Viral

Human Ear Replica: మనుషుల చెవికి రెప్లికా సృష్టి.. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేని వారికి ఉపయుక్తం

Rudra

అచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా(ప్రతిరూపం)ను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. టిష్యూ ఇంజినీరింగ్‌, 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతలను వినియోగించి ఈ చెవి రెప్లికాను తయారుచేశారు.

Gravity Hole: హిందూ మహా సముద్రంలో ‘గ్రావిటీ హోల్‌’.. ఏర్పడటానికి కారణమేంటి?

Rudra

హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్‌ అంటారు.

Patna High Court: జీవిత భాగస్వామిని ‘భూతం’ అనడం క్రూరత్వం కాదు.. విడాకుల కేసులో పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

జీవిత భాగస్వామిని ‘భూతం, పిశాచి’ అంటూ పిలువడం క్రూరత్వం కిందకేమీ రాదని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. ఓ విడిపోయిన భార్యాభర్తల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Punjab Cake Horror: పుట్టిన రోజున కేక్‌ తిని పదేండ్ల చిన్నారి మృతి.. విషపూరితమైన కేక్ ఇచ్చారంటూ బేకరీ యజమానిపై కేసు నమోదు.. పంజాబ్ లో ఘటన

Rudra

పుట్టినరోజే ఆ పాపకు చివరి రోజైంది. ఆన్‌ లైన్‌ లో ఆర్డర్‌ చేసిన కేక్‌ తిని పదేండ్ల చిన్నారి మాన్వి మృతిచెందింది.

Advertisement

Pakistan Shocker: చికెన్ కరాహి రుచిగా వండలేదని బిల్డింగ్ మీద నుంచి భార్యను తోసేసిన భర్త, అత్తమామలు.. గాయాలపాలైన యువతి (వీడియో)

Rudra

పాకిస్థాన్ లోని లాహోర్ లో ఘోరం జరిగింది. చికెన్ కరాహి రుచిగా వండలేదని ఆగ్రహం చెందిన ఓ భర్త తన భార్యను బిల్డింగ్ మీద నుంచి తోసేశాడు. దీనికి అత్తమామలు కూడా వంతపాడారు.

USB Charger Scam: పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

Rudra

దేశ ప్రజలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హోటళ్లు, బస్టాండ్లు, కేఫ్‌ లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల స్మార్ట్‌ ఫోన్‌ లకు చార్జింగ్‌ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది.

ADR Report: లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు.. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లు.. ఏడీఆర్‌ నివేదిక

Rudra

లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే ఎన్జీవో వెల్లడించింది.

Reusing Frying Oil: కాచిన నూనెతో మెదడుకు ముప్పు.. క్యాన్సర్‌, కాలేయ వ్యాధులకు దారితీసే ప్రమాదం.. తాజా నివేదిక

Rudra

కాచిన నూనెను మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్‌ తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు.

Advertisement

Conjoined Twin Abby Hensel: అవిభాజిత కవల ఆబీ హాన్సెల్ వివాహం.. పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ వీడియో ఇదిగో!

Rudra

అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభాజిత కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్ (Abby Hensel).. జాష్ బౌలింగ్‌ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు.

Hyderabad Horror: ఫుట్‌ పాత్ మీద కొబ్బరిబోండాల బండి.. తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. ఆగ్రహంతో రాళ్లు, ఇటుకలతో దాడి చేసిన వ్యాపారి, అనుచరులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. ప్రధాన రహదారిపై ఫుట్‌ పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్ముతూ ఏర్పాటు చేసిన బండ్లను జీహెచ్ఎంసీ ఎన్‌ ఫొర్స్‌ మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు.

Kamareddy Horror: పెళ్లి బరాత్‌ లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్.. కామారెడ్డిలో ఘటన

Rudra

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ ఇటీవల బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయాలనుకున్నాడు.

Daniel Balaji Passed Away: కోలీవుడ్ లో విషాదం.. న‌టుడు డేనియ‌ల్ బాలాజీ కన్నుమూత.. గుండెపోటుతో మరణించిన ‘రాఘవన్’ సినిమా విలన్

Rudra

కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) క‌న్నుమూశాడు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటుతో అత‌డు తుదిశ్వాస విడిచాడు.

Advertisement

Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం

Rudra

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌ సభ ఎన్నికలు2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది.

Moment of the Day: 11 ఏండ్ల త‌ర్వాత క‌లిసిపోయిన కోహ్లీ-గంబీర్, కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ లో ఆసక్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌, న‌వ్వుతూ మాట్లాడుకున్న ఇరువురు

VNS

కోహ్లి ఇద్ద‌రూ ఒకరినొకరు అప్యాయంగా ప‌లక‌రించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య 11 ఏళ్ల‌గా కొనసాగుతున్న వైర్యానికి తెర‌ప‌డింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

Hero Nikhil Joined TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్

Hazarath Reddy

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ ఉన్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరు.

South Africa Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి, బ్రిడ్జి మీద నుంచి 165 అడుగుల లోతులో పడిపోయిన బస్సు, గుర్తు పట్టలేనంతగా శవాలు

Hazarath Reddy

సౌత్‌ఆఫ్రికాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర ప్రావిన్స్‌ లింపొపోలోని మమట్లకల సమీపంలో గురువారం(మార్చి 28) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారని దేశ రవాణాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Rishabh Pant Frustration Video: రిషబ్ పంత్ ప్రస్టేషన్ వీడియో ఇదిగో, అసహనంతో బ్యాట్‌ను కర్టెయిన్‌కేసి బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్

Hazarath Reddy

మార్చి 28 రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 186 పరుగుల లక్ష్య ఛేదనలో కీలకమైన దశలో ఔట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 26 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 28 పరుగులే చేశాడు.

Telangana: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు, చికిత్స అందించేలోగానే మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నిజామాబాద్‌కు చెందిన సాంబయ్య హుజురాబాద్ నుంచి నిజామాబాదు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. మెట్‌పల్లి బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు దిగగా, బస్సు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

PIB Fact Check: ఓటు వేయని వారి బ్యాంక్ ఖాతా నుండి రూ.350 కట్ చేస్తున్న ఈసీ, ఈ వార్తల్లో నిజం లేదని తెలిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్

Hazarath Reddy

ప్రభుత్వ ఏజెన్సీ PIB X పై ఇటీవలి ట్వీట్‌లో ఈ దావాను ఖండించింది. “ఈ దావా నకిలీది. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.

Sex With Student in US: స్కూలులో 15 ఏళ్ల విద్యార్థితో టీచర్ సెక్స్, నీ కోసం భర్తను వదిలేస్తానని మాయమాటలు, భర్త ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఒడిస్సీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ హైస్కూల్‌లో 23 ఏళ్ల టీచర్ అలిస్సా టాడ్‌ను 15 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో అమెరికాలోని అరిజోనాలోని బక్కీ పోలీస్ డిపార్ట్‌మెంట్ గత వారం అరెస్టు చేసింది.

Advertisement
Advertisement