Viral
HC on Live-In Relationship: అక్రమ సంబంధాలపై పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు, ఇద్దరూ కలిసి సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యకు రూ. 25 వేలు చెల్లించాలని ఆదేశాలు
Hazarath Reddyవిడాకులు తీసుకున్న ఓ మహిళ, వివాహితుడుతో కలిసి వారికి రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. పిటిషనర్ల అక్రమ, వ్యభిచార సంబంధానికి ఆ వ్యక్తి భార్య, పిల్లలు 'బాధను కలిగి ఉన్నారు' అని న్యాయమూర్తి అలోక్ జైన్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
Andhra Pradesh: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అగ్ర నేతలతో సహా 26 మందికి హైకోర్టు నోటీసులు, పిటిషన్‌పై విచారణ నాలుగు వారాలకు వాయిదా
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా పలు దూషణలు పర్వం కొనసాగిన సంగతి విదితమే. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.
Astrology: అక్టోబర్ 1 నుంచి శూలయోగం ప్రారంభం, ఈ 3 రాశుల వారికి లక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం..
ahanaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏదైనా మూడు రాశిలో ఏడు గ్రహాలు సంచరించినప్పుడు, శూల యోగం ఏర్పడుతుంది. శూల యోగానికి అధిపతి రాహువు. అక్టోబర్ 1 నుంచి శూలయోగం ఏర్పడుతోంది. వేద గ్రంథాలలో, రాహు-కేతువులను అస్పష్టమైన నీడ గ్రహంగా పిలుస్తారు.
Elon Musk on Covid Booster Dose: కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నాకే నేను ఆస్పత్రిలో పడ్డా, ఎలాన్‌ మస్క్‌ సంచలన ట్వీట్ ఇదిగో...
Hazarath Reddyకొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంచలన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక తనలో అసలైన లక్షణాలు కనిపించాయని అన్నారు. ఇక బూస్టర్‌ డోస్‌ (Covid Booster Dose) తర్వాత తాను ఆసుపత్రిపాలైనట్లు తెలిపారు. ఈ మేరకు మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్‌) సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్‌ వినాయకుడు నిమజ్జనం పూర్తి వివరాలు ఇవిగో, ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ
Hazarath Reddyమహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది.
Uttar Pradesh: రోడ్డు మీద నీటిలో కరెంట్ షాక్ కొట్టిన పాపను చాకచక్యంగా ఓ వృద్ధుడు ఎలా రక్షించాడు వీడియోలో చూడండి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మంగళవారం నాడు ఒక 4 ఏళ్ల బాలిక ఒక వైరు తగిలి, నీటిలో నిండి ఉన్న రహదారిపై పడిపోయింది. వెంటనే విద్యుదాఘాతం నుండి ఒక వృద్ధుడు ఆ పాపను చాకచక్యంగా రక్షించాడు.లైవ్ వైర్ కారణంగా విద్యుదాఘాతానికి గురైన పాప నీటి నుండి బయటకు రావడానికి కష్టపడింది.
Glenn Maxwell Dismissal Video: మ్యాక్స్‌వెల్‌ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన యార్కర్‌కి బుక్కయిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు
Hazarath Reddyరాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్‌ , మిచెల్‌ మార్ష్‌ మంచి శుభారంభాన్ని అందించారు. ప్రస్తుతం 299 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.
Dipendra Singh Airee Six Sixes Video: వీడియో ఇదిగో, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన దీపేంద్ర సింగ్‌ ఆరీ, విధ్వంసం రేపిన నేపాల్ ఆటగాడు
Hazarath Reddyఐదోస్థానంలో బ్యాటింగ్‌ దిగిన ఈ ఆల్‌రౌండర్‌ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు.
Dipendra Singh Airee: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొట్టిన పసికూన ప్లేయర్, 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ
Hazarath Reddyనేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ పరుగుల వరద పారించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే హాప్ సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.
Asian Games 2023: అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ కొత్త చరిత్ర, 20 ఓవర్లలో 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిన పసికూన, విధ్వంసం మాములుగా లేదు మరి..
Hazarath Reddyఅంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో నేపాల్‌ జట్టు చరిత్రను కొత్తగా రాసింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్‌ 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.
Google Birthday 2023: గూగుల్ 25వ జన్మదినం నేడు, గూగుల్‌ డూడుల్‌ ద్వారా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్న టెక్ దిగ్గజం, వీడియో ఇదిగో..
Hazarath Reddyగూగుల్ (Google)‌ 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్‌ ఆవిర్భవించింది. అయితే, గూగుల్‌ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుపుకుంటోంది
Uttar Pradesh: వీడియో ఇదిగో, కాలేజీకి టోపీ పెట్టుకువచ్చాడని కుల దూషణ చేస్తూ చితకబాదిన యువకులు, సోదరి ముందే నానా దుర్భాషలాడుతూ ఇటుకతో దాడి
Hazarath Reddyటోపీ పెట్టుకుని కాలేజీకి వచ్చినందుకు యువకుడిని కొట్టిన ఘటన యూపీలోని మీరట్ లో చోటు చేసుకుంది. యువకుడు క్యాప్ ధరించి తన సోదరితో కలిసి ఫీజు జమ చేసేందుకు వచ్చాడు. కొంతమంది యువకులు ఆ క్యాప్ ఎందుకు ధరించావంటూ.. కుల దూషణ చేస్తూ అతనిని కొట్టారు.
Byju’s Layoffs: మళ్లీ లేఆఫ్స్ క‌ల‌క‌లం, 3500 మంది ఉద్యోగులను తీసేస్తున్న బైజూస్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ లేఆప్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. నూత‌న భార‌త సీఈవో సార‌ధ్యంలో పునర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌లో భాగంగా కంపెనీ మ‌రో విడ‌త ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా లేఆఫ్స్‌ ద్వారా 3500 మంది ఉద్యోగుల‌పై వేటు ప‌డ‌నుందని చెబుతున్నారు.
Hardeep Singh Nijjar Killing: కెనడాలో బరి తెగించిన ఖలిస్తానీ సిక్కులు, భారత జెండాను బంతిలాగా చుట్టి పుట్‌బాల్ ఆడుతున్న వీడియో బయటకు..
Hazarath Reddyఈ వీడియోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జెండాను బంతిలాగా చుట్టి పుట్ బాల్ ఆడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భారతీయులు మండిపడుతున్నారు. వీడియో ఇదిగో.
Dunzo Layoff: ఆగని ఉద్యోగాల కోత, 150 నుంచి 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ డెలివరీ సంస్థ Dunzo
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం నుండి సంస్థను కాపాడుకోవడానికి కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు లేఆప్స్ ప్రకటించగా తాజాగా ప్రముఖ డెలివరీ ఫ్టాట్ పాం Dunzo ఉద్యోగాల కోత ప్రకటించినట్లుగా తెలుస్తోంది
Madhya Pradesh Horror: మానవత్వం లేని సమాజం, ఒంటినిండా గాయాలతో కాపాడమంటూ ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్న అత్యాచార బాధితురాలు
Hazarath Reddyమధ్య ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. మైనర్‌ బాలికపై(12) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అత్యాచార బాధితురాలు అక్కడి నుంచి బయటకు వచ్చి ఒంటిపై గాయాలతో, ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించే దృశ్యాలు సోషల్‌ మీడియాలో కలవరం రేపుతున్నాయి.
Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరిక
Hazarath Reddyతెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
HC on Wife Maintenance: భార్య సంపాదించినా భర్త నెలవారీ భరణం ఇవ్వాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన ఢిల్లీ హైకోర్టు
Hazarath Reddyఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య తనకు, తన బిడ్డకు రోజువారీ ఖర్చులను భర్తీ చేయడానికి పని చేయడం ప్రారంభించినప్పటికీ, ఆమె భర్త ఆమెకు చెల్లించే భరణాన్ని తగ్గించడానికి వీలు లేదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ICC World Cup 2023 All Squads: ప్రపంచ కప్‌లో పాల్గొనే 10 దేశాల ఆటగాళ్ల లిస్టు ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న భారత స్క్వాడ్ పై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyభారతదేశంలో జరిగే ICC ప్రపంచ కప్ 2023కి ఎక్కువ సమయం లేదు. అక్టోబరు 5న మార్క్యూ టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కొన్ని నిజంగా ఉత్తేజకరమైన మ్యాచ్‌లకు సాక్ష్యమివ్వనున్నారు. కొంతమంది అగ్రశ్రేణి క్రికెటర్లు నెల రోజుల పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు,
Telangana Assembly Elections 2023: రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు, మహేశ్వరం టికెట్ కోసం రూ. 10 కోట్లతో పాటు 5 ఎకరాల భూమి తన పేర రాయించుకున్నాడని అంటున్న కొత్త మనోహర్ రెడ్డి
Hazarath Reddyమహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ విషయం సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు సైతం చెప్పారని.. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి.