Viral

DCGI Guidelines for Blood Banks: రక్తం అమ్మకానికి కాదు.. ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.. దవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులకు డీసీజీఐ స్పష్టీకరణ

Rudra

దవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సూచించింది.

Deep Sleep Memory Interlink: మధ్యవయస్సువారికి గాఢ నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి సమస్యలు.. ‘జర్నల్‌ న్యూరాలజీ’లో నివేదిక

Rudra

30 నుంచి 40 ఏండ్ల మధ్యవయస్సు వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. అలాంటి వారు పదేండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం ఎక్కువ అని శాస్త్రవేత్తలు తేల్చారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం విగ్రహంలో శ్రీరాముని ఈ 16 లక్షణాలు ఎప్పుడైనా చూశారా, తప్పక తెలుసుకోవాల్సిన గుణాలు ఇవి

Hazarath Reddy

జనవరి 22, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయంలో ప్రతిష్ఠాపన చేసేందుకు విగ్రహాన్ని సిద్ధం చేసే సమయంలో పలు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

PM Modi Snorkelling Video: వీడియో ఇదిగో, సముద్రం లోపల చేపల మధ్యలో ప్రధాని మోదీ, స్నార్కలింగ్‌ చేస్తున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Hazarath Reddy

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మోదీ సముద్రం లోపల స్నార్కలింగ్‌ చేస్తున్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రధాని మోదీ సముద్రం లోపలకు వెళ్లి చేపలను చూస్తున్నట్లుగా ఉంది.

Advertisement

Lord Ram was Non-Vegetarian Remarks: వీడియో ఇదిగో, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే జితేంద్ర అవద్‌ను చంపేస్తా, అయోధ్య సాధువు పరమహంస ఆచార్య మండిపాటు

Hazarath Reddy

రాముడి గురించి తప్పుగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జితేంద్ర అవద్‌పై కఠిన చర్యలు తీసుకోకుంటే చంపేస్తామని హెచ్చరిస్తున్నానన్నారు.

ICC Men's ODI Cricketer Of The Year 2023 Award: ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు రేసులో ముగ్గురు భారత ఆటగాళ్లు

Hazarath Reddy

ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 నామినీస్‌ జాబితాను నేడు ప్రకటించింది. అవార్డు రేసులో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఎంపికయ్యారు. విరాట్‌ కోహ్లి, మొహమ్మద్‌ షమీతో పాటు గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్‌ గిల్‌ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు.

PM Narendra Modi Snorkelling Pics: లక్షద్వీప్‌లో అడ్వెంచర్‌కు దిగిన ప్రధాని మోదీ, సముద్రంలో స్నార్కలింగ్‌ చేసిన ఫోటోలు ఇవిగో..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ఉల్లాసంగా గడిపిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్‌ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Spelling Mistake in Ram Mandir Invitation Card: రామమందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో స్పెల్లింగ్ మిస్టేక్, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

ఆహ్వాన పత్రికలో సెల్పింగ్ మిస్టేక్ పడింది. దీన్ని నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. Invitation కు బదులుగా Invitaion అని పడింది. ఇందులో T మిస్ కావడంతో నెటిజన్లు దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Jitendra Awhad Remarks on Lord Ram: రాముడు మాంసాహారం తీసుకున్నట్లు గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు, అవద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్

Hazarath Reddy

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్ పవార్ వర్గం నాయకుడు జితేంద్ర అవద్ శ్రీరాముడిపై ఇటీవల చేసిన మాంసాహార ప్రకటనల వ్యాఖ్యలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి, ఆచార్య సత్యేంద్ర దాస్ (Ram Temple Chief Priest Acharya Satyendra Das) తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు "పూర్తిగా తప్పు" అని తెలిపారు.

Jitendra Awhad Remarks Row: వీడియో ఇదిగో, ఆ మాంసాహారం వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన అవద్, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని వెల్లడి

Hazarath Reddy

వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అవద్ మళ్లీ స్పందించారు. "మాంసాహారం" వ్యాఖ్యపై.. నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు" అని అన్నారు.

Karnataka Shocker: ప్రియురాలి మోజులో భర్త దారుణం, విడాకులు ఇవ్వకుంటే మనిద్దరి బెడ్ రూం శృంగారం వీడియోలు వైరల్ చేస్తానని భార్యకు బెదిరింపులు

Hazarath Reddy

విడాకులు ఇవ్వకుంటే భార్య ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించిన వ్యక్తిని (Man Threatens Wife To Make Her Private Videos) కర్ణాటక పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని బెలగావి నగరానికి చెందిన కిరణ్ పాటిల్‌గా గుర్తించారు.

Kaathal – The Core: స్వలింగ సంపర్కుడి పాత్రలో యాత్ర హీరో మమ్ముట్టి, సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన 'కాదల్‌: ది కోర్‌, ఎందులో స్ట్రీమింగ్ అంటే..

Hazarath Reddy

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌ మూవీ సైలెంట్ గా ఓటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు.

Advertisement

Japan Earthquake: జపాన్ భూకంపంలో 78కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా ఎంతోమంది శిథిలాల కిందనే, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

కొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 78కు పెరిగింది.

Guntur Karam Update: సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, అమెరికా థియేటర్‌ నుంచి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్, ఈ నెల 6న ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేయనున్న మేకర్స్

Hazarath Reddy

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది

Cancer Deaths in India: భారత్‌లో క్యాన్సర్‌తో 9.3 లక్షల మంది మృతి, అధిక కేసులు, మరణాల సంఖ్యలో ఆసియాలోనే రెండవ స్థానంలో ఇండియా

Hazarath Reddy

భారతదేశం 2019లో సుమారు 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.3 లక్షల మరణాలను (Cancer Deaths in india) నమోదు చేసింది, అధిక కేసులు, మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ ఆసియాలో రెండో స్థానంలో (second highest in Asia) ఉన్నదని తాజా అధ్యయనం తెలిపింది

Visakhapatnam: వీడియో ఇదిగో, ప్రభుత్వ హాస్టల్ గోడదూకి 31న రాత్రి మందు పార్టీ చేసుకున్న ఆరో తరగతి విద్యార్థులు

Hazarath Reddy

విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నుంచి పది చదువుతున్న 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న రాత్రి ఫుల్లుగా మందుకొట్టి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి

Advertisement

'Lord Ram was Non-Vegetarian': శ్రీరాముడు మాంసాహారే, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తెలిపిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్

Hazarath Reddy

రాముడు ఏమి తిన్నాడనే విషయంపై వివాదం ఎందుకుని ప్రశ్నించిన అవద్.. రాముడు క్షత్రియుడు.క్షత్రియులు మాంసాహారులు. వారు తప్పకుండా నాన్ వెజ్ ను తిన్నారన్నారు. అంతే కాకుండా తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, దేశ జనాభాలో 80% మంది మాంసాహారులు, వారు కూడా రామభక్తులు అని చెప్పడం కొసమెరుపు

Amala Paul: తల్లి కాబోతున్న ప్రముఖ నటి అమలా పాల్, మా ఇంట బుల్లి బేబి వస్తుందంటూ భర్తతో కలిసి ఫోటోను పంచుకున్న బ్యూటీ

Hazarath Reddy

ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ తల్లి కాబోతోంది.తన భర్తతో కలిసి మా ఇంట బుల్లి బేబీ కోసం ఎదురుచూస్తున్నామని అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు.

Ram Mandir Bomb Threat: సీఎం యోగీని, అయోధ్య రామమందిరాన్ని బాంబులతో పేల్చేస్తాం, అగంతకుల నుంచి బెదిరింపు పోస్టు, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

Hazarath Reddy

అయోధ్యలో నిర్మించిన రామ మందిరంతో సహా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)ను బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

Earthquake in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో అర్థరాత్రి భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.9గా నమోదు

Hazarath Reddy

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున 3.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవని వారు తెలిపారు.

Advertisement
Advertisement