Viral
Andhra Pradesh: బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాకు అవమానం, తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసిన నేతలు, మండిపడుతున్న దేశభక్తులు
Hazarath Reddyకాకినాడలో రాజాం పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని నేడు ఆవిష్కరించారు. అయితే.. తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బీజేపీ నాయకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
Chandrababu on Study: వీడియో ఇదిగో, ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని తెలిపిన చంద్రబాబు, వైరల్ అవుతున్న క్లిప్
Hazarath Reddyఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Viral Video: షాకింగ్ వీడియో, భుజంపై చిన్నారిని ఎత్తుకొని వెళ్తున్న తండ్రిని పాయింట్ బ్లాంక్ రేంజులో కాల్చిన దుండగులు, వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
kanhaయూపీ - లక్నోలో ఏడాదిన్నర కూతురిని భుజాల మీద మోస్తూ వెళ్తున్న షోయబ్ (28) అనే యువకుడిని పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చిన దుండగులు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి గాయాలు కాకపోగా, షోయబ్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది.
Independence Day 2023: వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్‌ రిట్రీట్ కార్యక్రమం‌, స్వీట్లు పంచుకున్న భారత్, పాకిస్థాన్ సైనికులు
kanhaస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు.
Tiranga Hoisted Underwater: వీడియో ఇదిగో, సముద్రం లోపల మువ్వన్నెల జెండా రెపరెపలు, నీటి లోపల జాతీయ గీతాన్ని ఆలపించిన సైనికులు
Hazarath Reddyభారత దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత కోస్ట్ గార్డ్ ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నీటి అడుగున చేపట్టింది. నీటి లోపల జెండాను ఆవిష్కరించిన నావికులు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలోపల ఇది జరిగింది.
Video: గుండెను హత్తుకునే వీడియో ఇదిగో, సైనికుడికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అంటూ ముగ్గులు
Hazarath Reddyదేశంలో సైన్యంలో ఎక్కువగా సేవలు అందిస్తున్నది పంజాబీ నుంచే అని చెప్పవచ్చు. సైన్యంలోనూ పంజాబీలకు ప్రత్యేకంగా ఓ రెజిమెంట్ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సైన్యంలో పనిచేస్తున్న యువకుడికి కుటుంబ సభ్యులు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.
Explosion at Gas Station: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు, 27 మంది సజీవ మంటల్లో దహనం, మరికొంత మందికి తీవ్రగాయాలు
Hazarath Reddyరష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలయ్యాయి. రష్యాలోని సదర్న్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్థాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు.
Andhra Pradesh: కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్న యువకుడు, కాకినాడలో జరిగిన ఫైటింగ్ వీడియో ఇదిగో
Hazarath Reddyకాకినాడ - రాజాం మండలంలోని రాజిపేట ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆబోతుల హరిబాబు అనే వ్యక్తి బీర్లు కూలింగ్ లేవా అంటూ అడగగా.. వైన్ షాప్ సిబ్బందికి, అతనికి మధ్య గొడవ జరిగి కూల్ బీర్ అడిగిన హరిబాబు తల పగిలింది.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలినడకన వెళ్లే భక్తలకు ఆత్మరక్షణ కోసం మంచి ఉత కర్ర ఇస్తాం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ఇదిగో..
Hazarath Reddyతిరుమల కాలి నడకన వెళ్లే ప్రతి ఒక్క భక్తుడికి ఆత్మరక్షణ కోసం ఒక మంచి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించాం - టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతా, డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నానని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyమహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నాం. 100 రోజుల తరువాత అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఊడతీసి, అసలు మిత్తితో సహా చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Video: తీవ్ర విషాదాలు, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి, పని కోసం బయటకు వెళ్లి మరొక యువకుడు మృతి
Hazarath Reddyకర్నూలు - బేతంచెర్లలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర (21) స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి - బిక్కవోలుకు చెందిన రాజా (30) అనే యువకుడు సోమవారం ఉదయం పని నిమిత్తం బయటికి వెళ్ళాడు.
Video: వీడియో ఇదిగో, దహన సంస్కారాలు చేయాలంటే పొంగి పొర్లుతున్న వాగును దాటాల్సిందే, బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా
Hazarath Reddyఆ గ్రామంలో దహన సంస్కరాలు చేయాలంటే పొంగిపోతున్న వాగు సైతాన్ని దాటిపోవాల్సిందే. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌కే ఈ దుస్థితి రావటం ఆ గ్రామ ప్రజలను కలచివేస్తుంది.
Stray Dog Attack: నిజామాబాద్‌లో బాలుడి మీద దాడి చేసిన వీధి కుక్క, వీడియో ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్ జిల్లాలో ఓ వీధి కుక్క బాలుడిపై దాడికి యత్నించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8వ డివిజన్‌లో ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిరాణా షాపుకు వెళ్లి ఏదో తినే పదార్థాన్ని కొనుగోలు చేసిన బాలుడు దాన్ని చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు.
Rat in Godavari Express: 20 నిమిషాల పాటు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసిన ఎలుక, క్యాబిన్ కంట్రోల్ పానెల్‌లోకి దూరడంతో పొగలు
Hazarath Reddyగోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎలుక కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీ కోచ్ క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడంతో పొగలు వచ్చాయి. వెంటనే రైలు ఆపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్.. ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది.
Suriya: ముంబైకి మకాం మార్చినట్టు రూమర్లు.. స్పందించిన నటుడు సూర్య.. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే??
Rudraముంబై కి షిప్ట్ అయినట్టు వస్తున్న వార్తలపై కోలీవుడ్ నటుడు సూర్య స్పందించారు. ఫ్యాన్స్‌ మీట్‌ లో పాల్గొన్న సూర్యను కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారన్న రూమర్లపై స్పందించమని కోరగా.. నేరుగా సమాధానం చెప్పారు.
Vishwakarma Yojana: స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని బహుమతి.. స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీమేస్తీల కోసం ‘విశ్వకర్మ యోజన’ పథకం ప్రకటన.. ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్ల కేటాయింపు
Rudraదేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్ప శుభవార్త చెప్పారు. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.
Independence Day Quotes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం కోటేషన్స్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyభారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
Independence Day Messages in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పేయండి
Hazarath Reddyభారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.
Arrest Warrant on Donald Trump: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు అరెస్ట్ వారెంట్ జారీ.. 2020 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగిన అల్ల‌ర్ల కేసుల్లో వారెంట్
Rudra2020 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రిగిన అల్ల‌ర్ల కేసుల్లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆగస్టు 25నాటికి ఆయన లొంగిపోకపోతే, అరెస్ట్ చేయాలంటూ దీని ఉద్దేశం.
Independence Day Wishes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పేయండి
Hazarath Reddyభారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.