Viral
Telangana: మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు, కొన్ని రోజుల నుంచి అవే నీళ్లు తాగుతున్న ఆ మున్సిపాలిటీ ప్రజలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyనాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు లభించాయి. దాదాపు 30 కోతుల మృతదేహాలు ట్యాంకులో లభించాయి.అయితే గత కొన్ని రోజులుగా ఇదే ట్యాంకు నుంచి మంచినీటి సరఫరా చేస్తున్నారు ఎన్ఎస్పీ అధికారులు.
Telangana: గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి, రాత్రంతా గుడిలోనే జాగారం, ఉదయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు
Hazarath Reddyబిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది.ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Rajasthan: దారుణం, బట్టలు విప్పి రేప్ గాయాలు చూపించమన్న మెజిస్ట్రేట్‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్యాచార బాధితురాలు, జడ్జిపై కేసు నమోదు
Hazarath Reddyరాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేయడం (Magistrate Asks Dalit Rape Survivor To Strip) సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. దీనికి ఆ మహిళ నిరాకరిస్తూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది
Kerala Shocker: దారుణం, టికెట్ అడిగినందుకు టీటీఈని రైలు నుంచి తోసిసిన మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు, అక్కడికక్కడే మృతి
Hazarath Reddyకేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం రైలులో నుంచి ప్రయాణికుడు తోసివేయడంతో రైల్వే ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ ( టీటీఈ ) మరణించాడు. మృతుడు, TTE వినోద్ కుమార్‌గా గుర్తించారు. కార్మికుడు అయిన ఒక ప్రయాణికుడు అతన్ని పాట్నా సూపర్ ఫాస్ట్ రైలు S11 కోచ్ నుండి తోసినప్పుడు టీటీఈ మరణించాడు .
Bulandshahr Shocker: ఛీ వీడు అసలు కన్నకొడుకేనా, కన్నతల్లిని రోడ్డు మీద పరిగెత్తించి కొట్టిన కసాయి, గుడిలో పట్టుకుని దారుణంగా కొడుతుంటే చోద్యం చూసిన జనాలు
Hazarath Reddyయూపీలోని బులంద్ షహర్ లో మానవత్వం మంటగలిసిన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లిని కర్రతో కొడుతూ రోడ్డుపై పరిగెత్తించిన వీడియో బయటకు వచ్చింది.ఆ యువకుడు చేతిలో కట్టె పట్టుకుని నింపాదిగా నడుస్తూ వస్తుండగా.. కొడుకుకు అందకుండా ఆ తల్లి పడుతూ లేస్తూ పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది.
Security Commando Collapses on Stage: సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగిస్తుండగా కుప్పకూలి స్టేజీ మీద పడిపోయిన కమాండో, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఏప్రిల్ 2, మంగళవారం నాడు పిలిభిత్‌లో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తున్న సమయంలో ఊహించని పరిణామంలో, అతని వెనుక మోహరించిన భద్రతా కమాండో అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయాడు.
Virat Kohli New Record: ఒకే వేదికపై 100 T20లు ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, అధికారికంగా తెలిపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Hazarath Reddyరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో లేదా ఏ ఒక్క వేదికలోనైనా 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. RCB vs LSG IPL 2024 మ్యాచ్‌లో ఈ రికార్డును విరాట్ నెలకొల్పాడు. RCB వారి అధికారిక 'X' హ్యాండిల్‌లో దీనిపై పోస్ట్‌ పెట్టి అభిమానులకు తెలియజేసింది ఆర్సీబీ.
Viral Video: సమోసా షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీలోని ఓ కచోరి సమోసా షాపులోకి అదుపుతప్పిన బెంజ్ కార్ దూసుకొచ్చింది.ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Viral Video: రైతన్నకు సహాయం చేసిన పోలీసన్న.. నెట్టింట్ల ప్రశంసల వర్షం.. అసలేమైంది?
Rudraతాండూరులో ఎడ్ల బండిపై వెళుతున్న ఓ రైతు బండి చక్రం ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో చక్రాన్ని సరిచేసేందుకు అతడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
Visakhapatnam Shocker: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య
Rudraవిశాఖపట్నం నగర శివారు కొమ్మాది వద్దగల చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.
Sri Ramakrishna Passed Away: టాలీవుడ్‌ లో విషాదం.. డ‌బ్బింగ్ ర‌చ‌యిత శ్రీరామ‌కృష్ణ క‌న్నుమూత‌.. బొంబాయి, జెంటిల్‌ మాన్‌, చంద్ర‌ముఖితో స‌హా 300 చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌కృష్ణ
Rudraటాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత, స్టార్ రైటర్ శ్రీరామకృష్ణ (74) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1న రాత్రి కనుమూశారు.
Ban on Red Carpets: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం.. రెడ్‌ కార్పెట్లపై నిషేధం.. దుబారా ఖర్చులు తగ్గించుకోవడానికే!
Rudraతీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కుదేలైన పాకిస్థాన్‌ ను ఆర్థికంగా గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Summer is Becoming Hotter: వచ్చే మూడు నెలలు సుర్రు సుమ్మయిపోతుందట.. భానుడి భగభగలేనట.. ఐఎండీ హెచ్చరిక
Rudraఈ వేసవిలో భానుడి భగభగలు కొత్త రికార్డులు చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది.
Rs. 25 Lakhs Tree: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ కు అదనపు ఆకర్షణ.. థాయ్‌ లాండ్‌ నుంచి తెప్పించిన ప్రత్యేక చెట్టు.. ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు.. నీళ్లు మాత్రమే కాదు నెలకు రూ. 7,500 ఆహారం కూడా ఇవ్వాల్సిందే!
Rudraన్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ కు అదనపు ఆకర్షణ వచ్చిచేరింది. థాయ్‌లాండ్‌ నుంచి ప్రత్యేక చెట్టును తెప్పించిన భారతీయ రైల్వే ఇక్కడ దాన్ని నాటించింది. దీని ఖరీదు అక్షరాలా రూ.25 లక్షలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వీఐపీలు ప్రవేశించే మార్గంలోఈ చెట్టును నాటారు.
No New Toll Rates: వాహనదారులకు శుభవార్త.. కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా.. లోక్‌ సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఎన్‌హెచ్ఏఐకి ఎన్నికల సంఘం ఆదేశం.. మరి విద్యుత్ టారిఫ్ లు ఎలా?
Rudraఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై అమలు చేయాల్సిన కొత్త యూజర్ ఫీజు (టోల్) రేట్ల అమలుకు బ్రేక్ పడింది. టోల్ రెట్ల సవరణను లోక్‌ సభ ఎన్నికల అనంతరం ఆచరణలోకి తీసుకురావాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ)ని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది.
Bengaluru Shocker: మసాజ్ సెంటర్లో పనిచేస్తుందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, బెంగుళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyప్రియురాలి ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న 42 ఏళ్ల మహిళను ఆమె స్నేహితుడు హత్య చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన జయనగర్‌లోని షాలినీ గ్రౌండ్స్‌లో నిన్న చోటుచేసుకుంది. మృతురాలు కోల్‌కతాకు చెందిన ఫరీదా ఖానుమ్‌గా పోలీసులు గుర్తించారు