Viral
UP Shocker: వీడియో ఇదిగో, కూతురును రైలు ఎక్కించి అదే రైలు కిందపడి తండ్రి మృతి, కాలు జారడంతో రైల్వే ట్రాక్ కింద పడిపోయిన డాక్టర్
Hazarath Reddyఆగ్రాకు చెందిన ప్రముఖ డాక్టర్ లఖన్ సింగ్ ఆదివారం ఉదయం విషాదకరంగా మరణించారు. తన కూతురిని రైలులో ఎక్కించుకుని కదులుతున్న రైలు నుంచి కిందకు దిగుతుండగా. ఇంతలో బ్యాలెన్స్ తప్పిపోవడంతో కాలు జారి అదుపుతప్పి ట్రాక్‌పై పడిపోయాడు.
Diwali 2023: దీపావళికి కొత్త స్కూటీ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ ఇక్కడ చూడండి..
Hazarath Reddyభారతదేశంలో అప్పుడే పండుగ వాతావరణం మొదలయ్యింది. ఈ పండుగ వాతావరణంలో చాలా మంది కొత్త కార్లు లేదా బైకులను కొనుక్కొవడానికి ఎక్కవ ఆసక్తి చూపుతారు. అయితే ఈ తరుణంలో దేశీయ కొనుగోలు నుంచి లేటేస్ట్ మోడల్ లో తయారు చేయబడ్డ ఐదు స్పోర్టీ స్కూటర్ లు వచ్చేసాయి.
Health Tips: అర్ధరాత్రి వేళ పొడి దగ్గు ఇబ్బంది పెడుతోందా, అయితే ఈ సింపుల్ చిట్కాలతో దాన్ని తరిమికొట్టండి, వైద్యులు చెబుతున్న చిట్కాలు ఇవిగో..
Hazarath Reddyసీజన్ల తో పనిలేకుండా మనకు ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యల్లో దగ్గు ఒకటి. మీకు రాత్రిపూట వచ్చే దగ్గు వలన ఇబ్బంది పడుతున్నారా.. అసలు పొడిదగ్గు రాత్రిపూటనే ఎందుకు వస్తుంది అని మీలో ఎవరికైనా సందేహం వచ్చిందా..
Drinking Water Before Sleep: రాత్రిపూట నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా? దాని వల్ల కలిగే నష్టాలు, లాాభాలు ఏమిటో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyనిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా?అసలు డాక్టర్లు ఏమంటున్నారు?నిద్రపోవడానికి ముందు నీళ్లు తాగడం చాలామందికి అలవాటే. అయితే అలా రాత్రిపూట నీళ్లు తాగడం మంచిదా? కాదా? అని మీలో సందేహం వస్తుందా.. కొందరికి పగటిపూట ఉన్న దాహం కన్నా రాత్రిపూట ఉండే దాహం ఎక్కువ. అలాగే మరికొందరు నిద్రపోయే ముందు నీళ్లు తాగడానికి ఇష్టపడతారు.
Health Tips: రోజుకు 12 గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారా, అయితే ఈ జబ్బులు మీ దగ్గరకు వచ్చినట్లే..
Hazarath Reddyరోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. నిరంతరంగా అదే పనిగా కూర్చొని వర్క్ చేస్తున్నారా.. అయితే మీ అనారోగ్యానికి ఆహ్వనం పలకాల్సిందే.. ప్రస్తుత కాలంలో ఇళ్లలోను, కార్యాలయాల్లోను కనీసం రోజుకు 9-10 గంటలపాటు కూర్చునేవారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు
Naegleria Fowleri in Pakistan: పాకిస్తాన్‌‌లో కొత్త వ్యాధి కలకలం, మెదడును తినే అమీబా బారీన పడి 11 మంది మృతి, ముక్కు ద్వారా శరీరం లోపలకి వెళుతున్న నేగ్లేరియా ఫౌలెరి
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్ ను కొత్త వ్యాధి వణికిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మెదడును తినే అమీబాతో 11 మంది మరణించారు. మెదడును తినే అమీబా కు కారణమయ్యే నేగ్లేరియా ఫౌలెరి అనే ఏక కణ జీవి పాకిస్తాన్ లో వ్యాపిస్తోంది.
Vijayawada Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ లో ప్రయాణికులపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో)
Rudraవిజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
Rajasthan Accident: రాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి రైలు పట్టాలపై పడ్డ బస్సు.. నలుగురు మృతి.. 30 మందికి గాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 34-38 మంది ప్రయాణికులు
Rudraరాజస్థాన్‌ లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పై నుంచి వెళుతున్న బస్సు అదుపు కోల్పోయి కింద ఉన్న రైలు పట్టాలపై పడటంతో నలుగురు దుర్మరణం చెందారు.
Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు వీరే.. ఫొటోలు ఇవిగో!
Rudraటాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ - నటి లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ గత రాత్రి హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. ఇటలీలో ఇటీవల వీరి వివాహం జరగ్గా తెలుగు చిత్ర పరిశ్రమ, ఇతర ప్రముఖుల కోసం మాదాపూర్‌ లోని ఎన్‌ కన్వెన్షన్‌ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Extinction-Level Event: ‘కిలోనోవా’ పేలుడుతో భూమిపై జీవం అంతం? ఇంకా ఎన్నేండ్లలో ప్రమాదం ఉన్నదంటే?
Rudraవిశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్‌ విషయాన్ని కొనుగొన్నారు.
Corona, Cancer Detection in Three Minutes: 3 నిమిషాల్లో కొవిడ్‌, క్యాన్సర్‌ గుర్తించే పరికరం.. యూకే శాస్త్రవేత్తల అభివృద్ధి
Rudraకొవిడ్‌, క్యాన్సర్‌ ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Rains Alert in Telangana: వచ్చే రెండు రోజులు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌
Rudraతెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు
Rudraఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.
Hyderabad Metro New Record: హైదరాబాద్‌ మెట్రో సరికొత్త రికార్డు.. ఒకే రోజు 5.47 లక్షల మంది ప్రయాణం..
Rudraహైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. మూడు కారిడార్‌ లలో ఉన్న మెట్రో మార్గాల్లో ఒకే రోజు 5.47 లక్షల మంది రాకపోకలు సాగించారు.
Delhi Pollution Health Risk: వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీవాసులు.. వాయు కాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్‌ లకు కూడా దారి తీసే ప్రమాదం.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల హెచ్చరిక
Rudraదేశ రాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి కంటే ఇక్కడ వందరెట్లు అధిక కాలుష్యం ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Free Ration: ఉచిత రేషన్‌ మరో ఐదేండ్లు.. 80 కోట్ల మందికి ప్రయోజనం.. ప్రధాని మోదీ ప్రకటన
Rudraప్రధాని మోదీ ‘ఉచిత్‌ రేషన్‌’ స్కీమ్‌ను పొడిగించనున్నట్టు తాజాగా ప్రకటించారు. పేదలకు మరో ఐదేండ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మోదీ పేర్కొన్నారు.
Self Healing Plastic: తనకు తాను రిపేర్‌ చేసుకొనే ప్లాస్టిక్‌.. జపాన్‌ శాస్త్రవేత్తల అభివృద్ధి
Rudraతనను తాను రిపేర్‌ చేసుకొనే, పాక్షికంగా బయో డీగ్రేడబుల్‌ అయ్యే ప్లాస్టిక్‌ ను జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వేడిచేసిన తర్వాత కావాల్సిన రూపంలోకి మార్చుకోవచ్చు.
Nepal Earthquake Again: నేపాల్‌ లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి భూకంపం.. తీవ్రత 3.6గా నమోదు.. అయోధ్యలోనూ కంపించిన భూమి.. శుక్రవారం భూకంప ఘటనలో 157కు చేరిన మరణాలు
Rudraహిమాలయ దేశం నేపాల్‌ లో వరుస భూకంపాలతో వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
Gurpatwant Singh Pannu: 19న ఎయిర్‌ ఇండియాలో ప్రయాణించొద్దు.. సిక్కులకు ఖలిస్థాన్‌ తీవ్రవాది గుర్‌ పత్వంత్‌ హెచ్చరిక
Rudraఈ నెల 19న ఎయిర్‌ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్థాన్‌ తీవ్రవాది గుర్‌ పత్వంత్‌ సింగ్‌ హెచ్చరించారు.
Baby Girl Survives Miraculously: ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి.. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల పసి పాప
Rudraఒక తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది.