Viral

New Beaches in Japan: భూకంపంతో జపాన్‌ లో కొత్త బీచ్‌లు.. 820 అడుగుల మేర విస్తరించిన తీరం

Rudra

జపాన్‌ లో గతవారం ఏర్పడిన భారీ భూకంపం నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్‌ లను ఏర్పాటు చేసింది. భూకంపం తీరం వెంబడి భూమిని పెంచింది.

KTR in Loksabha Elections: లోక్ సభ బరిలోకి కేటీఆర్.. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ?!

Rudra

రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Power Generation from Volcano: అగ్ని పర్వతాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి.. అమెరికన్‌ కంపెనీ కొత్త ప్రయోగం

Rudra

అగ్ని పర్వతంలోని లావా నుంచి జనించిన నీటి ఆవిరి అధిక పీడన శక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్‌ ఎనర్జీ అనే అమెరికన్‌ స్టార్టప్‌ కంపెనీ చెప్తున్నది.

Smart Phone-Pact on Bond Paper: ఫోన్లు అతిగా వాడొద్దు.. లేకపోతే శిక్షే.. ఫ్యామిలీతో బాండ్‌ పేపర్‌ రాయించుకున్న ముంబై మహిళ

Rudra

ముంబైకి చెందిన మంజుగుప్తా అనే మహిళ చేసిన ఓ పని ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఫోన్లలో తల పెట్టుకుని కూర్చొంటున్న సమస్యకు ఆమె పరిష్కారం చూపాలనుకొన్నది.

Advertisement

Revanth Reddy on Prajapalana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల గడువు.. దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ.. ఇంకా అప్లికేషన్లు సమర్పించని వేలాది మంది.. స్పందించిన సీఎం రేవంత్.. ఆందోళన వద్దు... ఇక నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వొచ్చని స్పష్టం

Rudra

‘ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ’ గడువు నిన్నటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Japan Earthquake: జపాన్ భూకంపంలో 100కు పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా చిక్కని గల్లంతైన 211 మంది ఆచూకీ, కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

జపాన్‌ దేశాన్ని గంటల వ్యవధిలో 155 కంటే ఎక్కువ సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూప్రకంపనలు వణికించిన సంగతి విదితమే. నోటో ద్వీప‌క‌ల్పంలో 7.6 తీవ్రత‌తో వచ్చిన భూకంపం వ‌ల్ల పెను న‌ష్టమే వాటిల్లింది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 100కి పెరిగింది.

‘Bharat Mata ki Jai’: హైజాక్ అయిన ఓడలో చిక్కుకుపోయిన 15 మంది భారతీయులను రక్షించిన ఇండియన్ నేవీ కమాండోలు, భారత్ మాతా కీ జై అంటూ ఆనందంతో వారు నినాదాలు చేసిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారతీయ సిబ్బందితో కూడిన ఓడ సోమాలియా తీరంలో హైజాక్ కు గురైన సంగతి విదితమే.హైజాక్ చేయబడిన ఓడ 'MV LILA NORFOLK' షిప్‌లో 15 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు పదిహేను మంది భారతీయులతో సహా హైజాక్ చేయబడిన ఓడ MV లీలా నార్ఫోక్‌లోని సిబ్బందిలోని ప్రతి సభ్యుడిని రక్షించారు.

Anti-Piracy Operation: భారతీయులు ప్రపంచంలో ఏ మూల ఆపదలో చిక్కుకున్నా కాపాడటం మా కర్తవ్యం, యాంటీ పైరసీ ఆపరేషన్‌పై ఇండియన్ నేవీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

వారు ఎక్కడ ఉన్నా మన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం మా కర్తవ్యం. ఇది భారతీయ జెండాతో కూడిన ఓడ కాదు, అయినా సిబ్బంది భారతీయులే వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మా జాతీయ విధానం. సుడాన్, ఉక్రెయిన్‌లలో కూడా మేము అదే చేసాము.

Advertisement

Alaska Airlines: విమానం డోర్ ఊడిన ఘటన, బోయింగ్‌ విమానాల సేవల్ని నిలిపివేసిన అలస్కా ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టులకే పరిమితమైన 65 విమానాలు

Hazarath Reddy

ఘటన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్(Alaska Airlines) కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్‌ 737-9 విమానాల సేవల్ని నిలిపివేసింది. దీంతో సంస్థలోని ఈ మోడల్‌కు చెందిన 65 విమానాలు(Boeing 737-9 Fleet) ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. ఈ మేరకు అలస్కా ఎయిర్‌లైన్స్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

Alaska Airlines Emergency Landing: వీడియో ఇదిగో, ఆకాశంలో ఉండగా ఊడిపడిన విమానం అత్యవసర కిటికీ డోర్, అత్యవసరంగా ల్యాండ్ అయిన బోయింగ్ విమానం

Hazarath Reddy

అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని డోర్ ఊడిపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిటికీ డోర్ ఊడిపోవడంతో టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా దిగింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Alaska Airlines Incident: అన్ని బోయింగ్ 737–8 మాక్స్ విమానాల డోర్లు వెంటనే తనిఖీ చేయండి, విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ

Hazarath Reddy

ఈ ఘటన నేపథ్యంలో తమ ఫ్లీట్‌లోని బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానాల అత్యవసర నిష్క్రమణ ద్వారాల డోర్లు తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ విమానయాన సంస్థలను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ శనివారం ఆదేశించింది.

Caught on Camera: వీడియో ఇదిగో, లంచం తీసుకుంటూ దొరికిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు

Hazarath Reddy

SI Caught on Camera Taking Bribe: రెండు రోజుల క్రితం ములుగు రోడ్డు వద్ద ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Gujarat Fire: గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం, చమురు కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు

Hazarath Reddy

గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్‌లోని ఓ చమురు కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ISRO Chairman S Somanath: 300 ఏళ్లు జీవించే రోజు దగ్గర్లోనే ఉందన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ఎలాగంటే??

Rudra

రానున్న కాలంలో మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు. మనిషి శరీరంలోని పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశముంటుందని ఆయన వివరించారు.

Christian Oliver No more: సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం

Rudra

హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు.

Kesineni Nani: త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని నాని సంచలన ప్రకటన

Rudra

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపిన టీడీపీ నేత కేశినేని నాని నేడు (శనివారం) సంచలన ప్రకటన చేశారు.

Advertisement

Bangla Train Accident: బంగ్లాదేశ్‌ లో విషాదం.. ప్యాసింజర్ రైలులో మంటలు.. ఐదుగురి సజీవదహనం (వీడియోతో)

Rudra

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోరం జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

Last Date for Abhayahastam: ప్రజాపాలన ‘అభయహస్తం’ దరఖాస్తులకు నేడే ఆఖరు.. ఇప్పటికే, కోటి దాటిన దరఖాస్తులు.. ఈరోజు దరఖాస్తు ఇవ్వలేకపోతే తహసీల్దారు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుకు అవకాశం.. దరఖాస్తుల డాటా ఎంట్రీని ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు.. ఏడాదికి మూడుమార్లు ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం

Rudra

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలోని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు.

JN.1 Scare: JN.1 వేరియంట్ భవిష్యత్‌లో చాలా డేంజర్‌గా మారబోతుందని ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు, దీని నుంచి అనేక ఉపవేరియంట్లు పుట్టుకొస్తాయంటూ..

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న ఓమిక్రాన్ వంశం నుండి పుట్టుకొచ్చిన సరికొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1పై నిపుణులు మరింత ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించారు.ఈ కోవిడ్ కొత్త వేరియంట్ 'చాలా తీవ్రమైన పరిణామాన్ని' సూచిస్తుందని ప్రపంచ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

Team India Schedule in ICC T20 World Cup 2024: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024లో భారత్ షెడ్యూల్ ఇదిగో, జూన్ 1 ఐర్లాండ్‌తో పోరును ప్రారంభించనున్న టీమిండియా

Hazarath Reddy

ICC T20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. భారత క్రికెట్ జట్టు ICC T20 ప్రపంచ కప్ 2024ను ఐర్లాండ్‌తో జూన్ 05న న్యూయార్క్‌లో ప్రారంభించనుంది, ఆ తర్వాత జూన్ 09న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొంటుంది

Advertisement
Advertisement