Viral
Electricity Bill Socker: కరెంటు బిల్లు విలువ రూ.4,950.. రూ.197 కోట్లు చెల్లించినట్టు కస్టమర్‌ కు రసీదు..!.. ఏంటా సంగతి??
Rudraకరెంటు బిల్లు చెల్లించినప్పుడు విద్యుత్‌ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. మనం ఎంత మొత్తమైతే బిల్లు చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు.
Counting Day: డిసెంబర్ 3న కౌంటింగ్.. హైదరాబాద్‌ లో సెక్షన్ 144.. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు.. మద్యం అమ్మకాలు, బాణసంచా కాల్చడం, ప్రజలు గుమిగూడటంపై నిషేధం
Rudraఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు.
Michaung Cyclone Alert for AP: ఏపీకి మిచాంగ్‌ తుఫాను ముప్పు.. రేపట్నుంచి భారీ వర్షాలు
Rudraఏపీకి మిచాంగ్‌ తుఫాను ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది.
TSTDC Fire Accident: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ కార్యాలయంలో మంటలు.. పలు కీలక దస్త్రాలు, కంప్యూటర్లు ఆహుతి.. ఎవరైనా కావాలనే మంటలు రాజేశారా? అనే అనుమానాలు కూడా..
Rudraఎన్నికల వేళ హైదరాబాద్‌ లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆఫీసు లోని పలు కీలక ఫైళ్లు , కంప్యూటర్లు, ఫర్నీచర్ అగ్నికీలల్లో పడి కాలి బూడిదైపోయాయి.
Salaar Storyline: సలార్ పార్ట్ 1 కథ ఇదిగో, బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారనేదే కాన్సెప్ట్, డార్లింగ్ ప్రభాస్‌ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడినట్లే..
Hazarath Reddyఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పాడు. తెలుగు సహా ఐదు భాషల్లో ఈ ప్రచార చిత్రం సందడి చేస్తోంది.
Salaar Part 1 Trailer: ప్రభాస్ క్రేజ్ అంటే ఇదే.. నిమిషానికి లక్షమందికి పైగా వీక్షిస్తున్న సలార్ ట్రైలర్, విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్
Hazarath Reddyవిడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు
White Lung Syndrome: చైనా న్యూమోనియా పోకముందే మరో మిస్టరీ వ్యాధి, వైట్ లంగ్ సిండ్రోమ్‌తో పాడైపోతున్న ఊపిరితిత్తులు, ప్రపంచ వ్యాప్తంగా పిల్లలపై తీవ్ర ప్రభావం
Hazarath Reddyచైనా న్యూమోనియా వ్యాధితో విలవిలలాడుతున్న ప్రపంచానికి మరో కొత్త వ్యాధి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతోంది. వైట్ లంగ్ సిండ్రోమ్ అని పిలువబడే బ్యాక్టీరియా న్యుమోనియా యొక్క కొత్త జాతి వ్యాప్తి చైనా, డెన్మార్క్, యునైటెడ్ స్టేట్స్ మరియు నెదర్లాండ్స్‌లో పిల్లలను ప్రభావితం చేస్తోంది.
Rs 2,000 Notes Update: రూ. 2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక అప్‌డేట్, ఇంకా మీ దగ్గర ఉంటే పోస్టాఫీసు లేదా ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకోవచ్చని ప్రకటన
Hazarath Reddyరూ 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, మే 19, 2023 వరకు 97.26% నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలియజేసింది. దీనికి సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌లో 2000 నోటు ఇప్పటికీ చట్టబద్ధమైనదని పేర్కొన్నారు. 2000 నోట్లను పోస్టాఫీసు లేదా ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.
Uttar Pradesh Shocker: తల్లి శవానికి అంత్యక్రియలు చేయకుండా...ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు, పోలీసులు తలుపుల బద్దలు కొట్టి చూస్తే..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి శవంతో ఇంట్లో ఏడాది పాటు నివసించారు. అయితే గత వారం రోజులుగా ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Condom Shortage in Maharashtra: మహారాష్ట్రను వేధిస్తున్న కండోమ్‌ల కొరత, ప్రతి ఏడాది 3.2 కోట్ల కండోమ్‌లు కావాలంటున్న నాకో, ఎయిడ్స్ నివారణ ప్రచారానికి ఆటంకంగా మారిన కొరత
Hazarath Reddyదేశంలోని మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కండోమ్ కొరత HIV/AIDS కార్యక్రమాలకు ఆటంకం కలిగించింది.నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) నిరంతరంగా కండోమ్‌ల సేకరణలో జాప్యం చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్, ఆలస్యం దృష్ట్యా కండోమ్‌లను స్వయంగా కొనుగోలు చేయాలని NACO రాష్ట్రాలను ఆదేశించింది.
Bank Robbery Caught on Camera: వీడియో ఇదిగో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.18.85 కోట్లు దోచుకెళ్లిన దుండగులు, అత్యాధునిక ఆయుధాలతో..
Hazarath Reddyబ్యాంక్ ఉద్యోగులు మొత్తం లెక్కిస్తున్నప్పుడు సాయుధ వ్యక్తులు చొరబడి రూ.18.85 కోట్లు దోచుకెళ్లారు. ముసుగులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు అత్యాధునిక ఆయుధాలను తీసుకెళ్లి భద్రతా సిబ్బంది, PNB బ్రాంచ్ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం.
Bagheera in Real Life: జంగిల్ బుక్ బగీరా నిజజీవితంలో.. ఒడిశాలో అరుదైన నల్ల చిరుతలు గుర్తింపు.. ఫోటో ఇదిగో..
Rudraజంగిల్ బుక్ లో బగీరా గుర్తుంది కదా.. ఇప్పుడు అలాంటి రెండు అరుదైన నల్ల చిరుతలను ఒడిశాలో గుర్తించారు. ఈ చిరుతల చిత్రాలను ఆ రాష్ట్ర పీసీసీఎఫ్‌ సుశాంత నందా ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు.
Guinness World Record Longest Hair: 7 అడుగుల కురులు గిన్నిస్‌ రికార్డు.. ఉత్తర ప్రదేశ్‌ మహిళ ఘనత
Rudraఉత్తర ప్రదేశ్‌ కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్‌ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.22 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది.
Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం
Rudraతెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల గడువు పొడగింపు.. డిసెంబర్‌ 4 వరకు అవకాశం.. పూర్తి వివరాలు ఇవిగో!!
Rudraజేఈఈ మెయిన్‌ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్‌ 4 వరకు పొడిగించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.
LPG Cylinder Price Hike: గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర
Rudraగ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) వినియోగదారులకు షాక్ కలిగించే వార్త ఇది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ (Commercial Gas Cylinder) ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
TS Elections Polling: తెలంగాణ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్.. మునుగోడులో అత్యధికంగా 91.51 శాతం.. అత్యల్పంగా యాకుత్‌ పురా లో 39.9 శాతం పోలింగ్
Rudraతెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది.
Andhra Pradesh Leaves: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ లో 20 సాధారణ సెలవులు.. సాధారణ లీవ్స్‌ తోపాటు 17 ఐచ్చిక సెలవులు.. పూర్తి వివరాలు ఇవే!
Rudraఆంధ్రప్రదేశ్‌ లో పండుగలు, జాతీయ సెలవులు కలుపుకొని వచ్చే ఏడాది 2024లో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Cyclone Michaung: ఏపీకి తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫాను బలపడనున్న వైనం.. నేటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
Rudraఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rajasthan Exit Poll 2023: రాజస్థాన్‌లో 100 నుంచి 122 సీట్లతో అధికారంలోకి బీజేపీ, 62 నుంచి 85 సీట్లతో రెండవ స్థానంలోకి కాంగ్రెస్, JAN KI BAAT ఎగ్జిట్ పోల్స్ ఇవిగో..
Hazarath Reddyతెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది