Viral

SpiceJet Layoffs: ఆగని లేఆప్స్, 1400 మంది ఉద్యోగులను తీసేస్తున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, ఖర్చులు తగ్గించుకునేందుకు వ్యూహం

Hazarath Reddy

స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను 1,400 మంది ఉద్యోగులకు తగ్గించుకోనుంది, ఇది కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పెట్టుబడిదారుల ఆసక్తిని కొనసాగించే లక్ష్యంతో ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఉంది.

Footballer Dies by Lightning: మ్యాచ్ ఆడుతుండగా ఆటగాడిపై పడిన పిడుగు, స్టేడియంలోనే కుప్పకూలి మృతి చెందిన పుట్ బాల్ ఆటగాడు, షాకింగ్ వీడియో ఇదిగో

Hazarath Reddy

జనవరి 11 ఆదివారం నాడు ఇండోనేషియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దిగ్భ్రాంతికరమైన, విషాదకరమైన సంఘటన జరిగింది. ఒక ఫుట్‌బాల్ ఆటగాడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.

Viral Video: లైవ్ వీడియోలో కిచెన్ లో పేలిన గ్యాస్ సిలిండర్..చుట్టు పక్కల వాళ్లు పరుగో పరుగు..

sajaya

అనాజ్ పూర్‌ ఓ ఇంట్లో షాట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగి ఇంట్లో వున్న సిలిండర్ పేలింది. స్థానికులు వెంటనే ఫైర్ ఇంజనుకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Police Saves Women Life: ప్రాణం నిలిపిన దేవుడు ఈ పోలీసు.. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన వలిగొండ పీఎస్ ఎస్సై (వైరల్ వీడియో)

Rudra

ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడి ఓ పోలీసు దేవుడిగా మారారు. యాదాద్రి భువనగిరి - వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.

Advertisement

క్యాడ్‌ బరీ చాక్లెట్‌లో బతికున్న పురుగు.. కంగుతిన్న బాధితుడు.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!

Rudra

హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ లో ఓ వ్యక్తి క్యాడ్‌ బరీ చాక్లెట్‌ కొన్నాడు.. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీంతో కంగుతిన్న బాధితుడు దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి.

Kamareddy Horror: కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. ఐసీయూలోని రోగి చేతిని కొరికిన ఎలుకలు

Rudra

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఐసీయూలోని రోగి చేతిని ఎలుకలు కొరకడం వివాదాస్పదమైంది. అసలేం జరిగిందంటే.. షేక్ ముజీబ్ అనే వ్యక్తి ఇదే దవాఖానాలోని ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు.

MP HC Slams Demolition: ఇండ్ల కూల్చివేత ‘ఫ్యాషన్‌’ అయిపోయింది.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు అసహనం

Rudra

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇల్లు కూల్చివేతపై విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్‌ అధికారులు అమె ఇంటిని తప్పుగా కూల్చివేశారని పేర్కొన్న న్యాయస్థానం.. సరైన ప్రక్రియ అనుసరించకుండా ఇండ్లు కూల్చివేయడం స్థానిక పాలనా సంస్థలు, అధికారులకు ‘ఫ్యాషన్‌’ అయిపోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది.

South Indian Dish Dosa: దోశ‌కు అరుదైన ఘ‌నత.. ప్ర‌పంచంలో టాప్‌ టెన్ పాన్‌ కేక్స్‌ లో ద‌క్షిణాది డిష్‌ కు చోటు

Rudra

సౌతిండియా ఫేవ‌రెట్ డిష్‌ దోశ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్ని ప్రాంతాల వారూ దోశ‌ను అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు.

Advertisement

CBSE Candidates with Diabetes: డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పండ్లు, నీళ్లు, గ్లూకోమీటర్‌ తెచ్చుకోవచ్చు.. సీబీఎస్‌ఈ కీలక మార్గదర్శకాలు

Rudra

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్‌ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్‌, గ్లూకోమీటర్‌ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం డయాబెటిక్‌ విద్యార్థులు తొలుత పోర్టల్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.

Viral Video: రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది.. మహిళ మెడలో చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్లు.. పటాన్‌ చెరులో ఘటన.. వీడియో వైరల్

Rudra

రోడ్డు మీద నడవడం కూడా పాపమైంది. మహిళలపై దొంగల దాడులు పెరిగిపోయాయి. పటాన్‌చెరు - అమీన్‌పూర్‌ లో ఓ మహిళ నడుస్తూ వెళ్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్లు బుల్లెట్ బైక్‌ పై వచ్చి.. మెడలోనుంచి 8 తులాల బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు.

TS Budget Today: తెలంగాణ శాసనసభలో నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. సుమారు 2.95 లక్షల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలు.. మాజీ సీఎం కేసీఆర్ నేడు సభకి హాజరు కానున్నట్టు సమాచారం

Rudra

తెలంగాణ బడ్జెట్ ను నేడు శాసనసభలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆయన సభలో ప్రవేశపెడతారు. సుమారు 2.95 లక్షల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ అంచనాలను రూపొందించారని తెలిసింది.

ED Case Against Sameer Wankhede: మనీలాండరింగ్ కేసులో ముంబై ఎన్సీబీ మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై ఈడీ కేసు

Rudra

మనీలాండరింగ్ కేసులో ముంబై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై ఈడీ కేసు నమోదు చేసింది. విచారణకు రావాలని మరో ముగ్గురు అధికారులకు సమన్లు పంపించింది.

Advertisement

Marriage Season: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం.. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెండ్లి బాజాలే

Rudra

నేటి నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి నెలకొంది. పట్నం, పల్లె అని తేడాలేకుండా అంతటా సన్నాయి మేళాలు మోగనున్నాయి.

Road Accident in Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి లారీ, బస్సును ఢీకొట్టిన మరో లారీ.. ఏడుగురి దుర్మరణం.. మరో 15మందికి తీవ్ర గాయాలు..

Rudra

నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కావలి ముసునూరు టోల్‌ ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని వెనక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది.

PM Modi Shares Meal With MPs: వీడియో ఇదిగో, ఈ రోజు మీకో పనిష్మెంట్‌ ఇస్తాను అంటూ.. పార్ల‌మెంట్‌ క్యాంటిన్‌లో 8 మంది ఎంపీల‌తో క‌లిసి లంచ్ చేసిన ప్ర‌ధాని

Hazarath Reddy

ఈ రోజు పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ (PM Modi) పార్లమెంట్‌ క్యాంటీన్‌ (Parliament Canteen)లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు.బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని నేడు లంచ్‌కు ఆహ్వానించారు.

Girl Jumps From Moving Train Video: వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకిన బాలిక, బోర్లా పడటంతో ముఖం నిండా గాయాలు, వీడియో ఇదిగో

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కదులుతున్న రైలు నుంచి ఒక బాలిక దూకింది. దీంతో ఆ బాలిక రైలు పట్టాల పక్కన బోర్లా పడటంతో గాయపడింది. ఆమె ముఖానికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ రైలులోని ఓ వ్యక్తి రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Advertisement

Indian Veteran Premier League: తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్‌గా క్రిస్ గేల్, ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్

Hazarath Reddy

వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి భారత్ లో మెరుపులు మెరిపించేందుకు రెడీ అయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. ఈ విషయాన్ని ‍క్రిస్‌ గేల్‌ స్వయంగా వెల్లడించాడు.

Abhishek Ghosalkar Dies: ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో మాట్లాడుతుండగా శివసేన నేత దారుణ హత్య, అభిషేక్ ఘోసల్కర్ ని కాల్చి చంపిన శత్రువులు

Hazarath Reddy

శివసేన (ఠాక్రే) వర్గానికి చెందిన నేత అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్యచేయబడ్డారు. ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో మాట్లాడతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాను అనుమానితుడిగా భావిస్తున్నారు.

Bharat Ratna To Chaudhary Charan Singh: మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న పురస్కారం, దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలకు ఈ గౌరవం అంకితమని తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మా ప్రభుత్వ అదృష్టమని, దేశానికి ఆయన చేసిన సాటిలేని సేవలకు ఈ గౌరవం అంకితం అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Bharat Ratna To M.S.Swaminathan: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న, చాలా సంతోషంగా ఉందని తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

వ్యవసాయం, రైతుల సంక్షేమంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు

Advertisement
Advertisement