Viral
South Korea: పిల్లల్ని కనే వారికి రూ. 62 లక్షలు బోనస్ ప్రకటించిన దక్షిణ కొరియా కంపెనీ, జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం
Hazarath Reddyజననాల రేటు క్షీణించడంపై దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, నిర్మాణ సంస్థ Booyoung కార్మికులకు ప్రతి శిశువుకు USD 75,000 (Rs 62,53,597.50) బోనస్‌ను అందిస్తోంది. జనవరి 2024లో దేశంలో రికార్డు స్థాయిలో తక్కువ సంఖ్యలో జననాలు జరిగాయి,
Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, అమ్మమ్మని చెక్క కర్రతో దారుణంగా కొట్టిన భార్యాభర్తలు, కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం ఒక వృద్ధ మహిళను దంపతులు చెక్క కర్రతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను గమనించిన భోపాల్ పోలీసులు నిందితులైన జంటను అరెస్టు చేశారు.
Baba Tarsem Singh Shot Dead: పట్టపగలే గురుద్వారా చీఫ్‌ను కాల్చి చంపిన ఇద్దరు దుండగులు, సీసీటీవీ దృశ్యాలు బయటకు..
Hazarath Reddyఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పట్టపగలే దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్‌ బాబా తర్సేమ్ సింగ్‌ను ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.
Heart Touching Story: అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన, చనిపోయిన కూతురు స‌మాధి పక్కనే రోదిస్తూ పడుకున్న తండ్రి, ఆమె జ్ఞాప‌కాల‌నే తలుచుకుంటూ..
Hazarath Reddyఓ తండ్రి త‌న బిడ్డ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌.. ఆమె జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేక‌.. ఏకంగా ఆమె స‌మాధి వ‌ద్ద రోదిస్తూ ప‌డుకున్నాడు. ఆ స‌మాధిని గ‌ట్టిగా కౌగిలించుకుని త‌న బిడ్డ జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చ‌లించిపోయారు. ఈ హృద‌య విదార‌క దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Andhra Pradesh Elections 2024: అనపర్తిలో సైకిల్‌ని మంటల్లో పడవేసి నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలు, టికెట్ బీజేపీకి కేటాయించడంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి విభేధాలు భగ్గుమన్నాయి. కూటమిలో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీ అభ్యర్థి ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు.
MP Ganeshamurthi Passes Away: లోక్‌ సభ ఎన్నికల టిక్కెట్టు రాలేదని తమిళనాడు ఎంపీ ఎ. గణేశమూర్తి మనస్తాపం.. ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో నేడు మృతి
Rudraతమిళనాడులోని ఈరోడ్ ఎంపీ, ఎం‌డీఎంకే నేత ఎ.గణేశమూర్తి గురువారం కోయంబత్తూర్‌ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.
Bus Ticket for Parrot: ఫ్రీ.. గీ... జాన్తా నై.. చిలుకలకు రూ. 444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్.. కర్ణాటకలో ఘటన
Rudraకర్ణాటకలో ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. ఆమె వెంటే పంజరంలో నాలుగు చిలుకలను వెంట తీసుకొచ్చింది.
Titanic Door Auction: టైటానిక్‌ హీరోయిన్ రోజ్ ను కాపాడిన తలుపునకు రికార్డు ధర.. వేలంలో 6 కోట్లకు అమ్ముడు పోయింది మరి!
Rudraటైటానిక్‌ డోర్‌ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు వేలంలో అమ్ముడు పోయింది.
Human Brain Size Increase: అంతకంతకూ పెరుగుతున్న మనిషి మెదడు సైజు.. అమెరికాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమనిషి మెదడు పరిమాణం అంతకంతకూ పెరుగుతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
Food Waste Index: ప్రపంచంలో 19 శాతం ఆహారం వృథా.. రోజూ ఆకలితో మలమలమాడుతున్న 78.3 కోట్ల మంది.. ఐక్యరాజ్యసమితి నివేదిక
Rudraప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకొని రోజూ ఆకలితో అలమటిస్తున్నారు. అయితే, ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అవుతుంది.
Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్
Rudraఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
Telangana: ఇంట్లో గొడవపడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, ప్రాణాలకు తెగించి కాపాడిన హోంగార్డు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవరంగల్ - ఛత్తీస్‌గఢ్‌ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.. అతన్ని గమనించిన హోంగార్డు రవి ప్రాణాలకు తెగించి రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Politician Sleeping with Currency Notes: బట్టలన్నీ విప్పేసి రూ.500 నోట్ల కట్టలతో నిండిన మంచంపై నిద్రపోయిన రాజకీయ నాయకుడు, అంతా అవినీతి సొమ్మేనంటూ వార్తలు
Hazarath Reddyసస్పెండ్ చేయబడిన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపిపిఎల్) సభ్యుడు కరెన్సీ నోట్లతో నిద్రిస్తున్నట్లుగా ఉన్న వైరల్ చిత్రం లోక్‌సభ ఎన్నికలకు ముందు అస్సాంలో వివాదానికి దారితీసింది.ప్రతిపక్షం ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది. అస్సాంలో UPPL భాగమైన BJP నేతృత్వంలోని కూటమిపై విమర్శానాస్త్రాలను ఎక్కుపెట్టింది.
HC on Adultery: భార్యకు భరణం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు, మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త సాక్ష్యం చూపించేవరకు భరణం చెల్లించాల్సిందేనని ఆదేశాలు
Hazarath ReddyCrPC సెక్షన్ 125 ప్రకారం భర్త నుండి భరణం కోరుతూ దావా వేసే సమయంలో లేదా ఆ సమయంలో భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని జీవిస్తున్నట్లయితే, వ్యభిచారం కారణంగా భార్య భరణం పొందకుండా మాత్రమే నిషేధించబడుతుందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల పేర్కొంది.
Two Flights Come Dangerously Close: రన్‌వేపై రెండు విమానాలు దగ్గరగా రావడంతో భయపడిపోయిన ప్రయాణికులు, ఘటనలో విరిగిన ఒక విమానం రెక్క భాగం
Hazarath Reddyరన్‌వే పై రెండు విమానాలు చాలా దగ్గరగా రావడంతో కోలకతా ఎయిర్ పోర్టులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి.దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్క భాగం విరిగిపోయింది. ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులకు పెను ముప్పు తప్పింది.
Ram Charan Visited Tirumala: రామ్‌ చరణ్‌ కూతురు క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందో కదా, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ తనయుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyశ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. గతేడాది జూన్‌ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్‌ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు.
Nellore Cow Sold for Rs.40 Crores: బ్రెజిల్‌లో రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు, ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డు
Hazarath Reddyవయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ (Viatina-19 FIV Mara Imoveis) అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు బ్రెజిల్‌ వేలంలో.. ఏకంగా 4.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట.
Game Changer Jaragandi Song: రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి జరగండి జరగండి సాంగ్ విడుదల, వీడియో ఇదిగో..
Hazarath Reddyగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు.నేడు రామ్ చరణ్ పుట్టినరోజు.
Tamil Nadu Shocker: 11 ఏళ్ళ యువతిపై మామ అత్యాచారం, దారుణానికి సహకరించిన అత్త, నేరం బయటకు వస్తుందని హత్య, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyతమిళనాడులోని మధురైలో తమ మైనర్ దత్తపుత్రికపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసిన కేసులో ఆర్మీ అధికారిని, అతని భార్యను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు
Noida: నడిరోడ్డు మీద బైక్‌పై అమ్మాయిలతో కలిసి అబ్బాయిలు అసభ్యకర చర్యలు, రూ. 24,500 జరిమానా విధించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ద్విచక్ర వాహనంపై అసభ్యకరమైన చర్యకు పాల్పడుతున్న వీడియో వైరల్ కావడంతో వారికి పోలీసులు రూ.24,500 జరిమానా విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ బృందం హోలీని జరుపుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది.