Viral
Viral News: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లెస్బియన్‌ జంట.. ఎలా సాధ్యమైందంటే??
Rudraవినూత్ననమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాన్ని పాటించిన ఓ స్వలింగ సంపర్కుల లెస్బియన్‌ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
Manipur Gunfire: మణిపూర్‌ లో మరోసారి చెలరేగిన హింస.. కాంగ్‌ పోక్పీ జిల్లాలో దుండగుల కాల్పులు.. జవాన్‌ సహా ఇద్దరు మృతి
Rudraమణిపూర్‌ లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్‌ పోక్పీ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐఆర్‌బీ జవాన్‌ సహా మరో పౌరుడు మృతిచెందారు.
Virat Kohli Crying Video: విరాట్‌ కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తీవ్ర నిరాశకు గురై, ఉబికి వస్తున్న కంట తడిని దాచుకుంటూ..
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా చివరి అంకం ఫైనల్ మ్యాచ్ లో బోల్తా పడింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.
Pakistan Squad for Australia Tests: పాకిస్తాన్‌ టెస్టు కొత్త సారధిగా మసూద్‌, ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతున్న దాయాది దేశం, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాక్ జట్టు ఇదిగో,
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్‌.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. బాబర్‌ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్‌ టెస్టు సారధిగా మసూద్‌ ఎంపికయ్యాడు
Man Catches Huge Anaconda Video: వామ్మో..భారీ అనకొండను పట్టుకుని ముద్దుపెట్టుకున్న రియల్ టార్జాన్, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyభారీ అనకొండను ఉత్తి చేతులతో ఓ వ్యక్తి పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్‌స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.
Chandigarh: వీడియో ఇదిగో, క్రెడిట్ కార్డ్‌ మాదిరిగా ఉన్న కార్డులలో బంగారం అక్రమ రవాణా, విలువ సుమారు రూ. 67.71 లక్షలు విలువగల 5 బంగారు షీట్లను స్వాధీనం చేసుకున్న చండీగఢ్ కస్టమ్స్
Hazarath Reddyచండీగఢ్ కస్టమ్స్ ఒక బంగారు బిస్కెట్, 520 గ్రాముల బరువున్న దీర్ఘచతురస్రాకార క్రెడిట్ కార్డ్‌లతో తయారు చేసిన 5 బంగారు షీట్లను స్వాధీనం చేసుకుంది. మొత్తం బంగారం రికవరీ 1270 గ్రాముల విలువ సుమారు రూ. 67.71 లక్షలు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీడియో ఇదిగో..
World Cup 2023: ఐసీసీ బెస్ట్‌ ఎలెవన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, భారత్ నుంచి షమీతో ఆరు మందికి చోటు, టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించిన ఐసీసీ
Hazarath Reddyవరల్డ్‌కప్‌ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రోహిత్‌తో కలిపి మొత్తం 6 మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్‌ నుంచి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ ఉన్నారు.
PM Modi Hugs Mohammed Shami: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ,ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్
Hazarath Reddyతీవ్ర విచారంలో ఉన్న పేసర్ మహ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని ఊరడించారు. దీనికి సంబంధించిన ఫొటోను షమీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దురదృష్టవశాత్తు నిన్న మాకు కలిసి రాలేదు
Online Fraud: ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి రూ 5 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఓ వ్యక్తి, అసలు మోసం ఎలా జరిగిందంటే..
Hazarath Reddyఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి దాదాపు రూ. 5 లక్షలకు పైగా ఒ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ రూ.100 అదనంగా వసూలు చేయడం వల్ల ఈ ఫ్రాడ్ జరిగిందని బాధితుడు వాపోయాడు.
Dhanush's Son Fined: లైసెన్స్, హెల్మెట్ లేకుండా సూపర్ బైక్ నడిపిన రజినీకాంత్ మనవడు, రూ.1000 జరిమానా విధించిన చెన్నై పోలీసులు
Hazarath Reddyసౌత్ సూపర్ స్టార్ ధనుష్ తన 17 ఏళ్ల కుమారుడు యాత్ర రాజా హెల్మెట్, లైసెన్స్ లేకుండా సూపర్ బైక్ నడుపుతున్నందుకు చెన్నై పోలీసులకు పట్టుబడటంతో కుటుంబ సమస్య ఎదురైంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన యువకుడికి రూ.1000 జరిమానా విధించారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో తన ప్రక్కన గైడ్‌తో సూపర్‌బైక్‌ని నావిగేట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Madhya Pradesh Shocker: పట్టపగలే అందరూ చూస్తుండగా.. ఓ యువతి కిడ్నాప్, సోషల్ మీడియాలో వీడియో వైరల్.
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో సోమవారం షాకింగ్ సంఘటన జరిగింది. ఝాన్సీ రోడ్ బస్టాండ్ వద్ద ఓ మహిళ కిడ్నాప్ అయింది. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఆ మహిళను కిడ్నాప్ చేసిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. రద్దీగా ఉండే ఝాన్సీ రోడ్ బస్టాండ్ లో దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
PM Modi in Indian Dressing Room: భారత క్రికెటర్ల డ్రెస్సింగ్ రూంలో ప్రధాని నరేంద్ర మోదీ, టీమిండియా ఆటగాళ్లతో కలిసిన ఫోటోను షేర్ చేసిన జడేజా
Hazarath Reddyభారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరిగిన CWC 2023 ఫైనల్ ఓటమి తర్వాత తన ఆలోచనలను పంచుకోవడానికి సోషల్ మీడియాను తీసుకున్నాడు, దీనిలో భారత డ్రెస్సింగ్ రూమ్‌కి PM నరేంద్ర మోడీ పర్యటన ప్రత్యేకమైనది. చాలా ప్రేరేపితమైనది అని పేర్కొన్నాడు
Karnataka: బెంగళూరులో ఘోరం, అధికారులు రోడ్డు మీద నిర్లక్ష్యంగా కరెంట్ తీగ పడేయడంతో షాక్ కొట్టి తల్లితో పాటు 9 నెలల పాప మృతి, షాక్ కొడుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyబెంగళూరులో ఘోరం చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి తల్లి కూతురు బలయ్యారు. దీనికి సంబంధిచిన వీడియో బయటకు రావడంతో అధికారుల నిర్షక్ష్యంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియోలో మహాదేవపుర పరిధిలోని ఓ ఏరియాలో విద్యుత్ అధికారులు ఫుట్ పాత్ మీద నిర్లక్ష్యంగా కరెంట్ తీగ వదిలేయడంతో షాక్ కొట్టి 9 నెలల పాప మరియు తల్లి మృతి చెందారు.
Mohammed Siraj Crying Video: వీడియో ఇదిగో, వెక్కి వెక్కి ఏడ్చిన మహ్మద్ సిరాజ్, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న భారత ఆటగాళ్లు
Hazarath Reddyప్రపంచకప్ 2023ఫైనల్‌ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని భారత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆటగాళ్లు లోలోన మథనపడితే మహ్మద్ సిరాజ్ అయితే వెక్కివెక్కి ఏడ్చేశాడు. బుమ్రా అతడిని ఓదార్చాడు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా విషణ్ణ వదనాలతో కనిపించారు.
IND vs AUS ICC CWC 2023 Final: ప్రపంచకప్ ట్రోఫీ మీద కాళ్లు పెట్టి ఎంజాయ్ చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్, సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
Hazarath Reddyఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ(World Cup Trophy) ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ట్రోఫీ బ‌హూక‌ర‌ణ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్‌ సోఫాలో కూర్చొని ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. దాంతో, అత‌డిపై సోష‌ల్‌మీడియాలో తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
Australian Cricket Team: ప్రపంచ కప్ ట్రోఫీతో సబర్మతి నదిలో క్రూయిజ్ రైడ్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి, టీమిండియాకు ఘోర పరాజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు.
Rohit Sharma Crying Video: వీడియో ఇదిగో, కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసిన రోహిత్ శర్మ, తలకూడా పైకెత్తకుండా కనీళ్లు తుడుచుకుంటూ..
Hazarath Reddyఈ ఓటమితో స్టేడియంలో ఉన్న భారత్ ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి లోనై వెనుదిరిగారు. సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అయితే కంట్రోల్ కాకపోవడంతో విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
Earthquake in Maharastra: మహారాష్ట్రలో 3.5 తీవ్రతతో భూకంపం.. సోమవారం తెల్లవారుజామున భయపెట్టిన భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు.. నమోదు కాని ప్రాణ, ఆస్తి నష్టం
Rudraమహారాష్ట్రలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత గల భూకంపం నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Early Dinner: రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తే దీర్ఘాయుష్షు.. ఇటలీ పరిశోధకుల వెల్లడి
Rudraఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయనం చేశారు.
Cargo Ship Hijacked: భారత్ రావాల్సిన కార్గో షిప్‌ హైజాక్.. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దుశ్చర్య.. నౌకలో 25 మంది సిబ్బంది
Rudraతుర్కియే నుంచి భారత్‌ కు రావాల్సిన కార్గో షిప్‌ ‘గెలాక్సీ లీడర్’ హైజాక్‌ కు గురైంది. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.