Viral

HC on Failure To Perform Duty: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పోలీస్ అధికారుల జీతాలు అటాచ్ చేయండి, పంజాబ్ & హర్యానా హైకోర్టు కీలక ఆదేశాలు

Hazarath Reddy

2 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడంలో విఫలమైన ఎస్‌హెచ్‌ఓల జీతాన్ని అటాచ్‌మెంట్ చేయాలని పంజాబ్ & హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Gujarat: ప్రధాని మోదీ గ్రామంలో 2800 ఏళ్ల నాటి నివాస అవశేషాలు, ఏడు దండయాత్రలకు సంబంధించిన ముద్రలని అనుమానాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గుజరాత్: ప్రధాని నరేంద్ర మోదీ గ్రామమైన వాద్‌నగర్‌లో 2800 ఏళ్ల నాటి నివాస అవశేషాలు లభ్యమయ్యాయి. IIT ఖరగ్‌పూర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) మరియు దక్కన్ కళాశాల పరిశోధకులు 800 BCE (క్రిస్టియన్ యుగానికి ముందు) నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు.

Cheetah Shaurya Dies: కునో నేషనల్ పార్క్‌లో మరో నమీబియా చిరుత శౌర్య మృతి, ఇప్పటివరకు పదికి చేరిన చిరుత మృతుల సంఖ్య

Hazarath Reddy

మరో నమీబియా చిరుత శౌర్య మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మంగళవారం, జనవరి 16, 2024న మరణించింది. “ఉదయం 11 గంటలకు, ట్రాకింగ్ బృందం చిరుత అస్థిరమైన నడకను గమనించింది, ఆ తర్వాత జంతువు బలహీనపడింది. వెంటనే ట్రాకింగ్ బృందం దానికి చికిత్స అందించారు.

Dead Mouse Found in Barbeque Nation Veg Meal Box? బార్బెక్యూ నేషన్‌లోని వెజ్ మీల్ బాక్స్‌లో చనిపోయిన ఎలుక, ఎక్స్ లో చిత్రాలను పంచుకున్న బాధితుడు

Hazarath Reddy

ఇటీవల ముంబైకి వెళ్లిన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన వ్యక్తి బార్బెక్యూ నేషన్‌లోని వెజ్ మీల్ బాక్స్‌లో చనిపోయిన ఎలుకను కనుగొన్నట్లు ఎక్స్ వేదికగా తెలిపాడు. రాజీవ్ శుక్లాగా గుర్తించబడిన వ్యక్తి జనవరి 8న తాను ముంబైని సందర్శించినట్లు చెప్పాడు.

Advertisement

Ram Mandir Consecration Ceremony: వీడియో ఇదిగో, రాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి, తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 1475 కిలోల ఆవుపేడ

Hazarath Reddy

అయోధ్య రామమందిరంలో రాముని పాదాల చెంత 108 అడుగులు, 3.5 అడుగుల వెడల్పుతో భారీ అగర్‌బత్తి వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్‌ వడోదరలోని తర్సాలీ గ్రామం ఈ 108 అడుగుల అగర్‌‌బత్తీని తయారుచేసింది.

PM Modi in Lepakshi Temple: వీడియో ఇదిగో, శ్రీ రామ జయ రామ అంటూ భగవంతునికి భజన చేసిన ప్రధాని మోదీ, లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

Hazarath Reddy

వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు.

PM Modi in Lepakshi Temple: వీడియో ఇదిగో, లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ, శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ..

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు.

Viral Video: ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండగా రైల్వే గేట్ వద్ద ఇరుక్కుపోయిన కారు, ఆ తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ రైల్వే క్రాసింగ్ వద్ద గేటు మూసివేసి ఉన్నప్పటికీ ఓ కారు డ్రైవర్ బలవంతంగా వాహనాన్ని దాటించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో కారు రైల్వే ట్రాక్‌పై ఇరుక్కుపోయింది.

Advertisement

Sankranti Celebrations: వీడియో ఇదిగో, 250 రకాల వంటలతో ఇంటి అల్లుడుకి భోజనం వడ్డించిన అత్తమామలు

Hazarath Reddy

సంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. తాజాగా కృష్ణా జిల్లాలో చిట్టూర్పు గ్రామానికి చెందిన జీ సాయినాథ్ కుటుంబం 250 రుచులతో కూడిన వంటకాలను తమ ఇంటి అల్లుడికి వడ్డించారు. నూతన దంపతులు రేవంత్- నవ్య‌కు మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చారు.

Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు, ఓవర్ టేకింగ్ చేస్తూ బైకును గుద్దిన ఆటో, ఎగిరి పక్కన పొలంలో పడిన బైకు మీద ఉన్న ఇద్దరు

Hazarath Reddy

రోడ్డు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియోని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ వీడియోని ట్వీట్ చేస్తూ.. మలుపు వద్ద లేదా ఎదురుగా వచ్చే ట్రాఫిక్ స్పష్టంగా కనిపించని చోట ఎట్టిపరిస్థితుల్లోను ఓవర్ టేకింగ్ చేయకూడదని ట్యాగ్ లైన్ ఇచ్చారు.

Telangana: వీడియో ఇదిగో, చిందులేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగలకొట్టిన దుండగుడు, పోలీసుల ముందే..

Hazarath Reddy

శేరిలింగంపల్లి - అల్ల్విన్ కాలనీ 124 డివిజన్‌లో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాళ్ళతో పగలకొట్టిన దుండగుడు. ఈ తతంగాన్ని స్థానికులు చూస్తున్నారే కాని ఎవరూ ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Romario Shepherd Catch Video: వీడియో ఇదిగో, కొన్ని అడుగుల పాటు గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టిన రొమారియో షెపర్డ్‌

Hazarath Reddy

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విండీస్‌ ఆటగాడు, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ అందుకున్నాడు. బౌలర్‌ నండ్రే బర్గర్‌ ఈ క్యాచ్‌ చూసి కొద్దిసేపటి వరకు అలాగే షాక్‌లో ఉండిపోయాడు.నిన్న (జనవరి 15) డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.

Advertisement

Sankranti Celebrations 2024: వీడియో ఇదిగో, మెగాస్టార్ చిరంజీవి పాటకి స్టెప్పులేసిన పల్నాడు జిల్లా కలెక్టర్

Hazarath Reddy

పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకల్లో కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని పాటకి స్టెప్పులేసి అదరకొట్టాడు.

Madhya Pradesh Shocker: పక్క ఇంటి వ్యక్తిని భార్య గుట్కా అడిగిందని గొంతు కోసుకున్న భర్త, మద్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన

Hazarath Reddy

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బేతుల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పొరుగింటి వ్య‌క్తిని గుట్కా అడిగింద‌ని.. ఆమె భ‌ర్త గొంతు, మ‌ణిక‌ట్టు కోసుకున్నాడు. తీవ్ర గాయాల‌పాలైన ఆ వ్య‌క్తి ప్రస్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

Vivek Ramaswamy Out Of US President Race: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నుంచి భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అవుట్

Rudra

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి పోటీలో నుంచి నిష్క్రమించారు.

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.

Rudra

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ఆయన సందర్శించనున్నారు.

Advertisement

Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో నేటి నుంచి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం.. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు

Rudra

అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది.

Man Suicide in Temple: ఆల‌యంలో గొంతు కోసుకుని భ‌క్తుడు ఆత్మ‌హ‌త్య‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో ఘటన

Rudra

ఆల‌యంలో గొంతు కోసుకుని ఓ భ‌క్తుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న భ‌క్తుడిని చూసి స్థానికులు షాక్ అయ్యారు.

Indigo Runway Dinner: రన్‌‌ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)

Rudra

రన్‌‌ వేపై కూర్చొని ఇండిగో ప్రయాణికులు డిన్నర్ చేశారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. అసలేమైందంటే.. జనవరి 14న గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌ ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు.

UP Horror: యూపీలో ఘోరం.. ఫ్రీగా పానీపూరీ ఇవ్వలేదని దుకాణదారుడిని కొట్టి చంపిన దుండగులు

Rudra

ఫ్రీగా పానీపూరీ ఇవ్వలేదని దుకాణదారుడిని కొట్టి చంపిన దుండగులు

Advertisement
Advertisement