Viral
Dasara Celebrations in Edupayala Temple: 15 నుంచి ఏడుపాయల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో అంటే?
Rudraఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు.
Boulders on Railway Track: పూణె-ముంబై మార్గంలో రైలు పట్టాలపై బండరాళ్లు పెట్టిన దుండగులు.. గుర్తించి తొలగించిన రైల్వే సిబ్బంది.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!
Rudraపూణె-ముంబై రైలు మార్గంలో మరో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై ఐదు వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు.
Viral video: లైవ్‌ క్లాస్‌ లో ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
Rudraఫిజిక్స్‌ వాలా యాప్‌ లోని లైవ్‌ క్లాస్‌ లో ఓ ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి చెప్పుతో కొట్టాడు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ప్రముఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Sudheer babu in Burka: సినిమా చూసేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు.. ప్రేక్షకుల స్పందన ఏంటి? వీడియో ఇదిగో..
Rudraటాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన లేటేస్ట్‌ మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు.
Asian Games India Record: ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర.. వంద పతకాలతో సరికొత్త రికార్డు.. మహిళల కబడ్డీ ఫైనల్‌ లో భారత్ చేతిలో చైనీస్‌ జట్టు చిత్తు.. మొత్తంగా భారత్ కు ఏయే పతకాలు ఎన్ని వచ్చాయంటే?
Rudraఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా వంద పతకాలు సాధించి తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.
KCR Chest Infection: వైరల్ జ్వరం తర్వాత ఇప్పుడు చాతీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆందోళన అవసరం లేదన్న కేటీఆర్.. వీడియోతో
Rudraఇటీవల వైరల్ జ్వరం బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు చాతీలో ఇన్ఫెక్షన్ అయింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
World Cup 2023: భారత జట్టుకు భారీ షాక్, డెంగ్యూ బారీన పడిన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆడటంపై సస్పెన్స్
Hazarath Reddyవన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్‌ షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Another Pee-Gate: పీకలదాకా మద్యం తాగి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన యువకుడు, యూపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులైన ఓ వృద్ధ దంపతులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు.దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్‌ అటెండెంట్‌, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు.
IT Firms Analysis 2023: సాప్ట్‌వేర్ రంగంపై మరో పిడుగు, వచ్చే ఏడాది కూడా వాష్‌అవుట్ తప్పదని తేల్చి చెప్పిన జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు
Hazarath Reddyఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఐటీ రంగానికి JP Morgan రిపోర్ట్ రూపంలో వచ్చిన నివేదిక షాక్ తగిలిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత ఐటీ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు తెలిపారు.
Asian Games 2023: అఫ్గనిస్తాన్‌ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి, సెమీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆప్ఘన్లు, ఫైనల్లో టీమిండియాతో రెడీ
Hazarath Reddyచైనాలోని హోంగ్జూలో జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్‌ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్‌ మెడల్‌ రేసు నుంచి పాక్‌ క్రికెట్‌ బృందం నిష్క్రమించింది.
Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో దూసుకుపోతున్న భారత్, రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న కిరణ్ బిష్ణోయ్
Hazarath Reddyఅక్టోబర్ 6న జరిగిన ఆసియా క్రీడలు 2023లో మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీల ఈవెంట్‌లో కిరణ్ బిష్ణోయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. భారత గ్రాప్లర్ మంగోలియాకు చెందిన అరియుంజర్గా గన్‌బత్‌ను పాయింట్ల తేడాతో ఓడించి పోడియం ఫినిషింగ్‌ను ఖాయం చేసుకున్నారు. ఇది భారత్‌కు ఓవరాల్‌గా 92వ పతకం కాగా, రెజ్లింగ్‌లో ఓవరాల్‌గా నాలుగోది.
Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు మరో కాంస్యపతకం, 52 కేజీల రెజ్లింగ్ ఈవెంట్‌లో పతకం గెలుచుకున్న సోనమ్ మాలిక్
Hazarath Reddyఆసియా క్రీడలు 2023లో మహిళల ఫ్రీస్టైల్ 52 కేజీల రెజ్లింగ్ ఈవెంట్‌లో సోనమ్ మాలిక్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో భారత రెజ్లర్ 7-5తో చైనాకు చెందిన లాంగ్ జియాను ఓడించి పోడియం ఫినిషింగ్. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కాగా, మొత్తం మీద 91వ పతకం.
HC on Maintenance for Wife: భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓ కేసులో క‌ర్నాట‌క హైకోర్టు కీలక తీర్పు
Hazarath Reddyఅక్ర‌మ సంబంధం పెట్టుకున్న భార్య‌.. భ‌ర్త నుంచి మెయింటెనెన్స్ కోర‌డం త‌గ‌దు అని క‌ర్నాట‌క హైకోర్టు(Karnataka High Court) పేర్కొన్న‌ది. గృహ హింస చ‌ట్టం ప్ర‌కారం త‌న‌కు భ‌ర్త నుంచి మెయింటెనెన్స్ ఇప్పించాల‌ని భార్య పెట్టుకున్న పిటిషన్ ను జ‌స్టిస్ రాజేంద్ర బాదామిక‌ర్ విచారించారు.
Pune Bestiality Horror: దారుణమైన వీడియో ఇదిగో, ఆవుదూడను కూడా వదలని కామాంధుడు, పడుకున్న దూడను నిలబెట్టి మరీ అత్యాచారం
Hazarath Reddyమానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మహారాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది. ఇక్కడ పూణేలోని చిఖ్లీ ప్రాంతంలో, 24 ఏళ్ల వ్యక్తి గేదె దూడతో అసహ్యకరమైన పని చేస్తూ దొరికిపోయాడు. అతని దారుణమైన చర్య సీసీటీవీలో రికార్డవ్వడంతో, ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను పోలీసుల అదుపులో ఉన్నారు.
Mystery' Illness Outbreak: వీడియో ఇదిగో, కెన్యాలో ఇంకో మిస్టరీ వ్యాధి, ఉన్నట్లుండి పక్షవాతానికి గురైన వందలాది మంది విద్యార్థులు
Hazarath Reddyకెన్యాలో పక్షవాతానికి గురైన దాదాపు 95 మంది పాఠశాల విద్యార్థినులకు ఓ మిస్టరీ వ్యాధి సోకిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నైరోబీకి వాయువ్యంగా 374 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ థెరిసాస్ ఎరేగి గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన 95 మంది విద్యార్థులు కాలులో పక్షవాతం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు కాకామెగా కౌంటీ అధికారులు ధృవీకరించారని KBC.co.ke నివేదించింది.
Mystery' Illness Outbreak in Kenya: కెన్యాను వణికిస్తున్న మిస్టరీ వ్యాధి, ఉన్నట్లుండి పక్షవాతానికి గురైన వందలాది మంది విద్యార్థులు
Hazarath Reddyకెన్యాలో పక్షవాతానికి గురైన దాదాపు 95 మంది పాఠశాల విద్యార్థినులకు ఓ మిస్టరీ వ్యాధి సోకిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నైరోబీకి వాయువ్యంగా 374 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ థెరిసాస్ ఎరేగి గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన 95 మంది విద్యార్థులు కాలులో పక్షవాతం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు కాకామెగా కౌంటీ అధికారులు ధృవీకరించారని KBC.co.ke నివేదించింది.
'Insult To Muslim Daughters': రాహుల్ గాంధీ పెంపుడు కుక్కకు నూరీ పేరు పెట్టడంపై మండిపడిన AIMIM, ఇది ముస్లిం కుమార్తెలందరికీ అవమానం అని విమర్శ
Hazarath Reddyఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు మహ్మద్ ఫర్హాన్..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలకు దిగారు. కాంగ్రెస్ నేత తన కొత్త పెంపుడు జంతువుకు 'నూరీ' అని పేరు పెట్టినందుకు రాహుల్ గాంధీపై ఆయన మండిపడ్డారు .
Gaddam Vinod: మాజీ మంత్రి మొబైల్ నుంచి అశ్లీల వీడియో బయటకు, ఆ వీడియోతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్‌ నేత గడ్డం వినోద్
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్‌ సెల్‌ఫోన్‌ నుంచి ఓ అశ్లీల వీడియో మంచిర్యాల జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేయడం జిల్లాలో కలకలం రేపింది. వాట్సాప్ గ్రూపులో ఎవరు పోస్టు చేశారో తెలియకపోయినా మాజీ మంత్రి వినోద్ ఫోన్‌ నుంచి ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
Akbaruddin Owaisi: వీడియో ఇదిగో, మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసి
Hazarath Reddyరాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి.. అక్బరుద్దీన్ ఒవైసి సవాల్. మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది?. రేవంత్ రెడ్డి ఛార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి ఒట్టు వేసి చెప్పు నేను ఆర్ఎస్ఎస్ లో పని చేయలేదు, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని అని - అక్బరుద్దీన్ ఒవైసి
YouTuber Stunt Video: వీడియో ఇదిగో, బైక్ స్టంట్ చేస్తూ గాయపడిన యూట్యూబర్, వెంటనే యూట్యూబ్ ఛానల్ మూసేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyయూట్యూబ్ లో బైక్ స్టంట్ వీడియోలు చూసే వారికి తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అనే యువకుడి వీడియోలు సుపరిచితమే. బైక్ పై వీరోచిత స్టంట్లు, రోడ్ ట్రిప్ లతో పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. యూట్యూబ్ లో అతడికి 45 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.