Viral
Free Ration: ఉచిత రేషన్‌ ఐదేండ్లు కాదా?? 2023 వరకే పొడిగించామని కేంద్రం తాజాగా ప్రకటన.. ఐదేండ్లపాటు అమలుజేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన ఏమైంది మరి??
Rudraఉచిత రేషన్‌ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.
Password: సైబర్‌ దాడులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ బలహీన పాస్‌ వర్డ్‌ లనే వాడుతున్న యూజర్లు.. దేశంలో అత్యధికంగా యూజర్లు వాడుతున్న పాస్‌ వర్డ్‌ ఏమిటి??
Rudraసైబర్‌ దాడులు పెరుగుతున్నప్పటికీ యూజర్లు ఇప్పటికీ బలహీన పాస్‌ వర్డ్‌ లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ‘123456’ అనే పాస్‌ వర్డ్‌ ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్‌ గా ఉపయోగిస్తున్నట్టు పాస్‌ వర్డ్‌ మేనేజ్‌ మెంట్‌ సొల్యూషన్‌ కంపెనీ ‘నార్డ్‌ పాస్‌’ తాజా నివేదికలో పేర్కొంది.
Cricket World Cup: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ.. క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా.. ఇప్పటికే అహ్మదాబాద్‌ కు చేరుకున్న టీమిండియా
Rudraగుజరాత్ లోని అహ్మదాబాద్‌ లో మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
Ghaziabad: యూపీలో పెంపుడు కుక్కను ఢీకొట్టిన కారు...ఆ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.
Hazarath Reddyఘజియాబాద్ ఇందిరాపురంలో ఓ పెంపుడు కుక్కను SUV ఢీకొట్టిన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
World Cup 2023: భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా, ఉత్కంఠభరిత పోరులో పోరాడి ఓడిన సఫారీలు, డేవిడ్ మిల్లర్ సెంచరీ వృధా
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చుని వీక్షించనున్నట్టు తెలిపిన దైనిక్ జాగరణ్
Hazarath Reddyభారత్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సమరం తుది అంకానికి చేరుకుంది. రెండో సెమీస్‌ విజేత.. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నట్టు దైనిక్‌ జాగరణ్‌ ఓ కథనంలో పేర్కొంది.
Ashwin Kisses Shami's Hand: వీడియో ఇదిగో, ఏడు వికెట్లు తీసిన షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్
Hazarath ReddyICC ODI ప్రపంచ కప్ 2023 యొక్క మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్లు పడగొట్టి భారత్ ను ఫైనల్ కు చేర్చాడు. పేసర్ తన మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షమీ అద్భుతమైన స్పెల్ తర్వాత అతని చేతిని ముద్దుపెట్టుకున్నాడు.
David Miller Century: ప్రపంచకప్‌ 2023లో తొలి సెంచరీ నమోదు చేసిన డేవిడ్ మిల్లర్, వీరోచిత శతకంతో దక్షిణాఫ్రికాను ఆదుకున్న స్టార్ బ్యాటర్
Hazarath Reddyప్రపంచకప్‌-2023 రెండో సెమీ ఫైనల్‌.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌతాఫ్రికా,ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
Israel-Hamas War: వీడియో ఇదిగో, గాజాలో హమాస్‌ చీఫ్‌ ఇంటిపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ సైన్యం, టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయమంటూ..
Hazarath Reddyగాజాలోని హమాస్‌ అధినేత ఇస్మాయిల్‌ హనియే (Ismail Haniyeh) ఇంటిపై ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు బాంబులు కురిపించాయి. ఈ దాడుల్లో హనియే ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. హనియే ఇల్లు ‘టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయం’ గా ఐడీఎఫ్‌ అభివర్ణించింది.
Delhi Pollution: వీడియో ఇదిగో, విషపూరిత నురుగుతో ప్రమాదకరంగా మారిన యమునా నది, ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం
Hazarath Reddyఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది, నదులన్నీ విషపూరితంగా మారిపోతున్నాయి. ఢిల్లీలో కాలుష్య స్థాయి 'తీవ్ర' కేటగిరీలోనే ఉందని బయటకు వచ్చిన వీడియోల ద్వారా తెలుస్తోంది. యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియో చూస్తే ఎంత ప్రమాదకరంగా పొల్యూషన్ ఉందో ఇట్టే తెలిసిపోతుంది.
Explosion In Bihar: వంటింట్లో టీ పెడుతుండగా ఒక్కసారిగా పేలిన సిలిండర్, ఆరు మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyబీహార్‌ (Bihar) రాష్ట్రంలో సీతామర్హి (Sitamarhi)లోని ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్‌ పేలడం (Cylinder Explodes)తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతామర్హిలోని ఓ ఇంట్లో ఉదయం టీ చేస్తుండగా పేలుడు సంభవించింది.
UP Police Attacked: యూపీలో దారుణం, గొడవ తీర్చడానికి వెళ్లిన ముగ్గురు పోలీసులపై దాడి, ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులు అరెస్ట్
Hazarath Reddyవాగ్వాదం తర్వాత ముగ్గురు పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను ఇక్కడ అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
World Cup Final: వీడియో ఇదిగో, ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌ బయలుదేరిన టీమిండియా, నవంబర్ 19న మ్యాచ్
Hazarath Reddyగుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి విమానంలో వెళ్లేందుకు భారత క్రికెట్ జట్టు ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. #ICCWorldCup2023 ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
Crocodile in Ayodhya: అయోధ్య సరయూ నదిలో మొసలి కలకలం, భయభ్రాంతులకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్ లోని అయోధ్య మందిరం గుప్తర్ ఘాట్ సరయు నదీ సమీపానికి దగ్గర్లో ఒక పెద్ద మొసలి కనిపించడంతో.. అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Nana Patekar Breaks Silence: పిల్లాడిని కొట్టిన ఘటనపై స్పందించిన నానా పటేకర్, నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను తప్పు చేసి ఉంటే క్షమించాలంటూ వీడియో
Hazarath Reddyతనతో సెల్ఫీ దిగినందుకు ఓ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టినట్లు చూపించిన వైరల్‌ వీడియోపై నటుడు నానా పటేకర్ స్పందించారు. "నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేసాము...
Rohit Sharma Lifting Shami Video: వీడియో ఇదిగో, మహ్మద్ షమీని అమాంతం గాల్లోకి ఎత్తేసి సంబరాలు జరుపుకున్న రోహిత్ శర్మ
Hazarath ReddyICC ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇది జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది.
Video: వీడియో ఇదిగో, తాజ్ మహల్ చూస్తుండగా తండ్రికి గుండెపోటు, CPR ఇచ్చి ప్రాణాలను కాపాడిన కొడుకు
Hazarath Reddyతాజ్ మహల్ వద్ద ఒక పర్యాటకుడికి అతని కుమారుడు CPR (కార్డియో-పల్మనరీ రిససిటేషన్) ఇస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది. తాజ్‌ని చూసేందుకు కుటుంబంతో సహా వచ్చిన వ్యక్తికి కాంప్లెక్స్‌లో ఉండగా గుండెపోటు వచ్చింది. అతని కొడుకు వెంటనే అతనికి CPR ఇచ్చాడు,
SA vs AUS Semi-Final: పంజా విసురుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు, 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు క‌ష్టాల్లో పడిన ద‌క్షిణాఫ్రికా
Hazarath Reddyవ‌ర‌ల్డ్ క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా పీకలోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల ధాటికి పన్నెండు ఓవర్లకే నలుగురు పెవిలియ‌న్ చేరారు. తొలి ఓవ‌ర్లోనే తెంబ బ‌వుమా(0)ను మిచెల్ స్టార్క్ గోల్డెన్ డ‌క్‌గా వెన‌క్కి పంపాడు.
Teachers Fight Video: విద్యార్థుల ముందే తన్నుకున్న ఉపాధ్యాయులు, ఏడుగురికి గాయాలు, వైరల్ వీడియో ఇదిగో..
Hazarath Reddyపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు తరగతి గదిలో విద్యార్థుల ముందే దారుణంగా కొట్టుకున్నారు. ఉత్త‌ర కేర‌ళ జిల్లాలోని ఎర‌వ‌న్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ సంఘటనలో ఏడుమంది టీచర్లు గాయపడ్డారు. క్లాస్ రూంలోనే టీచర్లు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Fans Sing Vande Mataram At Wankhede: వీడియో ఇదిగో, మ్యాచ్ చేజారుతుందనే సమయంలో వందేమాతర గీతంతో హోరెత్తిన వాంఖడే స్టేడియం, వీడియో వైరల్
Hazarath Reddyహై-వోల్టేజ్ సెమీ-ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌ మ్యాచ్ లో ఓటమి వైపు పయనిస్తున్న తరుణంలో భారత జట్టు ఆటగాళ్లలో నైతిక స్థైర్యం తగ్గిపోయింది. ఎందుకంటే భారత్ వికెట్ల కోసం వెతుకుతోంది. డారిల్ మిచెల్ మరియు కేన్ విలియమ్సన్ సుదీర్ఘ భాగస్వామ్యంతో ఆడుతున్నారు. ఈ సమయంలో 'వందేమాతరం' ఆలపించడం ద్వారా అభిమానులు మనోధైర్యాన్ని పెంచుకున్నారు.