Viral

Kidney Transplant Operation: మనిషికి పంది కిడ్నీ.. అమెరికా వైద్యుల ఘనత.. సజీవంగా ఉన్న వ్యక్తికి ఈ ఆపరేషన్ చేయడం ప్రపంచంలో తొలిసారని వెల్లడి

Rudra

అవయవవార్పిడి శస్త్రచికిత్సల్లో కీలక ముందడుగు పడింది. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు 62 ఏళ్ల రోగికి అమర్చారు.

Hyderabad Horror: వీరోచిత తల్లీకూతుళ్లకు సలాం.. తుపాకీతో తెగబడిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి బెదిరింపులు.. భయపడకుండా తిరగబడ్డ తల్లీకూతుళ్లు.. తుపాకీ లాక్కొని తరమికొట్టిన వైనం... బేగంపేటలో అరుదైన ఘటన.. వీడియో వైరల్

Rudra

సాధారణంగా తుపాకీ చూస్తే ఎంతటి వాళ్లైనా భయపడతారు. బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఉన్నట్టు ఇచ్చి పంపుతారు. కానీ హైదరాబాద్ లోని బేగంపేటలో నివాసం ఉంటున్న తల్లీ కూతుళ్లు ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన ఆశ్చర్యపర్చింది.

Uttar Pradesh Horror: దారుణం, యువకుడిని కిడ్నాప్ చేసి ప్రైవేట్ భాగాలను కోసేసిన 6 మంది ట్రాన్స్‌జెండర్లు, రక్తం కారుతూ నొప్పితో విలవిలాడుతూ స్టేషన్ కి పరిగెత్తిన బాధితుడు

Hazarath Reddy

బాధితుడు తనకు ఎదురైన బాధను వివరిస్తూ.. ‘నా ప్రైవేట్ పార్ట్‌లలో నుంచి రక్తం వస్తోందని, నాకు చాలా నొప్పిగా ఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు ట్రాన్స్‌జెండర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ ఏకే సింగ్ తెలిపారు.

Rishabh Pant Re-Entry: 16 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్, నేను సజీవంగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ భావోద్వేగం

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఈ ఐపీఎల్ (IPL) సీజన్‌తో క్రికెట్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు

Advertisement

Kota Kidnapping Case: రూ.30 లక్షల డబ్బు కోసం తండ్రితో కిడ్నాప్ నాటకం ఆడిన కూతురు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలను పంపి..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన 21 ఏళ్ల కావ్య అనే ఓ యువతి కిడ్నాప్‌ డ్రామా ఆడి తండ్రి నుండి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపిస్తూ (Woman fakes kidnapping) చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్‌కు పంపింది.

Saeed Ahmed Dies: పాకి​స్తాన్‌ క్రికెట్‌ జట్టులో తీవ్ర విషాదం, అనారోగ్యంతో మాజీ కెప్టెన్‌ సయీద్‌ అహ్మద్‌ మృతి

Hazarath Reddy

దాయాది దేశం పాకి​స్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సయీద్‌ అహ్మద్‌ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్‌ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్‌ పాక్‌ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్‌ ఆర్మ్ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన అహ్మద్‌ పాక్‌ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు.

CSK New Captain: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌, ధోనీ సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అనే దానిపై నడుస్తున్న చర్చలు

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ ప్రారంభానికి ముందు రోజు ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది

Budaun Double Murder Case: బుడాన్ చిన్న పిల్లల హత్య కేసు పోస్ట్‌మార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు, ఇద్దరినీ 21 సార్లు దారుణంగా పొడిచి చంపిన నిందితుడు

Hazarath Reddy

బుదౌన్‌లో మంగళవారం ఇద్దరు మైనర్ పిల్లలను హత్య చేసిన క్షురకుడు సాజిద్ ఆ పిల్లలపై అమానుషంగా ప్రవర్తించినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడైంది. ఆ కసాయి ఆయుష్‌ను 14 సార్లు, అతని తమ్ముడు అహాన్‌ను 9 సార్లు దారుణంగా కత్తితో పొడిచాడు.

Advertisement

Andhra Pradesh Elections 2024: వాలంటీర్లపై వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్, తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించిన ఎన్నికల సంఘం

Hazarath Reddy

వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్‌ పేరుతో ఓ వాట్సాప్‌ నెంబర్‌ కూడా ఇచ్చారు. ఈ నెంబర్‌కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్‌ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది.

Jaipur Shocker: దారుణం, ఏడుస్తున్నాడని ఏడాది బిడ్డ గొంతును బ్లేడుతో కోసి చంపిన కసాయి తల్లి, పోలీసులకు ఏం చెప్పిందంటే..

Hazarath Reddy

రాజస్థాన్‌లోని జైపూర్ నుండి నివేదించబడిన షాకింగ్ సంఘటనలో, 35 ఏళ్ల అంజుమ్ ఖాన్ అనే మహిళ తన ఏడాది వయస్సు గల కొడుకును అతని ఎడతెగని ఏడుపు కారణంగా చంపినందుకు అరెస్టు చేయబడింది.

Tirumala Update: జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి

Hazarath Reddy

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనపడుతున్నాయి. వసతి గృహాల విషయంలోనూ భక్తులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Clash Between Priests: రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు, కట్టెలతో దారుణంగా కొట్టుకున్న పూజారులు, పలువురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Advertisement

Driver Taking Drugs in Delhi: నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకున్న రిక్షావాలా, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

మాదకద్రవ్యాలపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. వారు గంజాయి దర్జాగా తీసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ రిక్షా డ్రైవర్ మద్యం మత్తులో నడిరోడ్డుపై ఇంజెక్షన్తో డ్రగ్స్ తీసుకున్నారు.

Mango Racket Busted in Hyderabad: హైదరాబాద్‌లో మామిడి పండ్ల రాకెట్ గుట్టు రట్టు, వ్యాపారుల నుంచి రూ. 12. 64 లక్షల విలువైన హానికర రసాయన పండ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు

Hazarath Reddy

వేసవి కాలంతో పాటుగా మామిడి పండ్లు సీజన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు సరికొత్త దందాకు తెరతీసారు. ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే హానికరమైన రసాయనాలతో కృత్రిమంగా పండిన మామిడి పండ్లను వ్యాపారులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

Madhya Pradesh Horror: పెళ్ళైన యువతితో పారిపోయాడని యువకుడికి గుండు కొట్టించి మూత్రం తాగించిన స్థానికులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో వివాహితతో కలిసి పారిపోయిన తర్వాత ఓ వ్యక్తిని బలవంతంగా కొట్టి, మూత్రం తాగించి, బూట్ల దండతో ఊరేగించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు బుధవారం తెలిపారు.

Gas Cylinder Exploded Video: టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, బాంబు అనుకుని భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన స్థానికులు

Hazarath Reddy

వనస్థలిపురంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రైతుబజార్‌ సమీపంలో ఉన్న టిఫిన్‌ సెంటర్‌లో బుధవారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్‌ సెంటర్‌లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

Advertisement

Telangana: భూమి సమస్య తీర్చడం లేదంటూ ఎమ్మార్వోపై పెట్రోల్ పోసిన మహిళా రైతులు, అనంతరం ఆత్మహత్యాయత్నం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

Hazarath Reddy

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ ఎమ్మార్వో కార్యాలయంలో తమ భూమి సమస్యను తీర్చలేదంటూ నలుగురు మహిళలు బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చి తహశీల్ధార్ పై పోసి ఆత్మహత్యానికి పాల్పడిన బాధితులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహశీల్ధార్ జ్యోతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Allu Arjun in Khairatabad RTO office: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి అల్లు అర్జున్, పుష్ప 2 కోసమేనని వార్తలు

Hazarath Reddy

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంకి హీరో అల్లు అర్జున్ వచ్చారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది.

Molested Schoolgirl Video: పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేయబోయిన యువకుడు, కేకలు వేయడంతో అక్కడి నుండి పరార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఓ వ్యక్తి పాఠశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వస్తోంది. బాలికను వెంబడించి ఆమెపై దాడి చేసి వేధించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

Heartwarming Video: పోలియోతో కాళ్లు పూర్తిగా పడిపోయిన కొడుకుని చేతులతో మోస్తూ పదో తరగతి పరీక్షలకు తీసుకువచ్చిన తల్లి, నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

నిర్మల్ - చించోలి(బి)కి చెందిన చరణ్‌కు పోలియోతో కాళ్లు పూర్తిగా పడిపోయాయి.. పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోతే తల్లి పద్మ బీడీలు చుడుతూ చరణ్ బాగోగులు చూస్తోంది. చరణ్ పదో తరగతి కావడంతో తల్లి రోజు పరీక్ష కేంద్రానికి చేతులపై మోస్తూ ఆటో ఎక్కించి తీసుకొచ్చి పరీక్షలు రాయిస్తోంది.

Advertisement
Advertisement