Viral
Bull Attack: కాన్పూర్ లో ఘోరం.. ఎద్దు దాడిలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ ముఖేశ్ ఆవస్తీ మరణం
Rudraకాన్పూర్ లో ఘోరం జరిగింది. ఓ ఎద్దు దాడిలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ ముఖేశ్ ఆవస్తీ కన్నుమూశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Brazil Viral News: తొమ్మిది నెలలు కాదు ఏకంగా 56 ఏండ్లు పిండాన్ని మోసిన బ్రెజిల్‌ మహిళ.. దాన్ని తొలగించిన మర్నాడే మృతి
Rudraబ్రెజిల్ లో వింత ఘటన జరిగింది. గర్భిణులు సాధారణంగా తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ మోసి జన్మనిస్తారు. కానీ, బ్రెజిల్‌ కు చెందిన 81 ఏండ్ల మహిళ మాత్రం 56 ఏండ్లు చనిపోయిన పిండాన్ని మోసింది.
Cow Milk with Insulin: మధుమేహ బాధితులకు గుడ్ న్యూస్.. జన్యుమార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్‌.. పెరుగుతున్న డిమాండ్‌
Rudraమధుమేహ బాధితులకు శుభవార్త. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌ కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది.
Puja for Marriage: కర్ణాటక గుళ్లకు పెండ్లికాని ప్రసాదుల బారులు.. పెళ్లి జరిగేలా చూడాలని మొర
Rudraవయసు పెరుగుతున్నా పెండ్లి కాకపోవడంతో కర్ణాటకలోని చిక్కమగళూర్‌ జిల్లా బ్యాడిగెరె గ్రామ అవివాహిత పురుషులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా తమకు మంచి అమ్మాయిని వెతికి పెట్టమని దేవుడికి మొర పెడుతున్నారు.
Earth Hour 2024: హైదరాబాద్‌ లో నేడు ఎర్త్ అవర్‌.. రాత్రి 8:30 నుండి 9:30 వరకూ గంటపాటు లైట్స్ బంద్‌.. పురాతన కట్టడాలు అన్నీ చీకట్లోనే.. ఎందుకంటే?
Rudraవాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా నిర్వహిస్తున్న ‘ఎర్త్ అవర్’ను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నేడు నిర్వహించనున్నది.
Terror Attack in Russia: రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం.. మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై దాడి.. గ్రెనేడ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. 60 మంది మృతి.. దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన ఐసిస్
Rudraరష్యాలో ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడ్డారు. రాజధాని మాస్కోలోని క్రాస్నోగోర్స్క్‌ లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ఉగ్రవాదులు బాంబులు విసరడంతోపాటు కాల్పులకు తెగబడ్డారు.
School Bus Fire Video: 30 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సులో మంటలు, అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెనాలి - దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి.బస్సు దుర్గి లోని ఓ ప్రైవేట్ పాఠశాలదిగా చెబుతున్నారు. అందులోని 30 మంది విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.
Hyderabad: తల్లీకూతురు చేతిలో చావుదెబ్బలు తిని పరారైంది వీళ్లే, అరెస్ట్ చేసిన పోలీసులు, తల్లిబిడ్డల ధైర్యసాహసాలకు మెచ్చుకుని శాలువాతో సత్కరించిన నార్త్ జోన్ డీసీపీ
Hazarath Reddyహైదరాబాద్ లోని బేగంపేటలో తల్లికూతురు దాడి నుంచి తప్పించుకుని పరారైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దొంగలు సుశీల్ కుమార్, ప్రేమ్ చంద్రలను అరెస్టు చేశారు.తల్లీకూతురు తుపాకులకు ఎదురునిలిచి ఆ దొంగలతో వీరోచితంగా పోరాడారు.
Doctor Thrashing Patient: చికిత్స కోసం వచ్చిన రోగిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ కాళ్లతో తన్నిన డాక్టర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyయూపీలో చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్‌ ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని మహోబా జిల్లాలో ఓ ప్రభుత్వ డాక్టర్ రోగిని కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు.
Godan Express Fire Video: గోదాన్ ఎక్స్‌ప్రెస్‌ భోగీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, రైలు నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyశుక్రవారం నాడు గోదాన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి, రైలు గోరఖ్‌పూర్‌కు వెళ్తుండగా. మహారాష్ట్రలోని నాసిక్ రోడ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు చివరలో ఉన్న గూడ్స్ క్యారియర్ బోగీలో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు.
Virat Kohli: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు, మరో ఆరు పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగుల చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి..
Hazarath Reddyఐపీఎల్‌ 2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. కింగ్‌ మరో ఆరు పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
Sudden Death Caught on Camera: వీధిలో నడుస్తూ గుండె పట్టుకుని కుప్పకూలిన బాటసారి, షాకింగ్ సీసీ పుటేజీ వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అక్కడ రోడ్డు వెంబడి 35 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా ఛాతీపై చేతులు పెట్టుకుని రోడ్డుపై పడిపోయాడు. అది చూసి కొద్ది మంది అటుగా వెళ్లారు.
Telangana: దారుణం, లంచాలు ఇవ్వలేదని లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితకబాదిన కానిస్టేబుల్స్, వీడియో ఇదిగో..
Hazarath Reddyమహబూబాద్ - కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై ఇసుక లారీ డ్రైవర్‌ను బట్టలు విప్పి చితకబాదిన ఇద్దరు కానిస్టేబుల్స్. రోజూ మామూళ్లు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్స్ సాంబయ్య, వీరన్న. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Rs 2000 Currency Notes Seized: నేలమాళిగలో రూ. 7 కోట్ల రెండు వేల రూపాయల నోట్లు , మూసి ఉన్న ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyకేరళలో సుమారు రూ. 7 కోట్ల నిషేధించబడిన 2000 రూపాయల కరెన్సీ నోట్లను అంబలత్తరలోని ఒక మూసి ఉన్న ఇంటి నుండి కాసరగోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న కరెన్సీ నోట్లను ప్రార్థనా మందిరంలోని నేలమాళిగలో దాచారు.
Bridge Collapses In Bihar: కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. ఒకరు మృతి.. శిథిలాల కింద దాదాపుగా 30 మంది.. బీహార్ లో ఘటన (వీడియో)
Rudraబీహార్ - మరీచా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. శిథిలాల కింద 30 మంది వరకూ ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Instagram Down: ఇన్ స్టాగ్రామ్ లో అంతరాయం.. అటోమెటిక్ గా అకౌంట్లు లాగౌట్.. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మంది యూజర్స్ కు ఇబ్బందులు
Rudraప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్‌ స్టాగ్రామ్‌ లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ISRO Successfully Conducts ‘Pushpak’ Experiment: ఇస్రో పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రయోగం
Rudraదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ (విమానం తరహా రెక్కలు ఉన్న..) రాకెట్ పుష్పక్‌ ను ఇస్రో నేడు విజయవంతంగా పరీక్షించింది.
Heart Failure: రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే.. గుండెపోటు గుర్తించొచ్చు.. ఆక్స్‌ ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనం
Rudraగుండె పోటు ముప్పును రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే గుర్తించవచ్చని ఆక్స్‌ ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనం ఒకటి వెల్లడించింది.
India’s Birth Crisis: 1950లో 6.2.. ఇప్పుడు 2 లోపే.. 2050 నాటికి 1.29కి.. భారత్‌లో భారీగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. లాన్సెట్‌ జర్నల్‌ లో అధ్యయనం
Rudraభారత్‌ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్‌ జర్నల్‌ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది.