Viral
New Law on Hit-and-Run Cases: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన హిట్-అండ్-రన్ నిబంధన ఏమిటీ? డ్రైవర్లు ఎందుకంతగా వ్యతిరేకిస్తున్నారు, భారతీయ న్యాయ సంహిత చట్టంపై పూర్తి కథనం ఇదిగో..
Hazarath Reddyకొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)కి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల దేశవ్యాప్త ఆందోళన తీవ్రతరం కావడంతో, వివిధ రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపులు భారీ క్యూలను చూస్తున్నాయి.
Uttar Pradesh Honour Killing: యూపీలో పరువు హత్య కలకలం, కూతురుని, ఆమె ప్రియుడిని గడ్డపారతో దారుణంగా పొడిచి చంపిన తండ్రి
Hazarath Reddyబదౌన్ జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటనలో మంగళవారం తెల్లవారుజామున మహేష్ అనే వ్యక్తి తన కుమార్తెను, ఆమె ప్రియుడిని నరికి చంపాడు. అనంతరం మహేష్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.నివేదికల ప్రకారం, 20 ఏళ్ల సచిన్ తన స్నేహితురాలిని కలవడానికి ఆమె ఆహ్వానంపై వచ్చాడు
Tamil Nadu: వీడియో ఇదిగో, సీఎం స్టాలిన్ ప్రసంగిస్తుండగా మోదీ మోదీ అంటూ నినాదాలు, భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
Hazarath Reddyప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు.
HC on Abortion: మైనర్ సోదరుడితో గర్భం దాల్చిన 12 ఏళ్ళ మైనర్ బాలిక, గర్భాన్ని తీసివేయాలనే అభ్యర్థనపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddy12 ఏళ్ల మైనర్ బాలిక గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు కేరళ హైకోర్టు ఇటీవల అనుమతి నిరాకరించింది. బాధితురాలు తన మైనర్ సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. పిండం ఇప్పటికే 34 వారాల గర్భధారణకు చేరుకుంది.
People Crowd Up Petrol Pumps: జనవరి 2న దేశ వ్యాప్త సమ్మె, పెట్రోల్ కోసం బంకుల వద్ద కిక్కిరిసిపోయిన వాహనాలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyభారతీయ న్యాయ సంహిత కింద హిట్ అండ్ రన్ సంఘటనలకు ఇటీవల అమలు చేసిన రూ. 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్షను నిరసిస్తూ ట్రక్కు, క్యాబ్, బస్సు రవాణాదారులు దేశవ్యాప్త సమ్మెను ప్రారంభించారు. తమను అన్యాయమైన వేధింపులకు ఇది గురిచేస్తుందని వాదిస్తూ, ఈ నిబంధనను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Japan Earthquake Video: భారీ భూకంపానికి జపాన్ మెట్రో స్టేషన్ ఎలా ఊగిపోతుందో వీడియోలో చూడండి, భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు
Hazarath Reddyవరుస భూకంపాలు జపాన్ దేశాన్ని కుదిపేశాయి. ఒక్క రోజులోనే ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.6 గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసం కాగా చాలా ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది చనిపోయారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.
Karnataka Shocker: వధువుకు తాళి కట్టే ముందు కట్నం ఇంకా ఎక్కువ ఇవ్వాలని వరుడు డిమాండ్, అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు
Hazarath Reddyకర్ణాటకలోని బెళగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసిన వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
Japan Earthquake: జపాన్‌లో భూకంపం విలయం, 155 సార్లు కంపించిన భూమి, ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లుగా వార్తలు
Hazarath Reddyజపాన్‌లో భూకంపం విలయం సృష్టించింది. అగ్నిప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. ఇప్పటి వరకు 24 మంది (24 Dead, Several Feared) మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.నీగట, టొయామ, ఫుకూయ్‌, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
New Year 2024: పుల్లుగా తాగి రోడ్డు మీద నడవడానికి కూడా ఓపిక లేకుండా పడిపోతున్న యువత, బెంగుళూరులో కొత్త సంవత్సరం వేడుకల వీడియో ఇదిగో..
Hazarath Reddyకొత్త ఏడాది రానే వచ్చింది. గతేడాది కాలగర్భంలో కలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే 31వ తేదీ రాత్రి అందరూ సెలబ్రేషన్స్ తో దుమ్ము రేపారు. బార్లు, పబ్బులతో పాటుగా న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించిన ప్రదేశాలు నిండిపోయాయి. యువత పుల్లుగా తాగి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు.
RGI Airport Self Check-In: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ చెకిన్ విధానం.. కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్, లగేజీ పాస్‌ లు పొందే సౌలభ్యం
Rudraనూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
New Year Orders: డిసెంబర్‌ 31న గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌.. స్విగ్గీ వెల్లడి
Rudraడిసెంబర్‌ 31 ఒక్కరోజే గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్‌ వచ్చినట్టు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తెలిపింది.
Vote Apply: ఓటు నమోదుకు మరో మూడు రోజులే చాన్స్‌.. ఈ నెల 5తో ముగియనున్న గడువు
Rudraలోక్ సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులే గడువు మిగిలింది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.
PhD Sabziwala: పీహెచ్‌ డీ, 4 పీజీలు.. అయినా కూరగాయలు అమ్ముకుంటున్న పంజాబీ వ్యక్తి.. ఎందుకు??
Rudraపంజాబ్ కు చెందిన 39 ఏండ్ల సందీప్‌ సింగ్‌ వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో వింతేముంది? అంటారా?? సందీప్‌ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్‌డీ అందుకున్నారు.
Dress Code in Puri's Jagannath Temple : పూరి జగన్నాథ ఆలయంలో అమల్లోకి డ్రెస్‌ కోడ్‌.. జీన్స్‌, షార్టులు, స్కర్టులు ధరిస్తే మందిరంలోకి అనుమతి నిరాకరణ
Rudraఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ ను పాటించాల్సిందే. జీన్స్‌, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌ లెస్‌ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు.
Manipur Violence Again: మణిపూర్‌ లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు మృతి.. 5 జిల్లాల్లో కర్ఫ్యూ
Rudraమణిపూర్‌ లో మళ్లీ హింస చెలరేగింది. నూతన సంవత్సరం తొలి రోజున ఒక దుండగుల సమూహం జరిపిన కాల్పుల్లో నలుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Eggs-Chicken Price Rise: తెలంగాణలో పెరుగుతున్న కోడి గుడ్లు, చికెన్ ధరలు.. కోడి గుడ్డు ధర రూ.7కు, కిలో చికెన్ ధర రూ.240కి చేరిక.. కార్తీకమాసం ముగియడంతో పెరిగిన వినియోగం
Rudraకార్తీక మాసం ముగియడంతో తెలంగాణలో కోడి గుడ్లు, చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉండేది. వారం క్రితం రూ.6కు ప్రస్తుతం రూ.7కు చేరుకుంది.
Arun Yogiraj: అయోధ్యలో కొలువుదీరే బాలరాముడి విగ్రహం శిల్పి అరుణ్ యోగిరాజ్.. కేంద్రం వెల్లడి.. శిల్పి ఇల్లు ఎలా ఉందో మీరూ చూడండి! (వీడియోతో)
Rudraకర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని (బాలరాముడి విగ్రహాన్ని) అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Cadila Pharmaceuticals CMD Rajiv Modi Arrest: బల్గేరియా యువతి అత్యాచారం కేసులో క్యాడిలా ఫార్మా కంపెనీ చైర్మన్ రాజీవ్ మోదీ అరెస్టు
sajayaబల్గేరియన్ మహిళ ఫిర్యాదుపై కాడిలా ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజీవ్ మోదీపై అత్యాచారం, దాడి , ఉద్దేశపూర్వక అవమానం కేసు నమోదైంది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
Masood Azhar Killed in Bomb Blast? బాంబు పేలుడులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి వార్త అబద్దం, పోస్ట్ తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపిన ది వైర్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెడ్ సాహిల్ మురళీ మెంఘని
Hazarath Reddyఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ స్థాపకుడు మహమద్‌ మసూద్‌ అజహార్‌ అల్వీ చనిపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్‌ చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
PIB Fact Check: రూ.2,100 చెల్లిస్తే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 5 లక్షలు రుణం, ఈ వార్త ఫేక్ అని తెలిపిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
Hazarath Reddyప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 2,100 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం రూ. 5,00,000 రుణం మంజూరు చేస్తుందన్న లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అనేక మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు సోషల్ మీడియాలో ఇటువంటి లేఖలను చూశారు,