రికా ప్రకటన దానికి మించేలా ఉంది.

Mumbai Hoarding Incident Update: ముంబై హోర్డింగ్‌ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. మరో 74 మందికి తీవ్ర గాయాలు.. యాడ్‌ ఏజెన్సీపై పోలీసులు కేసు

Rudra

ముంబైలో భీకర గాలులు సృష్టించిన విధ్వంసానికి ఘాట్ కోపర్‌ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ భారీ హోర్డింగ్‌ పెట్రోల్‌ పంప్‌ పై కుప్పకూలిన విషయం తెలిసిందే.

UP Horror: టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగినందుకు.. కారుతో మహిళను ఢీ కొట్టాడు.. యూపీలో ఘోరం (వైరల్)

Rudra

ఉత్తరప్రదేశ్ లోని కాశీ టోల్ ప్లాజాలో ఘోరం జరిగింది. ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని ఓ కారు డ్రైవర్ ని అక్కడి సిబ్బంది అడిగారు. దీంతో..

OTT From Central Government: కేంద్రం నుంచి సొంత ఓటీటీ ప్లాట్‌ ఫాం.. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాల ప్రసారమే లక్ష్యంగా ప్రారంభం.. తొలి రెండేండ్లు ఫ్రీ

Rudra

దేశవ్యాప్తంగా ఇప్పటికే వందలాది ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో ప్రసారమవుతున్న కంటెంట్‌ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది.

Advertisement

100 % Voting in TS Villages: ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పిన తెలంగాణ ప‌ల్లెలు.. జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో, మెదక్‌ జిల్లా సంగాయిపేట తండాలో వంద‌ శాతం పోలింగ్‌

Rudra

తెలంగాణ‌లోని రెండు గ్రామాలు ప్ర‌జాస్వామ్య స్పూర్తిని చాటి చెప్పాయి. లోక్‌ సభ నాలుగో ద‌శ‌ ఎన్నికల్లో భాగంగా సోమ‌వారం రాష్ట్రంలో పోలింగ్ జ‌రిగింది.

Sushil Kumar Modi No More: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత‌.. గ‌త కొంత‌కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్న సుశీల్.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన‌ ప్ర‌ధాని మోదీ

Rudra

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ (72) క‌న్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో సోమవారం రాత్రి 9.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Andhra Pradesh Elections 2024: ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

Rudra

ఆంధ్రప్రదేశ్‌ లో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏపీవాసులు ఆసక్తి కనబర్చారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది.

Divorce for Kurkure: భర్త కుర్కురే ప్యాకెట్‌ తీసుకురాలేదని విడాకులు కోరిన భార్య, యూపీలో విచిత్రకర ఘటన

Hazarath Reddy

కరకరలాడే స్నాక్స్‌ల పట్ల మక్కువతో పేరుగాంచిన భార్య, తన భర్త దానిని ఇంటికి తీసుకురావడంలో విఫలమైన తర్వాత స్వయంగా కుర్కురే కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడంతో వివాదం తలెత్తింది. ఈ చర్య గొడవకు దారితీసింది, దీని ఫలితంగా భార్య తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది,

Advertisement

Delhi Capitals Playoffs Scenario: ప్లే అప్స్ చేరడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీతో ఓడి అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రిషబ్ పంత్ టీం

Vikas M

ప్లే ఆఫ్స్‌ రేసులో ముందంజ వేసి నాకౌట్‌ ఆశలు నిలుపుకోవాల్సిన కీలకపోరులో ఢిల్లీ చేతులెత్తేసి అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఆదివారం ‘చిన్నస్వామి’ వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బెంగుళూరు ఘన విజయం సాధించిన సంగతి విదితమే.

IPL 2024: రసవత్తరంగా ఐపీఎల్, ప్లే అప్స్‌లో 3 స్థానాల కోసం పోటీ పడుతున్న ఐదు జట్లు ఇవే, ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న కోలకతా

Vikas M

ఐపీఎల్ 2024 (IPL)సీజన్‌లో గ్రూప్‌ దశ దాదాపు ముగిసినట్లే.. ఇక ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి.తాజా సినారియోలో కోల్‌కతా జట్టు ఒక్కటే ఇప్పటివరకు అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ముంబయి, పంజాబ్‌ మినహా మిగతా అన్ని జట్లు నాకౌట్‌ రేసులో ఉన్నాయి

Realme GT 6T: రియల్‌మీ నుంచి అదిరే ఫీచర్లతో జీటీ 6టీ, ఈ నెల 22న భారత మార్కెట్లో విడుదల చేయనున్న చైనా దిగ్గజం

Vikas M

ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం రియల్‌మీ (Realme) జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రియల్ మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ను ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌ల్లో ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి.

Andhra Pradesh Elections 2024: నా భార్య ముందు నువ్వు అస‌లు క‌మ్మొడివేనా అని దూషించాడు, అందుకే చెంప పగలగొట్టానంటూ క్లారిటీ ఇచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌

Hazarath Reddy

తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే శివకుమార్ స్పందించారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఓటరు చెంప చెళ్లుమనిపించిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఓటరు

Hazarath Reddy

తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు.

Chetan Chanddrra Attacked: కన్నడ నటుడు చేతన్ చంద్రపై 20 మంది వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలతో సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసిన నటుడు

Hazarath Reddy

బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం (మే 12) రాత్రి కన్నడ నటుడు చేతన్ చంద్రపై 20 మంది బృందం దాడి చేసింది. మాతృదినోత్సవం సందర్భంగా చేతన్, అతని తల్లి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. కన్నడ నటుడు ఈ సంఘటన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ ద్వారా భయానక అనుభవాన్ని పంచుకున్నాడు.

Pig Kidney Transplant: పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి.. శస్త్రచికిత్స జరిగిన రెండు నెలల అనంతరం విషాదం

Rudra

పంది కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్‌ చేయించుకొన్న ప్రపంచంలోనే తొలి వ్యక్తి అయిన రిచర్డ్‌ స్లేమాన్‌ (62) తాజాగా మృతిచెందారు.

Non-Stick Pans Danger: వంటకు మట్టిపాత్రలే ఉత్తమం.. నాన్‌ స్టిక్‌ ప్యాన్‌ లో కుకింగ్ ప్రమాదమే.. నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ హెచ్చరికలు

Rudra

ఆచారం అనుకుంటాం కానీ, ఆరోగ్యం కోసం మన పూర్వీకులు చేసిన ప్రతీ పనిని శాస్త్ర, సాంకేతిక సంస్థలు నేడు ప్రశంసిస్తున్నాయి.

Advertisement

Covishield Caused Deaths? కోవిషీల్డ్ కారణంగా తమ పిల్లలు చనిపోయారంటూ కోర్టు గడపతొక్కిన తల్లిదండ్రులు, రక్తం గడ్డకట్టే ప్రమాదకర స్థితికి వ్యాక్సిన్ కారణమైందని వెల్లడి

Hazarath Reddy

ప్రతికూల ప్రభావాలు తమ పిల్లల మరణాలకు కారణమయ్యాయని ఆరోపిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల బృందం COVID-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ విడుదలలో పాల్గొన్న ప్రభుత్వ సంస్థల అధికారులపై, అలాగే పూణేకు చెందిన వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై దావా వేయాలని భావిస్తోంది..

2024 భారతదేశం ఎన్నికలు: ఎస్ ఆర్ నగర్‌ లో ఓటు హక్కును వినియోగించుకున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (వీడియో ఇదిగో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్ సాగుతున్నది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎస్ ఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ICMR Food Labels: ఫుడ్‌ లేబుళ్లపై ఉన్నదంతా నిజమనుకోవద్దు.. ఫ్రూట్‌ జ్యాస్‌ లలో కేవలం 10 శాతం మాత్రమే పండ్ల గుజ్జు ఉండొచ్చు.. ప్యాకేజ్డ్‌ ఆహారంపై ఐసీఎంఆర్‌ కీలక హెచ్చరికలు

Rudra

ప్యాకేజ్డ్‌ పదార్థాలపై ఉండే ఫుడ్‌ లేబుళ్లలో పేర్కొన్న అన్ని విషయాలను నిజమని అనుకోవద్దని, ఆ వివరాలు తప్పు దోవ పట్టించే అవకాశం ఉన్నదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వినియోగదారులను హెచ్చరించింది.

Tender Vote: మీ ఓటును మరొకరు వేశారా? అయితే, బాధ పడొద్దు. టెండర్ ఓటు/చాలెంజ్ ఓటు వేయొచ్చు. ఆ ఓటును ఎలా వేయాలంటే?

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ జోరుగా సాగుతున్నది. ఇలాంటి సమయాల్లో దొంగ ఓట్లు వేయడం, ఒకరి ఓటును మరొకరు వేయడం ఎక్కువగా కనిపిస్తుంది.

Advertisement
Advertisement