Viral
NTR Commemorative Coin Released: ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము, ఎన్టీఆర్ నాణెం ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyనందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను (NTR Commemorative Coin) సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల (NTR Commemorative Coin Released) చేశారు.
Rajasthan: ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఒక్కో శిశువు బరువు ఎంత ఉందో తెలుసా..
Hazarath Reddyరాజస్థాన్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రసవ నొప్పి రావడంతో వజీర్‌పురాకు చెందిన కిరణ్ కన్వర్ (28)ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆయుష్మాన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ షాలినీ అగర్వాల్ తెలిపారు.
Rahul Gandhi Asks Kid Autograph: చిన్నారిని అడిగి ఆటోగ్రాఫ్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన కాంగ్రెస్ నేత
Hazarath Reddyరాహుల్‌గాంధీ తమిళనాడులోని ఊటీలో ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. మొత్తం మహిళలతో నడిచే ఈ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ చాక్లెట్ కూడా తయారుచేశారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారు తయారుచేసే ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో రాహుల్ వద్దకు వచ్చిన ఓ చిన్నారి నోట్‌బుక్ ఇస్తూ ఆటోగ్రాఫ్ అడిగింది.
'Declare Moon a Hindu Rashtra': వీడియో ఇదిగో, శివశక్తి రాజధానిగా చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి, జిహాదీలు రాకుండా ఉండాలంటే అలా చేయాలని పిలుపునిచ్చిన స్వామి చక్రపాణి మహారాజ్‌
Hazarath Reddyఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Fake Voters in Telangana: తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లలో 50% హైదరాబాద్‌లోనే..
Rudraతెలంగాణలో భారీఎత్తున బోగస్ ఓట్లు బయటపడ్డాయి. వీటిని ఈసీఐ తొలగించింది. దాదాపు10 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందినవారేనని సమాచారం.
Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, వేరే వారితో తిరుగుతుందనే అనుమానంతో ప్రియురాలిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు
Hazarath Reddyశనివారం రాత్రి MICO లేఅవుట్‌లోని తమ ఫ్లాట్‌లో తన లైవ్-ఇన్ భాగస్వామి (24)ని ఆమె తలపై ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపినందుకు బెంగళూరులోని బేగూర్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Bhairava Dweepam: అదరగొట్టిన 'భైరవద్వీపం' రీ రిలీజ్ ట్రైలర్.. ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి 50 ఏళ్లు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'భైరవద్వీపం' రీరిలీజ్.. ఈ నెల 30న రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ
Rudraబాలకృష్ణ సినీ చరిత్రలో ఒక మరుపురాని చిత్రంగా 'భైరవద్వీపం' నిలిచిపోయింది. 1994లో విడుదల అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.
Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి కూర్చున్న చోటనే కుప్పకూలి మృతి చెందిన నిందితుడు, పోలీసులు థర్డ్‌ డిగ్రీ ఉపయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపణలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో గల బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు.
Balka Suman: కాంగ్రెస్ పార్టీలోకి కోవర్టులను పంపాం.. కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దు.. కార్యకర్తలకు బాల్క సుమన్ హితవు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే
Rudraమరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు.
Jaipur Viral: గుడి వద్ద రూ.10 వేల ఖరీదైన షూస్ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయమూర్తి
Rudraదేవాలయం మెట్ల వద్ద విడిచిన ఖరీదైన బూట్లు చోరీ కావడంతో ఓ న్యాయమూర్తి పోలీసులను ఆశ్రయించారు. రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆళ్వార్‌ కు చెందిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగ్రవాల్ ఈ నెల 20న తన కుటుంబంతో కలిసి జైపూర్‌ లోని బ్రజ్‌నిధి దేవాలయానికి వెళ్లారు.
Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ లో బంగారు పతకం
Rudraఒలింపిక్స్‌ లో భారత్‌ కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు.
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. అధికారుల ప్రయత్నాలకు ఎట్టకేలకు దక్కిన ఫలితం.. ఇప్పటివరకూ నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు
Rudraతిరుమలలో చిరుతలను పట్టుకునేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు.
Madurai Train Fire: మధురైలో ఘోర రైలు ప్రమాదం, గ్యాస్ సిలిండర్ పేలి రైలు తగలబడిన ఘటనలో 9 మృతదేహాలు గుర్తించే పనిలో రైల్వే అధికారులు, పోలీసులు..
ahanaతమిళనాడులోని మధురై రైలు మంటల్లో సజీవదహనమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన తొమ్మిది మంది యాత్రికులను గుర్తించేందుకు దక్షిణ రైల్వే అధికారులు, మదురై పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Medak Leopard: మెదక్ జిల్లాలో చిరుత హల్ చల్, పొలంలో దూడను తినేయడంతో, భయాందోళనలు..
ahanaమాసాయిపేట మండలం చెట్ల తమ్మాయి పల్లి గ్రామంలో చిరుతపులి సంచరించడంతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యవసాయ పొలంలో చిరుత దూడను చంపి తినేసింది.
Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. సెప్టెంబరు 1 వరకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది.
Kartikeya: లైవ్ చాట్ లో హీరో కార్తికేయకు ఊహించని అనుభవం.. "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ యువతి బెదిరింపులు.. హీరో ఏమన్నారంటే??
Rudraటాలీవుడ్ (Tollywood) యువ నటుడు కార్తికేయ (Kartikeya) ఎక్స్ (X)లో తన అభిమానులతో లైవ్ చాట్ (Live Chat) నిర్వహించగా, ఓ యువతి నుంచి ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది.
Amit Shah: నేడే తెలంగాణకు అమిత్ షా.. ఖమ్మం జిల్లాలో బీజేపీ రైతు సభలో పాల్గొననున్న హోం మంత్రి.. చివరి నిమిషంలో రద్దయిన భద్రాచల రాములవారి దర్శనం షెడ్యూల్
Rudraకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు తెలంగాణకు (Telangana) రానున్నారు. అయితే షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
Hasaranga Breaks Down: వెక్కి వెక్కి ఏడ్చిన లంక ఆల్‌రౌండర్‌, చెల్లిపెళ్లి చేసుకొని వెళ్లిపోతుందని కన్నీరు పెట్టుకున్న హసరంగ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అప్పగింతల వీడియో
VNSమా సోదరిని కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలని బావగారిని కోరతారు. సెలబ్రెటీల ఇళ్లలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌, స్టార్‌ క్రికెటర్‌ వానిందు హసరంగ (Wanindu Hasaranga) తన చెల్లి పెళ్లి అప్పగింతల సమయంలో చాలా ఎమోషనల్ (Hasaranga Breaks Down) అయ్యాడు
Rahul Sipligunj: నేను ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు..అభిమానులకు రాహుల్ సిప్లిగంజ్ సుదీర్ఘ లేఖ..
ahanaటాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన రాజకీయ ప్రవేశంపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండించారు. తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం లేదని, గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
Viral Video: వరంగల్‌లో దారుణం, ఫుల్ బాటిల్ కావాలని తల్వార్‌తో బెదిరిస్తూ మందుబాబు హంగామా..
ahanaవరంగల్లో మద్యం మత్తులో మధు అనే మందు బాబు బార్‌కు వెళ్లి తనకు ఫుల్ బాటిల్ కావాలని డిమాండ్ చేయగా కుదరదని బార్ సిబ్బంది చెప్పడంతో తల్వార్‌తో వచ్చి తనకు ఫుల్ బాటిల్ మద్యం ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు.