Viral

Singer Mangli: గాయని మంగ్లీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం.. మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు

Rudra

తెలంగాణ పాటలతో ప్రజాదరణ పొందిన ప్రముఖ గాయని మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

Bigg Boss Winner Arrest: బిగ్ బాస్ విజేత అరెస్ట్..పాము విషం దొరకడంతో పోలీసులు షాక్

sajaya

'బిగ్ బాస్ OTT 2' విజేత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌ను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఆదివారం అతడిని విచారణకు పిలిచారు. పాము విషం స్మగ్లింగ్ కేసులో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. గతేడాది నోయిడా పోలీసులు సెక్టార్‌-49లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Viral Video, Maharashtra Shocker: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..ధాబాలో అన్నం తింటున్న మనిషిని గన్‌తో కాల్చి, కత్తులతో పొడిచి..కిరాతకంగా చంపేశారు..

sajaya

గన్‌తో కాల్చి, కత్తితో పొడిచి..కిరాతకంగా చంపేశారు. మహారాష్ట్ర - ఇందాపూర్‌లో అవినాశ్ ధన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు రాగా, 6-7 మంది దుండగులు అతనిపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతడిని వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మొదట గన్‌తో కాల్చారు.

Mild Tremor in Gujarat: గుజరాత్ లోని కచ్ లో స్వల్ప భూప్రకంపనలు

Rudra

గుజరాత్ లోని కచ్ లో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Iceland Volcano Erupts Again: ఐస్‌ లాండ్‌ లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలు.. వీడియో వైరల్

Rudra

ఐస్‌ లాండ్‌ లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగవసారి.

Donald Trump: వచ్చే ఎన్నికల్లో నేను గెలవకపోతే.. ఇక రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Rudra

అమెరికా పీఠాన్ని రెండోసారి చేజిక్కించుకోవాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

APPSC Group-1 Prelims: ఏపీలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్.. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు.. ఎగ్జామ్ రాయనున్న 1,48,881 మంది అభ్యర్థులు

Rudra

ఆంధ్రప్రదేశ్ లో నేడు (ఆదివారం) నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్)కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

Chicken Prices Plummet: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. విత్ స్కిన్ చికెన్ రూ.170 లోపే.. స్కిన్‌ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు.. కోళ్ల లభ్యతతో తగ్గిన ధరలు

Rudra

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోలిస్తే ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ రూ. 170లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు దొరుకుతున్నది.

Advertisement

BRS MLA Mallareddy: రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది నేనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

Rudra

రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని తాను ఎప్పుడో చెప్పానని, ఈ విషయాన్ని మొదట చెప్పింది కూడా తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.

TDP-Janasena-BJP Alliance: పల్నాడులో నేడు టీడీపీ-జనసేన-బీజేపీ భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపైకి ముగ్గురు నేతలు

Rudra

లోక్ సభ, ఏపీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆదివారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. అటు ఏపీలోనూ వర్షాలు

Rudra

ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

Delhi Excise Policy Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట.. మద్యం కేసులో ఈడీ నోటీసుల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

Rudra

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కేజ్రీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Rajinikanth Metro Rail: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించిన రజినీకాంత్‌.. ముగ్ధుడైన సూపర్ స్టార్

Rudra

సూపర్ స్టార్ రజినీకాంత్‌ హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించారు. ఉప్పల్‌ లోని ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)లో పర్యటించారు.

BRS MLC Kavitha Arrest Update: ఢిల్లీ ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు.. కాసేపట్లో రౌస్‌ అవెన్యూ కోర్టుకు కేసీఆర్ కుమార్తె

Rudra

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్‌ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. ఆమెకు వైద్య పరీక్షలు చేశారు.

Poll Schedule Today: నేడే మోగనున్న నగారా.. మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా..

Rudra

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్‌ భవన్‌’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ ప్రకటించనున్నది.

Dearness Allowance to AP Employees: ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. 2023కు సంబంధించి రెండు డీఏలు విడుదల.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ

Rudra

మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఏపీలోని జగన్‌ సర్కారు డీఏ ప్రకటించింది. 2023 జనవరి, జూలై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్‌ డీఏల విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి జీవోలు జారీ చేసింది.

Advertisement

Fire Broke Out in Hyderabad: ఆయిల్ గోదాములో భారీ మంటలు.. 10 గంటలపాటు 12 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పిన అధికారులు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

హైదరాబాద్ లోని టోలిచౌకీలో ఉన్న ఆయిల్ గోదాములో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10 గంటలపాటు 12 ఫైర్ ఇంజిన్లతో శ్రమించి అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Kavitha Arrest-Case Against KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత మరో కీలక పరిణామం.. కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు.. కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ

Rudra

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది.

ICC New Rules: T20 టీ 20 ప్రపంచ కప్‌లో ఐసీసీ కొత్త రూల్, ఓవర్ టూ ఓవర్ 60 సెకన్లు దాటితే 5 పరుగులు పెనాల్టీ, స్టాప్ క్లాక్ రూల్ తీసుకువస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ భారీ నిబంధనలు మార్చేందుకు సిద్ధమైంది.అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో ఓవర్ రేట్ పెద్ద సమస్యగా ఉంది మరియు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జట్లను వారి కాలిపై ఉంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. టెస్టుల్లో, WTC పాయింట్లు ఇప్పటికే తీసివేయబడుతున్నాయి. వైట్-బాల్ క్రికెట్ కూడా ఇప్పుడు కీలకమైన మార్పును చూస్తుంది.

Yediyurappa Sex Assault Case: లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన యడ్యూరప్ప, మా ఇంట్లో ఆ మహిళ నాకు వ్యతిరేకంగా మాట్లాడిందని, అందుకే కేసు పెట్టిందని వెల్లడి

Hazarath Reddy

తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు పెట్టిన సంగతి విదితమే. దీంతో పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు

Advertisement
Advertisement