Viral

Mukesh Ambani: ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. నిందితులు తెలంగాణ, గుజరాత్ వాసులే

Rudra

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. రూ.400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపించడం తీవ్ర కలకలం రేపింది.

L&T Response on Medigadda Issue: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించాం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన.. ఏడో బ్లాక్‌ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ

Rudra

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ఎన్నికల సమయంలో ఈ వివాదం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా పనికిరాగా, అధికార బీఆర్ఎస్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది.

Diwali Gift: దీపావళి కానుకగా 7 లక్షల రూపాయల కార్లను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన ఫార్మాకంపెనీ యజమాని..

ahana

హర్యానాలోని పంచకులలోని ఒక ఫార్మా కంపెనీ తన ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. ఈ కంపెనీ తన 12 మంది 'ఉత్తమ ఉద్యోగులకు' వారి స్టార్ పనితీరుకు దీపావళి కానుకగా రూ.7 లక్షల విలువైన టాటా పంచ్ కారును బహుమతిగా అందించింది.

Gujarat HC: కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్లు దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారు.. గుజరాత్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. కారణం ఏంటి?

Rudra

పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ కోసం అధికారులు ప్రచారం చేసిన తీరుపై గుజరాత్‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్‌ లాంటి ఉన్నతాధికారులు తామేదో దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Advertisement

Pakistan Air Force Station Attacked: పాకిస్థాన్ వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు.. వీడియోలు వైరల్

Rudra

వరుస ఉగ్రదాడులతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతున్నది. శనివారం ఉదయం పంజాబ్ ప్రావిన్స్ లోని మియన్వాలిలో వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి.

Release Husband For Child: నాకు బిడ్డ కావాలి అందుకు నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి.. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో మహిళ పిటిషన్‌

Rudra

మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఓ ఆసక్తికరమైన పిటిషన్‌ దాఖలైంది. క్రిమినల్‌ కేసులో జైలుశిక్ష పడిన ఓ ఖైదీ భార్య ఈ పిటిషన్‌ వేసింది.

Rains in Telangana: 9వ తేదీలోపు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి

Rudra

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్‌ వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్లడించింది.

Probe on Balls: టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతులపై అనుమనాలున్నాయ్.. పాక్ మాజీ బ్యాట్స్‌ మెన్ హసన్ రజా సంచలన ఆరోపణలు.. బంతులను తనిఖీ చేయాలని ఐసీసీకి సూచన.. ‘కామెడీ’గా అభివర్ణించిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా

Rudra

ప్రపంచకప్ 2023 వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ పై దాయాది దేశం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన అక్కసును వెళ్లగక్కారు.

Advertisement

Nepal Earthquake: నేపాల్‌ లో భూకంపం.. 128 మందికి పైగా మృతి.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత.. జార్కోట్ జిల్లాలోని లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.. ఉత్తర భారతంలోనూ స్వల్ప ప్రకంపనలు

Rudra

నేపాల్‌ లో శుక్రవారం భూకంపం సంభవించింది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది.

Viral Video: వీడియో ఇదిగో, పాస్‌పోర్ట్‌లోని ఖాళీ పేజీల్లో మొబైల్‌ ఫోన్‌ నంబర్లు, డబ్బుల లెక్కలు రాసుకున్న కేరళ వ్యక్తి, వివరాలను చూసి షాక్ తిన్న పాస్‌పోర్ట్‌ అధికారి

Hazarath Reddy

కేరళలో ఓ వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను ఫోన్‌ డైరెక్టరీగా మార్చుకున్నాడు. ఆ పాస్‌పోర్ట్‌ బుక్‌లో తెలిసిన వ్యక్తుల మొబైల్‌ ఫోన్‌ నంబర్లు రాసుకున్నాడు. అయితే రెన్యూవల్ కోసం తెచ్చిన ఆ పాస్‌పోర్ట్‌ను చూసి సంబంధిత అధికారి షాక్‌ అయ్యాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

IPL 2024 Auction: ఐపీఎల్‌-2024 వేలం తేదీ వచ్చేసింది, డిసెంబర్‌ 19న దుబాబ్‌ వేదికగా ఐపీఎల్‌ వేలం, ఈ సారి ఐపీఎల్‌పై భారీ పెట్టుబడి పెట్టనున్న సౌదీ

Hazarath Reddy

ఐపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్‌ 19న దుబాబ్‌ వేదికగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలం జరగనుంది. అదే విధంగా ఈవెంట్‌లో భాగమయ్యే మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 నాటికి ఐపీఎల్ కమిటీకి సమర్పించాలి. కాగా ఐపీఎల్‌ వేలం భారత్‌లో కాకుండా బయట దేశంలో జరగడం ఇదే తొలి సారి.

Uttar Pradesh: మానవత్వం సిగ్గుతో చచ్చిపోయే వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి,ఆ డెడ్ బాడీ మీద నుంచే వెళ్ళిన వాహనాలు

Hazarath Reddy

యూపీలోని అమ్రోహలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు ఓ దుర్మరణం చెందాడు, 9వ నెంబరు జాతీయ రహదారిపై ఇది జరగగా.. డెడ్ బాడీని పక్కన పెట్టకుండా వాహనాలు మృత దేహాన్ని తొక్కుతూనే వెళ్లాయి

Advertisement

HC on Dowry Deaths: వరకట్న హత్యలకు పురుషులే కాదు మహిళలు కూడా దోషులే, వరకట్న మరణాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. వరకట్న సంబంధిత మరణాలు కేవలం పురుషుల ఆధిపత్యం, శత్రుత్వాల వల్లే జరగలేదని పేర్కొంది. ఇందులో మహిళలు కూడా భాగమేనని తెలిపింది. తబ భర్తలు పట్ల మహిళలు స్పందిచే విధానంపైన కూడా ఇది ఆధారపడి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

Supreme Court Judge: నన్ను మై లార్డ్‌ అని పిలవడం మానేసి సర్ అని పిలిస్తే నా సగ జీతం ఇస్తా, న్యాయవాదికి ఆఫర్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

Hazarath Reddy

కోర్టులో విచారణ సందర్భంగా న్యాయవాదులు పదే పదే న్యాయమూర్తులను ‘మై లార్డ్‌’, ‘యువర్‌ లార్డ్‌షిప్స్‌’ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవాది అలా అనడం ఆపితే (Stop Saying ‘My Lord’) తన జీతంలో సగం ఇస్తానని తెలిపారు.

Iran Fire: ఇరాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో సజీవ దహనమైన 32 మంది, మరో 16 మందికి తీవ్ర గాయాలు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం

Hazarath Reddy

ఇరాన్‌లో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో బాధితులు అందులో చిక్కుకు పోయారు.

Saudi Arabia Invest in IPL: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సౌదీ అరేబియా, 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

Advertisement

Mohammed Shami: వీడియో ఇదిగో, బంతి తలపై రుద్దుకుంటూ వైరల్ అవుతున్న మొహమ్మద్‌ షమీ సెలబ్రేషన్స్, తన 5 వికెట్ల ప్రదర్శన ఎవరికి అంకితం ఇచ్చాడంటే..

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న (నవంబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్‌ షమీ (5-1-18-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ కు ఘన విజయాన్ని అందించిన సంగతి విదితమే. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డులు కొల్లగొట్టిన షమీ ఈ రికార్డును తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన కోచ్ కు అంకితమిచ్చారు.

Mohammed Shami: మొహమ్మద్ షమీ బద్దలు కొట్టిన పలు ప్రపంచ రికార్డులు ఇవిగో, వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల సాధించిన బౌలర్‌గా కొత్త చరిత్ర

Hazarath Reddy

శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా ఐదు వికెట్లు తీసిన మహ్మద్‌ షమీ పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ 3 సార్లు ఈ ఘనత సాధించగా.. షమీ ఇప్పుడు ఆ రికార్డును సమం చేశాడు.

ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌-2024కు అర్హత సాధించిన నేపాల్, ఒమన్ దేశాలు, ఈ సారి ఎన్నడూ లేని విధంగా 20 జట్లు బరిలోకి..

Hazarath Reddy

నేపాల్‌, ఒమన్ జట్లు చరిత్ర సృష్టించాయి. యూఎస్‌ఎ, వెస్టిండీస్‌ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2024కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్ సెమీఫైనల్‌-2 లో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన నేపాల్‌.. తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయింది.

Rishabh Pant in Tirumala Temple: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, ఫొటోలు దిగేందుకు ఎగబడిన జనాలు

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్లు రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు

Advertisement
Advertisement