Viral
Andhra Pradesh Shocker: పల్నాడులో దారుణం, సలసల కాగే నీటిని భర్త పురుషాంగంపై పోసిన భార్య, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు
Hazarath Reddyపల్నాడు జిల్లా వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు నాయిని ప్రభుదాసు, అనూషా మధ్య కొంతకాలంగా గొడవలు జరిగాయి.. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భర్త మర్మాంగంపై సల సల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నం చేసింది.
Bhadrachala Seetha Rama Swamy Kalyana Talambralu: రూ. 151 చెల్లిస్తే మీ ఇంటికే భద్రాచల సీతారాముల స్వామి కళ్యాణ తలంబ్రాలు, ఎలా బుక్ చేసుకోవాలంటే..
Hazarath Reddyభద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు హోం డెలివరీ రూపంలో అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది.
Agra Robbery and Murder Case: వ్యాపారిని చంపి అతని భార్యను దారుణంగా కొట్టిన దుండగులు, ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హత్యా-దోపిడీ కేసులో రసాయన వ్యాపారిని కొట్టి చంపడమే కాకుండా అతని భార్య నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. మృతుడిని దిలీప్ గుప్తాగా గుర్తించారు. పనిమనిషి లోకేష్‌, అతని ముగ్గురు సహచరులు బైక్‌లపై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని నివేదికలు చెబుతున్నాయి.
Heatwave Warning: ఏప్రిల్ నెలలో విపరీతమైన ఎండలు కాసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిక
Hazarath Reddyభారతదేశం ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో విపరీతమైన వేడిని ఎదుర్కొంటుందని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాలు భానుడు భగభగలతో మండిపోనున్నాయని అంచనా వేస్తున్నట్లు IMD సోమవారం తెలిపింది.
Liquor Prices Hike: ఈ మూడు రాష్ట్రాల్లో మందుబాబులకు షాక్, భారీగా పెరిగిన మద్యం ధరలు, నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి..
Hazarath Reddyకొత్త ఆర్థిక సంవత్సరంలో మందుబాబులకు షాక్ తగిలింది. కొత్త ఎక్సైజ్ పాలసీ కూడా అమల్లోకి రావడంతో దేశంలో మూడు రాష్ట్రాల్లో మద్యం ధరలు పెరిగాయి. మూడు రకాల బీర్లు, కంట్రీ, ఇంగ్లీష్ మద్యం ధరలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొత్త మద్యం రేట్లను విడుదల చేశాయి
UP Shocker: నీళ్ల కోసం వచ్చిన మహిళను జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన వ్యక్తి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఉత్తరప్రదేశ్ - ఫతేపూర్ జిల్లా కిషన్ పూర్ గ్రామంలో ప్రభుత్వానికి చెందిన చేతి పంపు వద్ద నీళ్లు నింపుకోవడానికి వెళ్లిన ఓ మహిళను ఆ వాడలోని కొందరు మహిళలు నీళ్లు నింపుకొవద్దని అడ్డుకున్నారు. దీంతో ఎందుకు అడ్డు చెబుతున్నారని నిరసనకు దిగిన మహిళపై ఆ వాడకు చెందిన ఓ వ్యక్తి, మహిళ అని చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తూ దాడి చేశాడు.
Mobile Theft Caught on Camera: రోడ్డుపై ఫోన్ మాట్లాడుతుండగా మొబైల్ లాక్కెళ్లిన అగంతకుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మొబైల్ చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్ చోరీకి సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బ్యాంక్ మేనేజర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపారు
Kerala Shocker: దారుణం, తల్లితో కలిసి నడుచుకుంటూ వెళుతున్న కూతురుని కిడ్నాప్ చేసి అత్యాచారం
Hazarath Reddyపతనంతిట్ట జిల్లాలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆరోపణలపై కేరళ పోలీసులు ఇటీవల 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు బిఎస్ సిద్ధార్థ్ అకా శ్రీకుట్టన్‌ను అదూర్ పోలీసులు అరెస్టు చేశారు.
No Change in Income Tax Slabs: కొత్త ఆదాయపు పన్ను విధానంపై కేంద్రం క్లారిటీ, నేటి నుంచి ఎస్బీఐ డెబిట్ కార్డు చార్జీల మోత, ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులు ఇవే..
Hazarath Reddyమార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం (Old Financial Year) కాల పరిమితి ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది.
Nizam Sagar Canal: ఆర్మూర్‌ లో తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట.. ఇండ్లలోకి చేరిన నీరు.. వీడియో వైరల్
Rudraనిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ కట్ట తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది.
Free Liquor on Ration Card: ‘నన్ను గెలిపిస్తే రేషన్‌ లో ఉచిత మద్యం’.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా నేత ఎన్నికల హామీ ఇది.
Rudraమహారాష్ట్రలోని చంద్రాపూర్‌ లో అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్‌ ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతున్నది.
Rs.7.66 Crore Uber Auto bill: ఉబర్‌ లో ఆటో బుక్‌ చేసిన వ్యక్తి షాక్‌.. రూ.7.66 కోట్ల బిల్లు.. అసలేంటి సంగతి?
Rudraఉబర్‌ యాప్‌ లో ఆటో బుక్‌ చేసిన వ్యక్తి రైడ్‌ మధ్యలో బిల్లు చూసి షాక్‌ అయ్యాడు. రూ.7.66 కోట్లకు పైగా చెల్లించాలని అందులో చూపించింది.
Attack on Libya PM's Residence: లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి
Rudraరాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియాలో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై గ్రనేడ్ లతో కూడిన రాకెట్ దాడి జరిగింది.
Sikh Americans Rally to Support of Modi: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు రావాలని అమెరికాలో మోదీకి మద్దతుగా కార్ల ర్యాలీ తీసిన సిక్కు అమెరికన్లు
Rudraరానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా సీట్లు రావాలని అమెరికాలో మోదీకి మద్దతుగా సిక్కు అమెరికన్లు కార్లతో ర్యాలీ చేపట్టారు.
Guwahati Airport Ceiling Collapses: బీభత్సం సృష్టించిన వర్షం.. కుప్పకూలిన గౌహతి ఎయిర్ పోర్ట్ సీలింగ్.. వీడియో వైరల్
Rudraభారీ వర్షాలతో అస్సాం అతలాకుతలం అవుతున్నది. తుఫానుతో కూడిన భారీ వర్షం ధాటికి గౌహతిలోని లోక్‌ ప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న సీలింగ్‌ లో ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది.
Ayodhya Ram Mandir: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అయోధ్య రామయ్య దర్శనం మరింత సులభం.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి
Rudraఅయోధ్య రామయ్యను దర్శించాలనుకునే హైదరాబాద్ వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.
Rs 7 Crore Bill Uber Bill: కేవ‌లం 6 కిలోమీట‌ర్ల దూరానికి ఏకంగా రూ. 7.6 కోట్లు బిల్లు వేసిన ఉబెర్, సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారిన పోస్ట్
VNSఉబెర్ క్యాబ్ (Uber Cab) ఎక్కిన ప్రయాణికుడు తనకు రూ.7.66 కోట్ల బిల్లు వచ్చిందని తెలుసుకుని ఉలిక్కిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను, బిల్లుకు సంబంధించిన ఫొటోను అతడు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. నోయిడాలో ఉబెర్ క్యాబ్ ఎక్కిన వినియోగదారుడికి ఈ అనుభవం ఎదురైంది.