Viral

Earth Hour 2024: మార్చి 23 రాత్రి 8.30 నుండి 9. 30 వరకు ఎర్త్ అవర్, భూతాపం పెరిగిపోకుండా ఉండేందుకు ఓ గంట లైట్లు ఆర్పండి, భవిష్యత్ తరాలకు బాసటగా నిలవండి

Hazarath Reddy

ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు. ఎర్త్ అవర్ (Earth Hour 2024) సమయంలో, వ్యక్తులు, కమ్యూనిటీలు, వ్యాపారాలు గ్రహం పట్ల నిబద్ధతకు చిహ్నంగా, అనవసరమైన లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తారు

Earth Hour 2024: మార్చి 23న హైదరాబాద్‌లో ఈ ఐకానిక్ ప్రదేశాల్లో దీపాల వెలుగులు ఉండవు, ఎర్త్ అవర్ సందర్భంగా చీకటిలోకి జారుకోనున్న ప్రఖ్యాత కట్టడాలు

Hazarath Reddy

ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు.

World's Happiest Countries 2024: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలు, వరుసగా ఏడోసారి అగ్రస్థానం దక్కించుకున్న ఫిన్లాండ్, 126వ స్థానంలో భారత్

Hazarath Reddy

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యాపీనెస్‌ (International Day of Happiness) సందర్భంగా యూఎన్‌ ఆధారిత సంస్థ 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ (Finland) వరుసగా ఏడోసారి టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

Bengaluru Shocker: అందరి ముందే ఆ జంట సెక్స్ చేసుకుంటున్నారని పోలీసులకు మహిళ ఫిర్యాదు, అడిగినందుకు ఆమెపై అత్యాచారం చేస్తామని బెదిరింపులు, బెంగుళూరులో విచిత్ర కేసు

Hazarath Reddy

బెంగళూరులోని అవలహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న 44 ఏళ్ల మహిళ తన పొరుగువారు, గిరినగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న జంటపై open-window romance చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది

Advertisement

Animal Cruelty in Telangana: తన పెంపుడు కుక్కను కరిచి చంపేసాయనే కోపంతో 20 వీధి కుక్కలను కాల్చి చంపిన దాని యజమాని, ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో జంతు హింస కేసు వెలుగులోకి వచ్చింది. తన పెంపుడు కుక్కను కరిచి చంపాయనే కోపంతో దాని యజమాని 20 వీధి కుక్కలను కాల్చి చంపాడు.ఫిబ్రవరి 16న మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో వీధికుక్కలను ప్రతీకారంగా చంపినందుకు హైదరాబాద్‌కు చెందిన షూటర్‌తో సహా ముగ్గురిని అడ్డకల్ పోలీసులు అరెస్టు చేశారు.

Bengaluru Metro Masturbate Video: దారుణం, మహిళకు పురుషాంగం చూపిస్తూ హస్త ప్రయోగం చేసుకున్న బెంగుళూరు మెట్రో ఉద్యోగి, వీడియో వైరల్

Hazarath Reddy

జలహళ్లి మెట్రో స్టేషన్‌లో మెట్రో సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. జలహళ్లి మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను తాకి, హస్తప్రయోగం చేస్తూ మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Prayagraj Double Murder: యూపీలో దారుణం, కోడలు మీద కోపంతో ఇద్దరు చిన్నారులను చెక్కతో కొట్టి చంపిన అత్త, అనంతరం ఊరు వదిలి పరార్..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన జంట హత్యల సంఘటన తర్వాత, ప్రయాగ్‌రాజ్‌లో మరో జంట హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 3, 6 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అమాయక పిల్లలను దారుణంగా కొట్టి చంపారు. పిల్లల అత్తపై నేరారోపణ ఉంది. కోడలుతో గొడవ పడి అత్త అదుపు తప్పి ఇద్దరు మేనల్లుళ్లను చెక్క కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Man Shower With Cow Urine: ఆవు మూత్రంతో స్నానం చేస్తున్న సూడాన్‌ ముండారి తెగ వాసులు, క్రిమినాశకంగా పనిచేసి దోమల నుండి విముక్తి కలిగిస్తుందని వారి నమ్మకం

Hazarath Reddy

విచిత్రంగా అనిపించినా, దక్షిణ సూడాన్‌లోని ముండారి, డింకా తెగలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. ఎందుకంటే వారు దానిని క్రిమినాశకమని భావించి, పరాన్నజీవులు, దోమల నుండి విముక్తి పొందుతామని నమ్ముతారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

Advertisement

Andhra Pradesh Elections 2024: నేను జనసేనలోకి రావడం కాదు నువ్వే వైసీపీలోకి రా పవన్, జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత

Hazarath Reddy

నేను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.

Religious Harmony in Telangana: ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ ఆలయ‌ పూజారి, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం

Hazarath Reddy

చిలుకూరులో వెల్లివిరిసిన మత సామరస్యం వెల్లివిరిసింది. చిలుకూరు బాలాజీ గుడి‌ అర్చకుడు ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చారు. చిల్కూరు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ వ్యవసాయం చేసుకుంటుండగా కరెంట్‌ షాక్‌తో ఎద్దును కోల్పోవడంతో గౌస్‌కు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఎద్దును బహుమతిగా ఇచ్చారు.

Accident Caught on Camera: బస్సును ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన లారీని గుద్దిన బైకర్, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి, షాకింగ్ సీసీపుటేజీ వైరల్

Hazarath Reddy

ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడున్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద ఘటన రికార్డు అయింది. వీడియోలో ఓ వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ ఢీకొట్టింది.

Toddler Slips From Father’s Arms: షాపింగ్‌మాల్‌లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి ఏడాది పసికందు మృతి, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ షాపింగ్ మాల్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏడాది వయసున్న బాబు కన్న తండ్రి చేతుల్లో నుంచి జారిపడి దుర్మరణం పాలయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా బాబు ప్రాణం దక్కలేదు. ఈ విషాద ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.

Advertisement

Telangana Shocker:ఎండాకాలం క‌దా అని ఐస్ క్రీం తింటున్నారా? ఈ వీడియో చూస్తే వాటి జోలికే వెళ్ల‌రు, ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం క‌లుపుతున్న వ్య‌క్తి, సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్, అరెస్టు చేసిన పోలీసులు

VNS

ఎస్సై మహేందర్‌ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌ జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ చేపూరి కృష్ణమూర్తి ఐస్‌క్రీమ్‌ బండికి సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్‌క్రీమ్‌ బండిలోని ఐటమ్స్‌ను బయట పారబోయించారు.

Telangana Shocker: దారుణం, హస్త ప్రయోగం చేసుకుని ఆ వీర్యాన్ని ఐస్ క్రీంలో పెట్టి అమ్ముతున్న వ్యాపారి, వైరల్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఐస్ క్రీంలో వీర్యం కలుపుతున్నాడు. రోడ్డు పక్కన ఐస్ క్రీం బండి పెట్టుకుని అమ్ముకుంటున్న ఓ యువకుడు బండి ముందు హస్త ప్రయోగం చేసి ఆ వీర్యాన్ని ఐస్ క్రీంలో కలపడం వీడియోలో చూడవచ్చు. వరంగల్ - నెక్కొండలో రోడ్డుపై ఈ దారుణం జరిగినట్లుగా తెలుస్తోంది.

Fake Female Police Officer Arrested: ఏడాది పాటు నకిలీ ఐడీ కార్డుతో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐగా చెలామణి, చివరకు పెళ్లి చూపులకు యూనిఫారంతో వెళ్లి బుక్కయిన యువతి, అబ్బాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కటకటాల్లోకి..

Hazarath Reddy

ఏడాది కాలంగా నకిలీ ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్‌ (Secunderabad)పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో అర్.పి.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది.

SSMB29 Update: మహేశ్‌ బాబు-రాజమౌళి సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన జక్కన్న, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది ఇక పట్టాలెక్కడమే తరువాయి అని వెల్లడి

Hazarath Reddy

తన తర్వాతి ప్రాజెక్ట్‌ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు.మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు.

Advertisement

Intermittent Fasting Warning: ఎనిమిది గంటల ఆహార నియమం పాటించే వారిలో గుండె పోటు మరణాలు ఎక్కువ, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Hazarath Reddy

అడపాదడపా మనం ఉండే ఉపవాసం భద్రతతో పాటు, ఆహారాన్ని నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం ద్వారా బరువు తగ్గడానికి ఒక ప్రసిద్ధ వ్యూహంగా చెప్పవచ్చు. అయితే వైద్య సమావేశంలో సమర్పించబడిన పరిశోధన నుండి ఆశ్చర్యకరమైన అన్వేషణ దీనిని ప్రశ్నార్థకం చేసింది.

Most Polluted Capital: ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా మరోసారి ఢిల్లీ.. కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కు మూడోస్థానం.. ఐక్యూఎయిర్ నివేదిక

Rudra

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానులలో మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి కాలుష్యంలో టాప్ లో నిలిచింది.

CAA Case in Supreme Court: సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Rudra

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయొద్దంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

Nirmal Viral News: ట్యాక్స్ కట్టలేదని ఏకంగా ఇండ్ల గేట్లు ఎత్తుకెళ్లారు.. నిర్మల్‌ లో మొండి బకాయిదారులపై మున్సిపల్‌ అధికారుల కొరడా

Rudra

ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్‌ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్‌ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌ కాలనీ, గాజుల్‌ పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు.

Advertisement
Advertisement