Viral
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరంలో పేలిన తుపాకీ, జవానుకు తీవ్ర గాయాలు, గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఫైర్
Hazarath Reddyఅయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple) ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్‌ ఫైర్‌ (Gun Misfire) అయ్యి జవాన్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్లాటూన్ కమాండర్ రామ్ ప్రసాద్ (50) (Ram Prasad) తన తుపాకీని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఫైర్ అయ్యిందని చెప్పారు.
Butter Chicken Dispute: 'బటర్‌ చికెన్‌ కనిపెట్టింది మేమే' అంటూ రెండు రెస్టారెంట్ల మధ్య వివాదం.. కోర్టులో పంచాయితీ.. ఇంతకీ ఎక్కడంటే??
Rudraబటర్ చికెన్ కనిపెట్టింది మేమే అంటే మేమే అంటూ ఢిల్లీ నగరానికి చెందిన మోతీ మహల్‌, దర్యాగంజ్‌ రెస్టారెంట్ల యజమానులు ఢిల్లీ హైకోర్టుకు ఎక్కారు. ఇరువురి మధ్య జరిగిన పరువు నష్టం వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాన్ని సృష్టిస్తున్నాయి.
Cure OTP Frauds: ఓటీపీ మోసాలకు ఇక చెక్‌.. ఐఐటీ మండి సరికొత్త సాంకేతికత
Rudraఅంతకంతకూ పెరిగిపోతున్న వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) మోసాలను అరికట్టడం కోసం ఐఐటీ మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
1200 Voters in One Family: ఒకే కుటుంబంలో 1200 మంది ఓటర్లు.. ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతల క్యూ.. ఎక్కడంటే??
Rudraఇదో నమ్మలేని ఘటన. ఒక ఇంట్లో ముగ్గురు, నలుగురు మహా అయితే ఓ ఏడెనిమిది మంది ఓటర్లు ఉంటారు. అయితే, ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు ఉన్నారు.
Cancer Helpline: క్యాన్సర్‌ రోగుల కోసం హెల్ప్‌ లైన్‌ నంబర్ 9355520202.. ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్‌.. సెకండ్‌ ఒపీనియన్‌ కోరే వారికి సదవకాశం
Rudraక్యాన్సర్‌ రోగులకు శుభవార్త. క్యాన్సర్ కు సంబంధించి ‘సెకండ్‌ ఒపీనియన్‌’ హైల్ప్‌ లైన్‌ నంబర్‌ ను ‘క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ క్యాంపెయిన్‌’లో భాగంగా అంకాలజిస్టులతో కూడిన బృందం ప్రారంభించింది.
Ticket Dispute: మహిళా ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ దాడి.. వీడియో ఇదిగో!
Rudraబెంగళూరు లో దారుణం జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలిపై బస్సు కండక్టర్ దారుణంగా దాడి చేశాడు. టికెట్ కోసం ఈ గొడవ మొదలయినట్టు తెలుస్తుంది.
Drunken Teacher at School: స్కూలుకు తాగొచ్చిన టీచర్‌.. వెంటపడి మరీ చెప్పులు విసిరి బుద్ధిచెప్పిన స్టూడెంట్స్.. వీడియో ఇదిగో!
Rudraరోజూ స్కూలుకు తాగొచ్చి తమను దుర్భాషలాడుతూ, పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్న ఓ టీచర్‌ చేష్టలతో విసిగివేసారిన ఆ స్కూల్ స్టూడెంట్లు అతనికి తగిన గుణపాఠం చెప్పారు.
Swami Smaranananda Maharaj No More: రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం.. కోల్‌ కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ దవాఖానలో తుదిశ్వాస.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Rudraరామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహారాజ్ (95) మంగళవారం రాత్రి శివైక్యం చెందారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు.
Karnataka Shocker: క్రికెట్‌ బెట్టింగ్‌‌లో భర్త చేసిన అప్పులు తీర్చాలని భార్యకు వేధింపులు, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఇల్లాలు
Hazarath Reddyభర్త ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యసనానికి బానిస అయి కోటి రూపాయలకు పైగా అప్పులు చేశాడు. అయితే భర్త చేసిన అప్పు తీర్చలేక, రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు (upset wife dies by suicide) పాల్పడింది.
HC on Sex Outside Marriage: పెద్దలు ఇష్టపూర్వకంగా వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరం కిందకు రాదు, రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు, భర్త దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
Hazarath Reddyఇద్దరు పెద్దలు వివాహంతో సంబంధం లేకుండా ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది చట్టబద్ధమైన నేరం కాదని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల పేర్కొంది.
UK: బహిరంగ ప్రదేశంలో బస్సును ఆపి ఓరల్ సెక్స్ చేసిన డ్రైవర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
Hazarath Reddyయునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక షాకింగ్ సంఘటనలో, స్ప్రోస్టన్ నార్ఫోక్‌లోని డబుల్ డెక్కర్ దగ్గర ఒక బస్సు డ్రైవర్ లైంగిక చర్యలో పట్టుబడ్డాడు. బహిరంగ ప్రదేశంలో బస్సు డ్రైవర్ హై-విస్ ధరించి ఉండగానే ప్యాంట్‌ను కిందకు దించి అతని అంగాన్ని చూషిస్తున్న క్లిప్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Andhra Pradesh Elections 2024: సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పగానే వెళ్లిపోయిన జనం, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం, వీడియో ఇదిగో..
Hazarath Reddyనెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నిండు సభలో చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అడగ్గానే జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి ఎక్కడికి వెళ్లిపోతున్నారు ఉండండి అనడం వీడియోలో కనిపిస్తోంది.
Bird Flu Spreading to Humans? బర్డ్ ఫ్లూతో వియత్నాంలో 21 ఏళ్ల విద్యార్థి మృతి, ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపించడంపై ఆందోళన
Hazarath Reddyవియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వియత్నాం(Vietnam) లో ఏవియన్ ఫ్లూ(బర్డ్‌ ఫ్లు)తో 21 ఏళ్ల విద్యార్థి మరణించాడు. ఇలా బర్డ్‌ ఫ్లూతో ఓ మనిషి చనిపోవడం(Man Dies) ఇదే తొలిసారి. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థికి హెచ్-5 ఇన్ఫెక్షన్ సోకినట్లు గత వారం మీడియా నివేదించింది. ఈ విషయాన్నిప్రావిన్షియల్ హెల్త్‌ కూడా అధికారులు ధృవీకరించారు.
US Bridge Collapse Video: అమెరికాలో నౌక ఢీకొన‌డంతో న‌దిలో కుప్పకూలిన బ్రిడ్జ్‌, పలు వాహనాలతో పాటు వ్యక్తులు గల్లంతు, ప్ర‌మాదానికి చెందిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్
Hazarath Reddyఅమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓ భారీ కంటైనర్ బోటు ఢీకొట్ట‌డంతో కుప్పకూలిపోయింది(Bridge Collapse). మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌టాప‌స్కో న‌దిపై నిర్మించిన బ్రిడ్జ్‌ను సింగ‌పూర్ జెండాతో ప్రయాణిస్తున్న భారీ నౌక ఢీకొట్టింది. బాల్టిమోర్ నుంచి దాలి అనే పేరు గల ఆ నౌక శ్రీలంక‌లోని కొలంబోకు వెళ్తున్న‌ది.
Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, ఫ్యాన్స్‌పై విరాట్ కోహ్లీ మంచి మనసు, గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కాళ్లు మొక్కిన అభిమానిపై కోహ్లీ రియాక్షన్ ఇదే..
Hazarath Reddyఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.విరాట్ కోహ్లి వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు
Stellantis layoffs: ఆగని లేఆప్స్, ఒక్క ఫోన్ కాల్‌తో 400 మంది ఉద్యోగులను తీసేసిన ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్
Hazarath Reddyఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ (Stellantis) ఒక్కఫోన్‌ కాల్‌తో దాదాపు 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది (layoffs). ఈ మేరకు ఫార్చ్యూన్‌ మేగజైన్‌ నివేదించింది.
Virat Kohli Viral Video: గెలిచిన ఆనందంలో భార్యా పిల్లలకు ముద్దులు ఇస్తూ కెమెరాకు చిక్కిన విరాట్ కోహ్లీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyవిరాట్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్‌ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడాడు.తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు.
Virat Kohli: ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల్లో ధోనీ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, టాప్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌ మాజీ సారధి రోహిత్‌ శర్మ
Hazarath Reddyఈ మ్యాచ్‌లో "ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌"గా నిలిచిన ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు.
Virat Kohli Most Catches Record: సురేష్ రైనా రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు
Hazarath Reddyపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి ఇప్పటివ‌ర‌కు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు.
Virat Kohli New Record: టీ20ల్లో 100 సార్లు 50 ప్ల‌స్ ర‌న్స్, తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, తొలి స్ధానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్‌
Hazarath Reddyచిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్‌-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.ఈ మ్యాచ్‌లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ను ఆడిన కోహ్లి.. ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.