Viral

Ericsson Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఎరిక్సన్

Hazarath Reddy

టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం ఎరిక్సన్ తన సిబ్బందిలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఎరిక్సన్ నుండి తొలగింపులు స్వీడన్‌లో 1,200 ఉద్యోగాల కోతలకు దారి తీస్తాయి, ఎందుకంటే కంపెనీ 2024లో మొబైల్ నెట్‌వర్క్‌ల మార్కెట్‌లో ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటుంది.

Dell Layoffs: భారీ లేఆప్స్ ప్రకటించిన డెల్, 6,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన, పీసీల డిమాండ్ తగ్గిపోవడమే ప్రధాన కారణం

Hazarath Reddy

ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం డెల్ తాజాగా తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 ఉద్యోగాలను తగ్గించడం ద్వారా కంపెనీ తొలగింపులను ప్రకటించింది. డెల్ సంస్థ యొక్క కార్యాచరణ వ్యూహంలో మార్పును సూచిస్తూ రిమోట్ ఉద్యోగుల కోసం ఒక నియమ మార్పును అమలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది.

Andhra Pradesh: మగవాళ్లు చీరలు కట్టుకుని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు, కర్నూలు జిల్లాలో హోళీ పండగ రోజు జరిగే వింత ఆచారం గురించి ఎవరికైనా తెలుసా..

Hazarath Reddy

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో హొలీ పండుగను మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం.. ఇక్కడ వారి సంప్రదాయంగా వస్తోంది

Papua New Guinea Earthquake: భారీ భూకంపం ధాటికి 5 మంది మృతి, వేయికు పైగా ఇళ్లు ధ్వంసం, పపువా న్యూగినియాలో 6.9 తీవ్రతతో విరుచుకుపడిన భూకంపం

Hazarath Reddy

పపువా న్యూగినియాలోని తూర్పు సెపిక్‌ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదయ్యింది. అంబుటి ప్రాంతంలో భూ ప్రకంపనలు మొదలయ్యాయని.. దీని కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో ఉన్నదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది

Advertisement

Uttar Pradesh Shocker: మొబైల్ చార్జింగ్ పెడుతుండగా ఇంటికి అంటుకున్న మంటలు, నలుగురు పిల్లలు మంటల్లో సజీవ దహనం

Hazarath Reddy

యూపీలో మీరట్ లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త, భార్య, నలుగురు పిల్లలకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు (4 Children Dead In Fire accident) మరణించారు.మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉండగా ఆమె భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ యార్కర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన అలాగే చూస్తుండి పోయిన వృద్ధిమాన్ సాహా

Hazarath Reddy

ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన యార్కర్‌ వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు​ అహ్హనించాడు.

Youtube Vloggers War: ఇండియా నుండి అమెరికా వరకు బైక్ మీద వెళ్లడం ఫేక్ అంటూ వీడియో చేసిన నా అన్వేషణ వ్లాగర్ అన్వేష్, బూతులతో మండిపడిన భయ్యా సన్నీ యాదవ్, వీడియో ఇదిగో...

Hazarath Reddy

భయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబ్ వ్లాగర్ బైక్ మీద ఇండియా నుండి అమెరికా వరకు వెళ్ళగా అదంతా ఉత్తదే అంటూ తెలంగాణ యాసలో వెక్కిరిస్తూ వెటకారంగా వీడియో చేసిన నా అన్వేషణ వ్లాగర్ అన్వేష్.

Couple Oral Sex in Public Park: పార్క్‌లో అందరి ముందే ఓరల్ సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన జంట, మండిపడిన స్థానికులు

Hazarath Reddy

కొలంబియాలోని బొగోటాలోని పబ్లిక్ పార్క్‌లో ఓరల్ సెక్స్‌లో పాల్గొంటున్న ఓ జంట కెమెరాకు చిక్కిన ఘటన ప్రజల ఆగ్రహానికి కారణమైంది. పట్టపగలు చెట్టుకింద కూర్చున్న దంపతులు బాటసారులు ఉన్నప్పటికీ తమ లైంగిక చర్యను కొనసాగించారు.గత శుక్రవారం (మార్చి 15) జరిగిన ఈ సంఘటన సమీపంలోని భవనం నుండి చిత్రీకరించబడిందని డైలీస్టార్ నివేదించింది.

Advertisement

IPL 2024: గుజరాత్-ముంబై మ్యాచులో తన్నుకున్న అభిమానులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్న వీడియో వైరల్

Hazarath Reddy

నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్-ముంబై మ్యాచులో ఘర్షణ జరిగింది. గ్యాలరీలో ఉన్న ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.ముంబై, గుజరాత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం.

Telangana: పోలీసు డ్రెస్ వేసుకొని దొంగతనానికి వచ్చిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

నిర్మల్ - కడెం మండలంలో కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు.. అనంతరం మరో దగ్గర దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.

Telangana: కొడుకు పెళ్లికి నరేంద్ర మోదీకి ఓటు వేయండి అంటూ పెళ్లి కార్డును పంచిన తండ్రి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పెళ్లికొడుకు తండ్రి & బీజేపీ మద్దతుదారుడు తన కొడుకు పెళ్లి కార్డులో వినూత్నంగా ముద్రించాడు. తన కుమారుడి వివాహానికి అతిథులను ఆహ్వానిస్తున్నప్పుడు, "నరేంద్రమోదీకి ఓటు వేయండి అదే మీరు మాకు ఇవ్వగల ఉత్తమ బహుమతి" అని ఆహ్వానపత్రికపై ముద్రించారు.

Reel Went Wrong: ఇదేందయ్యా.. ఇది.. రీల్‌ చేస్తున్న మహిళకు షాక్‌.. వీడియోకు పోజ్ ఇస్తుండగా మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన దుండగుడు.. వీడియో వైరల్

Rudra

సోషల్‌ మీడియాలో ఫేమస్ అవడానికి రీల్‌ చేస్తున్న ఓ మహిళకు షాక్ ఇచ్చాడు ఓ దొంగ. సదరు మహిళ రీల్ చేస్తుండగా బైక్‌ పై వచ్చిన అతను ఆమె మెడలోని మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు.

Advertisement

Lok Sabha elections 2024: ఐదో జాబితా విడుదల చేసిన బీజేపీ.. కంగనా రనౌత్‌ కు టికెట్‌.. మేనకా గాంధీ, జితిన్‌ ప్రసాద, రవిశంకర్ ప్రసాద్‌, నవీన్‌ జిందాల్‌ కు కూడా..

Rudra

లోక్‌ సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కు టికెట్ ఇచ్చింది.

Holi Holyday: హోలీ పండుగకు రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సాధారణ సెలవు

Rudra

రంగుల పండుగ హోలీ సందర్భంగా రేపు (మార్చి 25) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు హోలీ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Wearing 'Sindoor' Religious Duty: బొట్టు పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత.. విడాకుల కేసులో ఇండోర్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే వివాహితగా సమాజానికి తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది.

Muslim Family Harassed with Colors: రంగులు పూసి ముస్లిం కుటుంబానికి వేధింపులు.. నలుగురి అరెస్ట్.. (వీడియో వైరల్‌)

Rudra

బైక్‌ పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోశారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూసి వేధించారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Delhi Horror: పట్టపగలు నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు.. ఎందుకు పొడవాల్సివచ్చిందో చెప్పిన నిందితుడు.. ఢిల్లీలో ఘటన (వీడియో వైరల్)

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు.

Wine Shops Close in Hyderabad: మందుబాబులకు అలర్ట్... జంటనగరాల పరిధిలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేత.. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా.. నేటి సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు బంద్.. కారణం ఏమిటంటే??

Rudra

జంటనగరాలు హైదరాబాద్, సికిందరాబాద్ లోని మందుబాబులకు అలర్ట్. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాప్ లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Moscow Terror Attack: మాస్కో మారణహోమానికి సంబంధించిన వీడియో విడుదల, కచేరిలో ముష్కరులు సృష్టించిన రక్తపాతానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు (వీడియో ఇదుగోండి)

VNS

ఈ దాడికి సంబంధించిన వీడియోను ఐసిస్ విడుదల చేసింది. క్రాకస్ సిటీ హాల్ లోకి ముష్కరులు ప్రవేశించన తర్వాత వారు సృష్టించిన మారణహోమాన్ని బాడీ కెమెరాల్లో బందించారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముష్కరుల ఫేస్ బ్లర్ చేసిన ఈ వీడియోలో ప్రజల్ని హెచ్చరిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

‘Shiva-Shakti’: విశ్వంలో శివ-శక్తి.. పాలపుంత ఏర్పడటానికి కారణం ఈ రెండు నక్షత్ర మండలాలే.. మాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల వెల్లడి

Rudra

శివుడు-శక్తి కలయికే విశ్వ ఆవిర్భావానికి మూలమని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు సైన్స్ పరంగానూ అది నిజమని చూచాయగా తెలుస్తున్నది.

Advertisement
Advertisement