Viral

Worm Found in Kulfi: షాపింగ్ మాల్‌లో ఐస్ క్రీం తింటున్నారా, అయితే కుల్ఫీలో పురుగు ఉన్న ఈ వీడియో చూసి జాగ్రత్తపడండి మరి

Hazarath Reddy

లక్నోలోని లులు మాల్‌లో ఉన్న ప్రముఖ ఫుడ్ జాయింట్ అయిన ఫలూదా నేషన్‌లో వడ్డించే కుల్ఫీలో పురుగు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో వెల్లడించింది. ఫుటేజీని ఓ కస్టమర్ క్యాప్చర్ చేశాడు. దీంతో ఆహార శాఖ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.

PM Narendra Modi Unique Jacket: రీసైకిల్ చేసిన మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించిన మోదీ, బిల్ గేట్స్‌తో చర్చల్లో పాల్గొన్న భారత ప్రధాని, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌, ప్ర‌ధాని మోదీ(PM Modi-Bill Gates) చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ నివాసంలో ఆ చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది. కృత్రిమ మేధ‌(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Good Friday in Telugu: గుడ్ ఫ్రైడే, మానవాళి పాపాలకు శిలువపై జీసస్ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు, విషాదకర రోజును ఇలా జరుపుకోండి

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం జరుపుకునే గుడ్ ఫ్రైడే, యేసు క్రీస్తు శిలువ, మరణాన్ని స్మరించుకుంటుంది. మానవాళి పాపాల కోసం యేసు చేసిన త్యాగాన్ని ప్రతిబింబించడానికి, ప్రార్థించడానికి, గుర్తుంచుకోవడానికి ఇది గొప్ప రోజు.

FIR filed on KTR: హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్‌ పై కేసు నమోదు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హన్మకొండ పోలీసులు

Rudra

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్‌‌ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

9 Lemons at the Cost 2.36 Lakhs: 2.36 లక్షలు పలికిన 9 నిమ్మకాయలు.. వంధ్యత్వం పోతుందన్న నమ్మకంతోనే డిమాండ్

Rudra

తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి.

World's Biggest Election Loser: మోదీ, వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ.. ఒక్కరేమిటీ ప్రముఖులు అందరిపై పోటీచేసి ఓడిపోయాడు. ఇలా 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి.. ఆ పట్టువదలని విక్రమార్కుడు పద్మరాజన్‌ కథేంటంటే??

Rudra

తమిళనాడుకు చెందిన పద్మరాజన్‌ బేతాళ కథల్లోని విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీకి సిధ్ధమయ్యాడు.

ISRO Rubidium Atomic Clock: ఇకపై మన నెట్ వర్క్.. మన టైమ్.. త్వరలో భారత్‌ లోని గడియారాలన్నీ ఇస్రో టైం ప్రకారమే.. ఇప్పటివరకూ అమెరికా నెట్ వర్క్ టైం ప్రోటోకాల్‌ ను ఫాలో అవుతున్న భారత్

Rudra

సాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా పరుగులు పెడుతున్న భారత్ మరో కీలక ముందడుగు వేసింది.

Fire Accident in Warangal Shopping Complex: వరంగల్ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్‌ లో మంటలు.. భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన కస్టమర్లు.. మంటలు అదుపులోకి (వీడియో)

Rudra

వరంగల్ - పోచమ్మ మైదాన్ జంక్షన్‌ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్‌ లో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో మాల్ లోపల ఉన్న కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

Advertisement

Air Blower into Rectum: తమాషాగా పురీషనాళంలో ఎయిర్‌ బ్లోయర్ దూర్చిన స్నేహితుడు.. పేగులు ఉబ్బి యువకుడి మృతి.. బెంగళూరులో ఘటన

Rudra

తమాషా కోసం ఎయిర్ బ్లోయర్‌ తో ఆడిన ఆటలు చివరకు విషాదాంతమైంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలే విడిచాడు. ఈ ఘటన బెంగళూరులో తాజాగా వెలుగు చూసింది.

Kadiam Kavya Big Shock to BRS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ కు బిగ్ షాక్.. వరంగల్ లోక్‌ సభ పోటీ నుంచి వైదొలగిన కడియం కావ్య.. కేసీఆర్ కు సుదీర్ఘమైన లేఖ.. తండ్రి కడియం శ్రీహరితో కలిసి హస్తం గూటికి చేరే ఛాన్స్

Rudra

పుట్టెడు కష్టాల్లో మునిగిన బీఆర్ఎస్‌ కు లోక్ సభ ఎన్నికల వేళ మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య తప్పుకున్నారు.

Good Friday History: గుడ్ ఫ్రైడే..ఈ రహస్యాలు మీకు తెలుసా? యేసును సిలువ వేయడానికి కారణం ఏమిటి? చర్చిలో గంట ఎందుకు మోగించరు, శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకోరు ?

Hazarath Reddy

క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు అని అర్థం. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు.

Astrology: బుధ గురుగ్రహ సంయోగం, 15 రోజులు ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి ఉందేమో చూడండి

Hazarath Reddy

గ్రహ రాకుమారుడు బుధుడు మార్చి 26న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అప్పటికే దేవగురువుగా పేరుగాంచిన బృహస్పతి సింహాసనాసీనుడై ఉన్నాడు. అందువలన బృహస్పతి, బుధ గ్రహాల కలయిక ఉంటుంది. ఇంకేమీ లేదు. ఈ సంయోగం దాదాపు 15 రోజుల పాటు అమల్లో ఉంటుంది

Advertisement

Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సడన్ గా కుటుంబంతో కలిసి దుబాయ్ లో అడుగు పెట్టారు. అక్కడ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Theft Caught on Camera: పట్టపగలే కారు అద్దాలను ద్వంసం చేసి రూ. 2 లక్షల చోరీ, సీసీటీవీ పుటేజీలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు

Hazarath Reddy

జనగామ జిల్లా కేంద్రంలోని ICICI బ్యాంకులో దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి రూ.2 లక్షలు డ్రా చేసి డబ్బును కారులో ఉంచాడు. కారును పంజాబ్ బ్యాంకు ఎదుట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలను ద్వంసం చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

ANI and PTI Reporters Fight Video: పీటీఐ మహిళా రిపోర్టర్ మీద దాడి చేసిన ఏఎన్ఐ రిపోర్టర్, లైంగిక వేధింపుల మాటలతో దుర్భాషలాడిన జర్నలిస్ట్

Hazarath Reddy

బెంగళూరులో డిప్యూటీ కర్ణాటక సిఎం డికె శివకుమార్, ఎంపి డికె సురేష్ పాల్గొన్న ప్రెస్ ఈవెంట్ రెండు జాతీయ మీడియా ఛానల్ రిపోర్టర్‌ల మధ్య గొడవతో హింసాత్మకంగా మారింది. పీటీఐ ఛానల్ మహిళా రిపోర్టర్‌పై ఏఎన్ఐ ఛానల్ రిపోర్టర్ దాడి చేశాడు. పిటిఐ యువ మహిళా రిపోర్టర్‌పై ANI రిపోర్టర్ శారీరకంగా దాడి చేసి లైంగిక వేధింపుల మాటలతో దుర్భాషలాడాడు

Giant Anaconda Found Dead: ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండను కాల్చి చంపిన దుండగులు, అమెజాన్ అడవిలో మృతదేహాన్ని కనుగొన్న అటవీశాఖ అధికారులు

Hazarath Reddy

అమెజాన్‌లోని దట్టమైన అడవిలో భయంకరమైన అనకొండ మృతదేహం లభ్యమైంది. బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో చనిపోయిన భారీ అనకొండను చూడవచ్చు. భారీ అనకొండను కాల్చి చంపినట్లు ప్రాథమిక అంచనా.

Advertisement

Noida Shocker: పెళ్లి చేసుకోమన్నందుకు బ్లేడ్‌తో ప్రియురాలి గొంతు కోసి హత్య చేసిన ప్రియుడు, పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియురాలు

Hazarath Reddy

నోయిడాలోని ఛిజరాసి ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో, ధనంజయ్ అనే వ్యక్తి మార్చి 27న తన స్నేహితురాలు నిషాను బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణమైన చర్య తరువాత ధనంజయ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇద్దరు వ్యక్తులు బల్లియా జిల్లాకు చెందినవారు, ధనంజయ్ నోయిడాలో నివసిస్తున్నారు.

Bank Holidays in April 2024: ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, ఏప్రిల్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితాను ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

బ్యాంకు సెలవులను ముందుగానే తెలుసుకోవడం వలన మీరు అనవసరమైన ప్రయాణాలను నివారించవచ్చు, షెడ్యూల్ చేయబడిన మూసివేతలకు ముందు లేదా తర్వాత మీ బ్యాంకింగ్ అవసరాలు పరిష్కరించబడుతున్నాయని నిర్ధారించుకోవచ్చు

Andhra Pradesh Elections 2024: మీతో ఒక్క ఫోటో కావాలన్నా, వికలాంగ దంపతుల కోరికను మన్నించి వారితో కూర్చుని ఫోటో దిగిన సీఎం జగన్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేమంటూ వికలాంగ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా మీతో ఒక్క ఫోటో కావాలన్నా అని అడిగిన వికలాంగ దంపతులను ఆప్యాయంగా పలకరించి జగన్ వారితో ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

RPF Personnel Saves Passenger: కదులుతున్న రైలు ఎక్కుతూ కాలు జారి రైలు కింద పడబోయిన ప్రయాణికుడు, వెంటనే పక్కకు లాగి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి వేగవంతమైన చర్యతో పూణే స్టేషన్‌లో పడిపోకుండా ఒక ప్రయాణికుడిని రక్షించిన తర్వాత పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పొరపాటున కాలుజారి ప్లాట్‌ఫాం వెంట ఈడ్చుకెళ్లాడు.

Advertisement
Advertisement