Viral
DELL New Rules: ఆఫీసుకు రాకపోతే ఇక ప్రమోషన్లు ఉండవ్‌.. ఉద్యోగులకు షాకిచ్చిన డెల్‌
Rudraల్యాప్‌ టాప్‌ బ్రాండ్లలో ప్రసిద్ధిగాంచిన డెల్‌ సంస్థ తన ఉద్యోగులకు షాకిచ్చింది. ఇక నుంచి కార్యాలయంలో విధులు నిర్వహించని ఉద్యోగులు పదోన్నతుల్లో గానీ, కంపెనీలోని తమ వర్క్‌ రోల్‌ ను మార్చుకోవడానికి కానీ అర్హులుకారంటూ స్పష్టం చేసింది.
Mobile Number Portability: మొబైల్‌ నంబర్ పోర్టబిలిటీకి కొత్త నిబంధనలు.. సిమ్‌ స్వాప్‌ మోసాలను అరికట్టేందుకే
Rudraసిమ్‌ స్వాప్‌ మోసాలను అరికట్టేందుకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌.. మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ నిబంధనలను సవరించింది.
Baby Eating Chairs: కుర్చీలను తినేస్తున్న బాలిక.. గాజు పెంకులను కూడా వదలట్లే.. మీరు చదివింది నిజమే! అసలేంటీ విషయం? ఆ బాలిక ఎక్కడ??
Rudraబ్రిటన్‌ లో ఉంటున్న మూడేళ్ల చిన్నారి వింటర్‌ ను కుర్చీలో కూర్చోబెట్టి కేకు ఇస్తే.. కేకు వదిలేసి, కుర్చీని తినేస్తుంది.
Selfies with Wild Animals: వన్యప్రాణులతో సెల్ఫీ దిగారో.. ఇక ఏడేండ్లు జైలుకే.. ఎందుకు? అసలు ఎక్కడ ఉంది ఈ రూల్??
Rudraఅనుమతి లేకుండా వన్య ప్రాణుల ఫొటోలు, సెల్ఫీలు ఎగబడి తీస్తున్నారా? అయితే, మీకు ఏడేండ్ల జైలు తప్పడు. ఈ మేరకు ఒడిశా అటవీ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.
Break for Prajavani: తెలంగాణలో 'ప్రజావాణి'కి బ్రేక్.. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందంటే??
Rudraలోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌ లోని ప్రజాభవన్‌ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Magadheera Re Release: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మగధీర, మార్చి 26న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల, మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు
Hazarath Reddyగీతా ఆర్ట్స్ పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మగధీర చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది
Hijras Fight Video: నడిరోడ్డు మీద బట్టలు చిరిగేలా తన్నుకున్న హిజ్రాలు, తుంగతుర్తిలో రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా కొట్టుకున్న వీడియో వైరల్
Hazarath Reddyసూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. హిజ్రాలు నడిరోడ్డులో రెండు వర్గాలు ఏర్పడి దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వారు ఎందుకు దాడి చేసుకున్నారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు.
Viral Monkey-Snake Video: గొలుసుతో కట్టేసిన కోతిని కాటేయడానికి వచ్చిన ప్రమాదకర నాగుపాములు, ధైర్యంగా వాటిని ఎదుర్కున్న వానరం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన వైరల్ వీడియోలో, గొలుసులతో కట్టబడిన కోతి ప్రమాదకరమైన నాగుపాములను ధైర్యంగా ఎదుర్కొంటోంది.వీడియోలో నాగుపామును సరదాగా కోతి కొట్టినట్లు కనిపించింది.విషపూరిత పాము మాత్రం పదే పదే కోతిని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వీడియోలో ఉంది.
Heating Bills in US: కరెంట్ బిల్లులు తగ్గించుకునేందుకు సెక్స్ వైపు మొగ్గు చూపుతున్న అమెరికన్లు, షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyశీతాకాలంలో పెరుగుతున్న యుటిలిటీ బిల్లులను తగ్గించుకునేందుకు అమెరికాలోని ప్రజలు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. కొత్త నిర్మాణ గృహాల మార్కెట్ ప్లేస్ అయిన NewHomesMate నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం వీరంతా హీటింగ్ బిల్లులను ఆదా చేసుకోవడానికి సెక్స్ మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపింది
Suicide Bid Video: వీడియో ఇదిగో, సూసైడ్ చేసుకునేందుకు మూడవ అంతస్తు నుండి దూకిన వడపావ్ వ్యాపారి, వలలో పడటంతో..
Hazarath Reddyవడపావ్ విక్రేత ముంబైలో తన బండికి వ్యతిరేకంగా అధికారులు తీసుకున్న చర్యలకు నిరసనగా భవనం యొక్క మూడవ అంతస్తు నుండి దూకాడు. అయితే కింద ఉన్న వలలో పడటంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
Rashid Khan Six Video: బంతి వైపు చూడకుండానే సిక్సర్‌ బాదిన రషీద్‌ ఖాన్‌, కళ్లు చెదిరే వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కొట్టిన సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18వ ఓవర్‌ ఆఖరి బంతికి రషీద్‌ బాదిన సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్‌ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు
Google-Nude Childhood Photo: చిన్నప్పటి న్యూడ్ ఫోటోను అప్‌లోడ్ చేసినందుకు ఈ మెయిల్ ఖాతా బ్లాక్ చేసిన గూగుల్, కోర్టు గడప తొక్కిన బాధితుడు
Hazarath Reddyగూగుల్ డ్రైవ్‌లో చిన్ననాటి నగ్న ఫోటోను అప్‌లోడ్ చేసిన తర్వాత టెక్ దిగ్గజం ఒక వ్యక్తి "స్పష్టమైన పిల్లల దుర్వినియోగం" అని పేర్కొంటూ దాదాపు ఏడాది పాటు ఓ వ్యక్తి ఈ-మెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court ) గూగుల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది.
8 Cockroaches in Dosa: దోసెలో 8 బొద్దింకలు చూసి బిత్తరపోయిన కస్టమర్, ఢిల్లీ కేఫ్‌లో తనకు జరిగిన చేదు అనుభవం వీడియో షేర్ చేసిన మహిళ
Hazarath Reddyఢిల్లీలోని మద్రాస్ కాఫీ హౌస్‌లో ఒక సాదా దోసెలో ఒకటి కాదు ఎనిమిది బొద్దింకలను కనుగొన్నప్పుడు ఒక మహిళకు భోజన అనుభవం ఒక పీడకలగా మారింది. ఈ సంఘటనను "గట్-రెంచ్" నిజం అని పేర్కొంటూ, ఇషాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తన భయంకరమైన అనుభవాన్ని పంచుకుంది
Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, మ్యూజిక్ పెద్దగా పెట్టినందుకు షాపు యజమానిని చితకబాదిన కొందరు యువకులు, వీడియో ఇదిగో..
Hazarath Reddy5 నిమిషాల వన్-సెకన్ వీడియో క్లిప్‌లో ఆజాన్ సమయంలో బిగ్గరగా సంగీతం ప్లే చేసినందుకు కొంతమంది యువకులు బెంగళూరులోని సిద్దన్న లేఅవుట్ ప్రాంతంలో దుకాణదారుడిపై దాడి చేసినట్లు చూపబడింది.
Dell on Employees Promotion: వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులకు ప్రమోషన్లు ఉండవు, ఉద్యోగులకు షాకిచ్చిన టెక్ దిగ్గజం డెల్
Hazarath Reddyప్రఖ్యాత ల్యాప్‌టాప్ బ్రాండ్ అయిన డెల్ , రిమోట్ వర్కర్లకు ప్రమోషన్‌లకు సంబంధించి ఇటీవల చేసిన ప్రకటనతో (Dell on Employees Promotion) వివాదాన్ని రేకెత్తించింది. ఫిబ్రవరిలో పంపిణీ చేయబడిన ఒక మెమోలో, డెల్ తన రిమోట్ ఉద్యోగులకు ఇంటి నుండి పనిని కొనసాగించవచ్చు,
'Chaddi Gang' Strikes in Hyderabad: హైదరాబాదీలూ జర భద్రం.. మియాపూర్‌ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్‌ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దర్జాగా చోరీ చేసిన ఇద్దరు దొంగలు.. వైరల్ వీడియో
Rudraహైదరాబాద్ లోని మియాపూర్ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్‌ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేసిన ఇద్దరు దొంగలు పరారయ్యారు.
Building Collapse in Bengal: కోల్‌ కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు దుర్మరణం (వీడియోతో)
Rudraపశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌ కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం ఆదివారం అర్దరాత్రి కుప్పకూలింది.
Communist Parties: ఎలక్టోరల్ బాండ్స్‌ తో నిధులు స్వీకరించని మూడు లెఫ్ట్ పార్టీలు
Rudraఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తాము నిధులు తీసుకోలేదని మూడు లెఫ్ట్ పార్టీలు సీసీఐ(ఎమ్), సీపీఐ, సీపీఐ(ఎమ్ఎల్) గతేడాదే ఈసీకి తెలియజేశాయి.
Vladimir Putin: ఎన్నికల్లో ఘన విజయం.. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్
Rudraరష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి ఘన విజయం (Victory) సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ముగిసింది.
Sabarmati-Agra Superfast Express: రాజస్థాన్‌ లో పట్టాలు తప్పిన శబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్.. రైలు ఇంజెన్‌ తో పాట నాలుగు బోగీలు పట్టాలు తప్పిన వైనం
Rudraరాజస్థాన్‌ లో ఆదివారం అర్ధరాత్రి సబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు.