Viral

PM Modi Birthday Viral Video: ప్రధాని మోదీ బర్త్ డే సందర్బంగా కేక్ కట్ చేసి పండగ చేసుకున్న పాకిస్థానీ యువతి..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

నేడు ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు. దేశంలోని చాలా చోట్ల ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాని దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నారు మరియు వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా హైదర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు.

Virat Kohli Turns Water Boy: వీడియో ఇదిగో, వాటర్ బాయ్‌గా మారి డ్రింక్స్ మోసుకెళ్లిన విరాట్ కోహ్లీ, మైదానంలో ఫ‌న్నీగా ర‌న్ చేస్తూ ప్లేయర్స్‌కు డ్రింక్స్

Hazarath Reddy

ఆసియా కప్‌ 2023 సూప‌ర్ ఫోర్ స్టేజ్‌లో భాగంగా జ‌రుగుతున్న బంగ్లాదేశ్‌, ఇండియా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వాటర్ బాయ్‌గా మారాడు.బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Revanth Reddy Posters Viral: సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో బంజారాహిల్స్‌ లో పోస్టర్ల కలకలం

Rudra

హైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది.

Dinosaur Park in Siddipet: దేశంలో మరెక్కడా లేని విధంగా సిద్ధిపేటలో తొలిసారిగా డైనోసార్ పార్క్ ప్రారంభం.. పూర్తి వివరాలు వీడియోలో..

Rudra

దేశంలో మరెక్కడా లేని విధంగా సిద్ధిపేటలో తొలిసారిగా డైనోసార్ పార్క్ నేడు ప్రారంభం కానున్నది. మంత్రి హరీశ్ రావు ఈ పార్కును నేటి సాయంత్రం ప్రారంభించనున్నారు. డైనోసార్ పార్క్ పూర్తి వివరాలు వీడియోలో చూసెయ్యండి.

Advertisement

Kalki Movie Pic Leak: కల్కీ నుంచి ప్రభాస్‌ పిక్‌ లీక్‌.. భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని వీఎఫ్ఎక్స్ కంపెనీకి మేకర్స్‌ డిమాండ్‌..!

Rudra

భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న సినిమా కల్కీ-2898ఏడి. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్‌ ఫోటో ఒకటి లీకైంది.

Maharashtra Accident: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

Rudra

మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

'Yashobhoomi' Inauguration: దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. రూ.5,400 కోట్లతో ప్రాజెక్ట్.. తొలి దశకు ప్రధాని ప్రారంభోత్సవం.. వీడియోతో

Rudra

ఢిల్లీలో రూ.5,400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన తొలి దశ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసీసీ) ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా గుండెపోటు, ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన యువకుడు

Hazarath Reddy

ఘజియాబాద్‌లోని ఒక జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా గుండె ఆగిపోవడంతో 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి మరణించిన షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది. సరస్వతీ విహార్‌లో శనివారం జరిగిన దురదృష్టకర సంఘటన యొక్క CCTV క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

Advertisement

Vinayaka Chavithi Wishes: వినాయక చవితి శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో చెప్పాలనుకుంటున్నారా..అయితే ఈ చక్కని గణేశుడి కోట్స్ మీ కోసమే..

Hazarath Reddy

శివుని కుమారుడు గణేశుడు. ఈ రోజున గణపతిని పూజించడం వల్ల అన్ని ఆటంకాలు నశిస్తాయి. వినాయక చవితి సంక్షోభాన్ని ఓడించే చతుర్థి. ఈ రోజు ఉపవాసం ఉన్నవారి కష్టాలు నశిస్తాయి. చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Ramcharitmanas: రామచరిత మానస్‌ లో 'పొటాషియం సైనైడ్‌'.. బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Rudra

శ్రీరాముడి గాథను తెలిపే తులసీ దాస్‌ విరచిత రామచరిత మానస్‌ గ్రంథంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్‌ (ఆర్జేడీ) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Nipah Virus on ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ.. ఐసీఎంఆర్‌ డీజీ రాజీవ్‌ బహల్‌ వెల్లడి

Rudra

కోవిడ్‌-19 ఇన్షెక్షన్‌ తో పోలిస్తే నిఫా వైరస్‌ తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ బహల్‌ చెప్పారు.

TET Results: 27న టెట్‌ ఫలితాల వెల్లడి.. పేపర్‌-1కు 84.12%, పేపర్‌-2కు 91.11% హాజరు

Rudra

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్‌-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్‌ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు.

Advertisement

Palamuru-Rangareddy Project: నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన

Rudra

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

దుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు.

Narendra Modi: 76 శాతం మంది మద్దతుతో ప్రపంచంలో అత్యంత ప్రజాకర్షక నేతగా మరోసారి ప్రధాని మోదీ.. మార్నింగ్ కన్సల్ట్ తాజాగా జాబితా విడుదల

Rudra

ప్రఖ్యాత 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ చేపట్టిన తాజా సర్వేలో ప్రధాని మోదీ మరోసారి హవా చూపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాకర్షక నేతగా మోదీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ ఓ సర్వే నిర్వహించగా, మోదీ నాయకత్వానికి అత్యధికంగా 76 శాతం మంది జై కొట్టారు.

Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం.. ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా రికార్డు.. విశేషాలు ఇవిగో (వీడియోతో)

Rudra

గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్‌ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి.

Advertisement

Couple Kissing on Bike Video: లవర్స్ మరో కిస్సింగ్ వీడియో వైరల్, బైక్ మీద వేగంగా వెళుతూ ముద్దులో మునిగి తేలిన ప్రేమ జంట

Hazarath Reddy

రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై ఓ జంట ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వెళుతుండగా అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం వీడియోలో ఉంది

Rohit Sharma Wicket Video: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్ యువ పేసర్ ష‌కిబ్ బౌలింగ్‌లో డ‌కౌట‌్ అయిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, వ‌న్డేల్లో తంజిమ్‌కు ఇదే తొలి వికెట్

Hazarath Reddy

ఆసియా క‌ప్‌లో చివ‌రిదైన‌ సూప‌ర్ 4 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు(Team India)కు భారీ షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(0) డ‌కౌట‌య్యాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హొసేన్ ష‌కిబ్(Tanzim Hasan Sakib) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లో హిట్‌మ్యాన్ క్యాచ్ ఔట‌య్యాడు.

Ravindra Jadeja 200th Wicket Video: వీడియో ఇదిగో, షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల సాధించిన 14వ ప్లేయర్‌గా రవీంద్ర జడేజా రికార్డు

Hazarath Reddy

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో భారత్‌ తరఫున కపిల్‌ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో.. అనారోగ్య బాధితులకు అండగా సీఎం జగన్, ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రిని కలిసిన అనారోగ్య బాధితులు. వారి సమస్యలను విని, సహృదయంతో స్పందించి, ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Advertisement
Advertisement