Viral

India-Bharat Name Row: ఇండియా పేరును భారత్ వద్దనుకుంటే పాకిస్తాన్ ఆ పేరును పెట్టుకుంటుందట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందని సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది.

kausalya on Marriage: ఆ రిలేషన్ నాకు సెట్ కాలేదు, అందుకే పెళ్లి చేసుకోలేదంటూ ప్రముఖ నటి కౌసల్య ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రముఖ తెలుగు నటి కౌసల్య పెళ్లి చేసుకోకవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి.. జీవితంలోకి అడుగుపెడితే మ్యారేజ్ అనేది చాలా అందంగా ఉంటుంది. పెళ్లి గురించి నేను ఎన్నో ఆలోచించాను. అది నాకు సెట్ కాదేమో అని మొదట్లో అనుకునేదాన్ని

Sanatan Dharma Row: తన వ్యాఖ్యలపై తగ్గేది లేదంటున్న ఉదయనిధి, మహాభారతంలో ఏకలవ్యుడికి జరిగిన అన్యాయంపై తూటా, రాష్ట్రపతిని అవమానించడమే సనాతన ధర్మమా అంటూ సూటి ప్రశ్న

Hazarath Reddy

సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యపై కొనసాగుతున్న వివాదం (Sanatana Dharma Row) మధ్య, తమిళనాడు యువజన సంక్షేమ శాఖ మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మహాభారతంలో ద్రోణాచార్య, ఏకలవ్య పట్ల ఆయన వ్యవహరించిన వివక్ష గురించి ప్రస్తావించడం ద్వారా మరో వివాదానికి దారితీసేలా ఉన్నాయి.

Chandrababu Naidu: రెండు తెలుగు రాష్ట్రాలకు సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చింది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు లేవని బద్ద శత్రువుల్లా ఎప్పుడూ కొట్లాడుకుంటాయనే రీతిలో మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చిందని అన్నారు. వీడియో ఇదిగో

Advertisement

Chandrayaan-3 MahaQuiz: చంద్రయాన్‌-3 మహాక్విజ్‌‌లో గెలిస్తే రూ.లక్ష మీసొంతం, ఎలా పాల్గొనాలి అనే దానిపై పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ప్రయాణానికి గౌరవ సూచికంగా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

ITC Faces Rs 1 Lakh Fine: ప్యాక్‌లో ఒక్క బిస్కెట్ తక్కువగా ఉందని ఐటీసీకి రూ.లక్ష జరిమానా, కోర్టులో వినియోగదారుడు చెప్పిన లెక్కలు వింటే షాకవ్వాల్సిందే

Hazarath Reddy

ఐటీసీ కంపెనీకి చెందిన సన్ ఫీస్ట్ మేరీ లైట్ ప్యాక్‌లలో ఒక బిస్కెట్ మిస్సయిందని, కస్టమర్‌లను షార్ట్‌ఛేంజ్ చేసినందుకు ITC ₹1 లక్ష జరిమానాను (ITC Faces Rs 1 Lakh Fine) ఎదుర్కొంది. చెన్నై నివాసి యొక్క ఫిర్యాదు ఈ పెనాల్టీకి దారితీసింది.

Recipe Challenge: టాలీవుడ్‌లో కొత్తగా రెసిపీ ఛాలెంజ్ వైరల్, ప్రభాస్‌కు ఫుడ్ ఛాలెంజ్ విసిరిన అనుష్క, తర్వాత రాంచరణ్‌కు ఛాలెంజ్ విసిరిన రెబల్ స్టార్, చెర్రీ ఎవరికి విసిరారంటే..

Hazarath Reddy

హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి, తన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి యొక్క ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా #MSMPrecipechallenge అనే సోషల్ మీడియా ఛాలెంజ్‌ను ప్రారంభించింది.దానిలో భాగంగా వినియోగదారులు తమకు ఇష్టమైన వంటకాలను షేర్ చేయమని కోరింది.

Police Kissing Video: వీడియో ఇదిగో, యువతితో పెట్రోలింగ్ కారులోనే పోలీస్ అధికారి శృంగారం, ముందు ముద్దులు.. తర్వాత కారులోకి వెళ్ళి..

Hazarath Reddy

యూఎస్ మేరీల్యాండ్ పోలీసు అధికారి రాసలీల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీస్ అధికారి ఓ యువతిని పెట్రోలింగ్ కారు ముందు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. అనంతరం ఆ యువతిని పెట్రోలింగ్ కారులోకి తీసుకువెళ్లారు.

Advertisement

Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో, నిప్పులా బతికాను నేను ఏతప్పూ చేయలేదు, అయినా రేపో మాపో నన్ను అరెస్ట్ చేస్తారని వెల్లడి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Hyderabad Floods Videos: హైదరాబాద్ వరద బీభత్సం ఎలా ఉందో వీడియోల్లో చూడండి, మ్యాన్‌ హోళ్లు ఓపెన్‌ చేసినా చెరువులను తలపించిన రోడ్లు

Hazarath Reddy

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి.

Road Accident Video: వీడియో ఇదిగో, మనిషి చనిపోతున్నా ఎవరు పట్టించుకోలేదు, కావాలంటే విశాఖపట్నంలో జరిగిన ప్రమాదం వీడియో చూడండి

Hazarath Reddy

విశాఖపట్నం - ఆనందపురం మండలంలోని నీలకుండీలు జంక్షన్ వద్ద బైక్ మీద వెళ్తున్న జోగ సురేష్ అనే యువకుడిని లారీ ఢీకొట్టడంతో మృతి.అయితే రోడ్డున ఎవరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. ప్రమాదం ఘటనను చూస్తూనే రోడ్డు మీద అలా వెళ్లి పోయారే తప్ప ఏం జరిగిందోనని అతని దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయలేదు.

Telangana Shocker: ఏం జరిగి ఉంటుంది, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారా, పురుగుల మందు తాగి ఇద్దరు డిగ్రీ విద్యార్థినులు మృతి

Hazarath Reddy

నల్లగొండ పట్టణంలోని రాజీవ్ పార్కులో మంగళ వారం డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన దొంతరబోయిన శివాని, అదే మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన అనుగూతల మనీష ఇంటర్మీడి యట్ నుంచి స్నేహితులు కాగా వారు ఎస్సీ హాస్టల్లో ఉంటూ నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

Advertisement

US Green Card: అమెరికా గ్రీన్‌కార్డు అందుకోకుండానే.. ప్రాణాలు విడిచిపెట్టనున్న 4 ల‌క్ష‌ల మంది భార‌తీయులు.. క్యాటో ఇన్స్‌ టిట్యూట్ నివేదిక

Rudra

అమెరికా జారీ చేసే గ్రీన్ కార్డు(US Green Card) అందుకోకుండానే సుమారు నాలుగు ల‌క్ష‌ల మంది భార‌తీయులు ప్రాణాలు విడిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అమెరికాకు చెందిన క్యాటో ఇన్స్‌టిట్యూట్ నివేదిక లో వెల్ల‌డైంది.

India G20 Summit: జీ-20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ-20 సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు నిన్న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

Dog Bite: కుక్క కరిచినా ఇంట్లో చెప్పని బాలుడు.. నెల రోజుల తర్వాత రేబిస్‌ తో మృతి.. ఘజియాబాద్‌ లో విషాదం

Rudra

ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్‌ కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.

ISRO Moon 3D Picture: స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ చంద్రుడి ఉప‌రిత‌లం.. త్రీడీ చిత్రాల‌ను విడుద‌ల చేసిన ఇస్రో.. ఎంత అద్భుతంగా ఉందో!!

Rudra

చంద్రయాన్‌-3 మిషన్‌ కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో, తాజాగా చంద్రుడి ఉపరితలం త్రీడీ అనాగ్లిఫ్‌ ఫొటోల్ని విడుదల చేసింది.

Advertisement

Vijay Devarakonda: వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో నష్టపోయాం... మమ్మల్ని కూడా పట్టించుకోండి.. విజయ్ దేవరకొండకు అభిషేక్ పిక్చర్స్ విజ్ఞప్తి.. అసలేం జరిగిందంటే??

Rudra

ఖుషి సినిమా విజయంతో ఖుషీ ఖుషీగా ఉన్న హీరో విజయ్ దేవరకొండ విశాఖపట్నం సక్సెస్ మీట్ లో 100 కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ స్పందించింది.

Neeraj Chopra: నీర‌జ్ చోప్రా విగ్ర‌హంలోని ఈటె చోరీ.. వీడియో

Rudra

ఒలింపిక్స్‌ లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్‌ లో నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ గురైంది.

Fancy Number: 9999 ఫ్యాన్సీ నంబర్‌ కు రూ.9,99,999.. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర

Rudra

హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌ లో సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం.

Heavy Rains in Telangana: తెలంగాణవ్యాప్తంగా మ‌రో ఐదు రోజులు కుండపోత‌.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Advertisement
Advertisement