Viral

Most Polluted Cities: దీపావళి ఎఫెక్ట్‌.. అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. జాబితాలో ఈసారి మరో రెండు భారతీయ నగరాలు కూడా..

Rudra

ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.

Anantha Padmanabhaswamy Temple: అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి.. శాకాహార మొసలి బబియా మరణించిన ఏడాదికి ప్రత్యక్షం (వీడియోతో)

Rudra

కేరళలోని కాసర్‌ గోడ్ జిల్లా అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో శాకాహార మొసలి ‘బబియా’ మరణించిన ఏడాది తరువాత మరో మొసలి కొలనులో కనిపించడం సంచలనంగా మారింది.

Harish Rao About CM Post: కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ

Rudra

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

Video: వీరికి ఇదేమి పోయేకాలం, ఫ్యాంట్ జిప్పు విప్పి అందులో టపాసులు దూర్చి ఎలా పేలుస్తున్నారో వీడియోలో చూడండి, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువకులు అనేక రకాలైన ప్రమాదకర పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు తన ఫ్యాంట్ జిప్ విప్పి అందులో చిచ్చుబుడ్డిని దూర్చాడు. అనంతరం ఇంకొక వ్యక్తి దానికి మంట అంటించాడు,

Advertisement

Health Tips: రోజులు 7 వేల అడుగులు నడిస్తే చాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలకు మీ దరికి రావు, తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి

Hazarath Reddy

రోజుకు 7 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే మరణాన్ని వాయిదా వేయొచ్చని స్పెయిన్‌లోని గ్రనాడా యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. 6.4 కిలోమీటర్లు నడిచినా ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు

Diwali 2023: పండుగవేళ కుటుంబానికి దూరంగా..మీరున్న చోటు నాకు దేవాలయంతో సమానం, భారత సైన్యంతో కలిసి దీపావళి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోదీ దీపావళి (Diwali) పండుగ వేడుకలు చేసుకున్నారు. అనంతరం సైనిక బలగాలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి చేష్టలు మానుకోవాలని సూచన

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు.ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫేమస్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?

Uttar Pradesh Shocker: యూపీలో దీపావళి రోజున దారుణం, యువతికి అక్కడ రక్తం కారుతున్నా వదలని కామాంధులు, వంతులు వారీగా దారుణ అత్యాచారం

Hazarath Reddy

దీపావళి రోజు ఆగ్రాను సిగ్గుతో తలదించుకునేలా సంఘటన చోటు చేసుకుంది.ఓ యువతిపై రక్తస్రావం అవుతున్నా వదలకుండా యువకులు వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఓ హోటల్‌లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు.

Advertisement

Visakhapatnam: వీడియో ఇదిగో, మద్యం ఇవ్వలేదని ఏకంగా వైన్‌ షాప్‌ను తగలబెట్టాడు, మంటల్లో పూర్తిగా కాలిపోయిన షాపు, రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం

Hazarath Reddy

మద్యం ఇవ్వలేదని వైన్‌ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్‌ షాప్‌ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్‌ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.

Diwali 2023: దీపావళి తర్వాత మరింత డేంజర్ జోన్‌లోకి ఢిల్లీ, ప్రమాదకర స్థాయికి చేరుకున్న ఎయిర్ పొల్యూషన్, పండుగ ఒక్క రోజే 200కు పైగా అగ్నిప్రమాదాలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. వాన నుంచి కాస్త ఉపశమనం పొందారనుకునే లోపే దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాసులు పోటీపడి పటాకులు కాల్చడంతో పొల్యూషన్‌ పెరిగింది. దీపావళి తర్వాత పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి.

Ravindra Jadeja: అనిల్ కుంబ్లే, యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు..

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా..వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

World Cup 2023: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో భారత్, ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా

Hazarath Reddy

ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించండం ద్వారా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్‌లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

Advertisement

UP Horror: ఆగ్రాలో అరాచకం.. పట్టపగలే యువతిపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం.. 'నాకు మైనర్ కూతుళ్లు ఉన్నారు.. వదిలిపెట్టా'లని వేడుకున్నా ఆమెను నిందితులు వదిలిపెట్టలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

Rudra

ఉత్తరప్రదేశ్‌ లో ఘోరం జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Delhi Crackers: సుప్రీంకోర్టు నిషేధాన్ని పక్కనపెట్టి ఢిల్లీ వాసుల పటాకుల మోత.. ఆంక్షల అమలులో అధికారులు విఫలమయ్యారన్న పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి

Rudra

నిషేధిత రసాయనాలతో తయారు చేసిన పటాకులపై నిషేధం విధిస్తూ నవంబర్ 7న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పలువురు ఢిల్లీ వాసులు పక్కనపెట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పటాకులను కాల్చారు.

Toolbag Orbiting Earth: ఆకాశంలో కనిపిస్తున్న వింత వస్తువు.. వ్యోమగాముల పట్టు జారి భూమి చుట్టూ తిరుగుతున్న టూల్‌ కిట్‌ బ్యాగ్.. ఏమైనా ప్రమాదమా?

Rudra

ప్రస్తుతం ఆకాశంలో కనిపిస్తున్న ఒక వింత వస్తువు అందరినీ ఆకట్టుకుంటున్నది. వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్‌ కిట్‌ బ్యాగ్‌ భూమి చుట్టూ తిరుగుతున్నది.

Rush in Tirumala: దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు.. ఒక్కరోజులో హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పట్టిందంటే??

Rudra

దీపావళి పండుగ సందర్భంగా కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశున్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

CM KCR Meetings: నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు.. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ సభ

Rudra

నేటి నుంచి తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు.

Fire Accidents: హైదరాబాద్ లోని రెండు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు.. అమీర్‌ పేట్‌, పాత బస్తీల్లో ఘటనలు.. లక్షల్లో ఆస్తి నష్టం

Rudra

హైదరాబాద్ లోని రెండు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అమీర్‌ పేట్‌, పాత బస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి.

Scrutiny of Nominations: నేటి నుంచే నామినేషన్‌ ల స్క్రూటినీ.. 119 నియోజకవర్గాల్లో పరిశీలించనున్న అధికారులు.. ఉపసంహరణకు తుది గడువు ఎప్పుడంటే??

Rudra

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌ లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్‌ లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) పరిశీలించనున్నారు.

Cheddi Gang Roaming in Tirupathi: తిరుపతివాసులారా అలర్ట్.. నగరంలో మళ్లీ తిరుగుతున్న చెడ్డీగ్యాంగ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరిక.. రాత్రివేళ కాలింగ్ బెల్‌‌ కొట్టినా, తలుపు తట్టినా స్పందించవద్దంటూ సూచన.. (వీడియో ఇదిగో)

Rudra

ఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి, దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Advertisement
Advertisement