Viral
Rains in Hyderabad: హైదరాబాద్ ను ముంచెత్తుతున్న భారీ వర్షం.. నీటమునిగిన పలు ప్రాంతాలు.. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
Rudraఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Onion Price: టమాటో తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. ధరలకు రెక్కలు.. కిలో రూ. 40కి చేరిక
Rudraమొన్నటివరకూ టమాటో ధరలతో కుదేలైన సామాన్యులకు ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఏపీలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.
Chandramukhi-2: ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్రముఖి-2 ట్రైలర్.. మీరూ చూడండి
Rudraప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ నటించిన భారీ చిత్రం చంద్రముఖి-2.
Viral Video: రైలులో మహిళ పర్సు చోరీ.. కిటికీకి దొంగ వేలాడదీత.. వైరల్ వీడియో
Rudraబీహార్ లోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సును ఓ దొంగ చోరీ చేశాడు. అయితే
Trains cancelled: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు.. నిజమాబాద్నుంచి వెళ్లే మరో మూడు సర్వీసులు కూడా క్యాన్సల్
Rudraవిజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad Shocker: బ్రో.. కాస్త జాగ్రత్తగా ఉండండి!! హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ.. దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఉడాయింపు.. ఉద్యోగులు లబోదిబో.. అసలేం జరిగిందంటే??
Rudraనిరుద్యోగులకు ఉద్యోగం పేరిట వల వేయడం.. ట్రైనింగ్ పేరిట లక్షల్లో సొమ్ము గుంజేయడం.. అనంతరం డబ్బుతో ఉడాయించడం.. నేరస్తుల పంథా మారట్లేదు.
One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణకు ఖర్చు రూ. 9300 కోట్లు అవుతుందని అంచనా
Rudraదేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించాలంటే ఏకంగా రూ.9,300 కోట్లు ఖర్చు అవుతాయని ఎన్నికల సంఘం (ఈసీ) గతంలో అంచనా వేసింది.
Alien Child Birth: యూపీలో ఏలియన్ బిడ్డ.. వింతవింత శబ్ధాలతో హల్ చల్
Rudraఉత్తరప్రదేశ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బరేలీలో ఏలియన్‌ లాంటి బిడ్డ పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది.
Mancherial District: మంచిర్యాలలో ఘోరం.. మేకను ఎత్తుకుపోయాడని ఆరోపిస్తూ కుర్రాడిని తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు
Rudraతాము పనిలోపెట్టుకున్న కుర్రాడు మేకను ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది.
Silvina Luna: అయ్యో ఎంత ఘోరం.. కాస్మొటిక్‌ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి, మోడల్ సిల్వినా లూనా మృతి
Rudraఅర్జెంటీనాలో (Argentina) ఘోరం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (43) (Silvina Luna) మరణించింది.
Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. తెల్ల‌వారుజామున పలు ప్రాంతాల్లో వరుణుడి బీభత్సం.. వివరాలు ఇవే
Rudraహైద‌రాబాద్ న‌గ‌రంలో ఆదివారం తెల్ల‌వారుజామున వ‌ర్షం కురిసింది. దీంతో ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది.
Pawan Kalyan: న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద పవన్ బర్త్ డే వేడుకలు.. ప్రత్యేక చిత్రమాలిక ప్రదర్శన.. వీడియోతో
Rudraనిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండగ రోజు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు కూడా వినూత్నంగా పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Rains in Telugu States: వేడితో అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త.. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఏపీలో కూడా..
Rudraవర్షాకాలమైనా వానలు పడక, ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Korutla Deepthi Murder Case: అక్కను నేనే చంపేశా..ఒప్పుకున్న చందన... వోడ్కా తాగించి, చేతులు కట్టేసి, ప్రియుడితో కలిసి అక్కను దారుణంగా హత్య చేసిన చెల్లెలు
ahanaకోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన దీప్తి అనే యువతి హత్య కేసులో తన అక్కను తానే చంపినట్లు సోదరి చందన ఒప్పుకుంది. తాను ప్రేమించిన వాడు ఇతర మతస్థుడు కావడంతో ఒప్పుకోలేదని అందుకే అక్క దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపినట్లు చందన పోలీసుల ముందు పేర్కొంది.
Aditya L1: జయహో ఇస్రో.. ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం విజయవంతం.. వీడియోతో
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ఘనత సాధించింది. చంద్రయాన్‌-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. భానుడిపై కూడా విజయబావుటా ఎగురవేసింది.
Aditya L1 LIVE: ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం లైవ్ వీడియో ఇదిగో.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే ప్రయోగం లక్ష్యం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.
Hari Hara Veeramallu: పవర్ ఫుల్ లుక్ లో పవన్.. 'హరిహరవీరమల్లు' పోస్టర్ విడుదల.. జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు
Rudraజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్ ను విడుదల చేశారు.
Rajasthan Shocker: యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు.. రాజస్థాన్‌ లోని ప్రతాప్‌ ఘడ్ జిల్లాలో దారుణం.. నెట్టింట వీడియో వైరల్
Rudraరాజస్థాన్‌ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ప్రతాప్‌ ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది.
Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్
Rudraఆసియాకప్‌ లో నేడు అసలైన మజా. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నేడు శ్రీలంకలోని పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bombay High Court: మొదటి భార్యకు విడాకులివ్వకుండా రెండో పెండ్లి లైంగికదాడే.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraమొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను వివాహం చేసుకోవడం ఆమెకు అన్యాయం చేయడమే కాక, రెండో భార్యపై లైంగికదాడి చేసినట్టేనని బాంబే హైకోర్టు పేర్కొంది.