వైరల్
Godavari’s Danger Level In Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. 54 అడుగులు దాటిన నీటిమట్టం.. నీటమునిగిన భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతం.. పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Rudraభద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది.
Covid Variant With 113 Mutation: బాబోయ్..113 మ్యుటేషన్లతో కొత్త కరోనా వేరియంట్, ఇండోనేషియాలో ఓ వ్యక్తిలో కనుగొన్న శాస్త్రవేత్తలు
Hazarath Reddyఇండోనేషియాలోని ఒక రోగిలో అత్యంత పరివర్తన చెందిన కోవిడ్ వేరియంట్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ యొక్క మ్యుటేషన్ కౌంట్‌ను కూడా అధిగమించి 113 ఉత్పరివర్తనాలతో మానవ శరీరంలో అభివృద్ధి చెందింది.
Telangana Rains: భారీ వరదల్లో నీటిలో ఈదుకుంటూ వెళ్లి గ్రామానికి కరెంట్ సరఫరా అందించిన విద్యుత్ ఉద్యోగి, వీడియో ఇదిగో..
Hazarath Reddyపాతర్ల పహాడ్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంపునకు గురవుతున్న ప్రాంతం మధ్యలో వైరు తెగిపోవడంతో గ్రామంలో కరెంటు లేకుండా పోయిందని తెలుసుకున్న ఎలక్ట్రికల్ హెల్పర్‌ కొప్పుల సంతోష్‌ ఏ మాత్రం వెనుకాడకుండా నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి తీగను మరమ్మత్తు చేసి గ్రామం మొత్తానికి విద్యుత్‌ను తిరిగి తీసుకువచ్చాడు.
Relation Tips: 25 ఏళ్ల నేను 50 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డాను, అది తప్పా?, సమాజం నన్ను ఎందుకు ద్వేషిస్తోంది ? ఓ యువతి తన జీవితంలో జరిగిన కథను చెప్పిందిలా..
Hazarath Reddyమనం సమాజంలో జీవిస్తున్నప్పుడు, మనలోని కొన్ని విషయాలను సమాజం అంగీకరించదు.అలాంటి సంఘటనే నా జీవితంలో జరిగింది. నేను స్వతంత్ర, స్వావలంబన గల స్త్రీని. నేను ఎల్లప్పుడూ నా స్వంత నిబంధనలపై నా జీవితాన్ని గడిపాను. కానీ ప్రేమ విషయంలో నా స్వాతంత్య్రాన్ని ప్రజలు ఎన్నడూ మెచ్చుకోలేదు.
Muharram Wishes in Telugu: మొహర్రం శుభాకాంక్షలు తెలుగులో, ముస్లీం సోదరులకు ఈ విషెస్ ద్వారా ఇస్లామిక్ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేయండి
Hazarath Reddyఈ పవిత్ర 'మొహర్రం' పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల, కొత్త ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇస్లామిక్ సమాజంలో ముహర్రం పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర మాసాన్ని హిజ్రీ మరియు 'అల్లా మాసం' అని కూడా అంటారు.
Muharram 2023: విషాదానికి సంకేతంగా జరుపుకునే పండుగ మొహర్రం, రంజాన్ తర్వాత రెండవ పవిత్ర మాసమైన అల్లా మాసంను ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఏమిటి ?
Hazarath Reddyఈ పవిత్ర 'మొహర్రం' పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల, కొత్త ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇస్లామిక్ సమాజంలో ముహర్రం పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది
Astrology: రాబోయే 69 రోజుల పాటు ఈ నాలుగు రాశులే రాజులు, బుధ గ్రహ సంచారంతో వీరికి పట్టిందల్లా బంగారమే
Hazarath Reddyజ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడు అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన గ్రహం. ఈ గ్రహం యొక్క ప్రభావం మంచిగా ఉంటే, వ్యక్తి కెరీర్ రంగంలో గొప్ప విజయాన్ని పొందుతారు. మెర్క్యురీ యొక్క ఈ కదలిక జూలై 25, 2023 నుండి ప్రారంభమవుతుంది.
Shiv Puran: శివపురాణం ప్రకారం ఇవి కనిపిస్తే ఒక్క నెలలో మృత్యువు ఖాయం, మరణానికి సంబంధించిన సంకేతాలు ఇవే..
Hazarath Reddyశివ మహాపురాణంలో, శివుడు పుట్టుక, మరణం రెండింటికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. ఒక వ్యక్తి పుట్టుక, మరణానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటాడు. శివ పురాణం ఒక వ్యక్తి మరణానికి ముందు అతనికి కనిపించే కొన్ని సంకేతాలను ప్రస్తావిస్తుంది
Shooting at Tesla Factory: టెస్లా ఫ్యాక్టరీలో భారీ కాల్పులు, ప్రాణ రక్షణ కోసం పరుగులు పెడుతున్న వర్కర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆస్టిన్‌లోని టెక్సాస్ లో గల టెస్లా ఫ్యాక్టరీలో కాల్పులు జరిగాయి. కాల్పులకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కాల్పుల అనంతరం అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాల్పుల ఘటనతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తులు తమను కాపాడుకునేందుకు ఇక్కడి నుంచి అక్కడికి పరుగులు తీస్తున్నారు.
BRO Movie Chaos: థియేటర్లో స్క్రీన్ చింపేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyపార్వతీపురం మన్యం జిల్లా సౌందర్య థియేటర్లో పవన్ కళ్యాణ్ "బ్రో" సినిమాకు అభిమానులు అత్యుత్సాహంతో స్క్రీన్ పై పాలాభిషేకం చేసి తోపులాటలో స్క్రీన్ చింపారు. స్క్రీన్ చింపిన అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబస్సులో సీటు విషయంలో మహిళలు పరస్పరం ఘర్షణ పడ్డారు, ఒకరి జుట్టు ఒకరు లాగారు. ఈ వీడియో కర్ణాటకలోని తుమకూర్‌కి చెందినది, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. దీంతో సీటు కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, గతంలో కూడా ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి.
Jharkhand Horror: అర్థరాత్రి అడవిలో యువతి బట్టలు విప్పి దారుణం, నగ్నంగా చెట్టుకు కట్టేసి వెళ్లిపోయిన ప్రియుడి తల్లిదండ్రులు, తెల్లారేవరకు యువతి బట్టలు లేకుండా అలాగే..
Hazarath Reddyజార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపిందని ఓ యువతిపై అతని కుటుంబం దారుణానికి తెగబడ్డారు. అడవిలోకి తీసుకెళ్లి చితకబాది వివస్త్రురాలిని చేసి చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు.
Pawan Kalyan BRO Movie Review: బ్రో సినిమా రివ్యూ ఇదిగో, ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyమెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు.
Video: శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన 25 అడుగుల పొడవున్నఅరుదైన చేప బ్లూ వేల్, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చని అనుమానాలు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.
Manipur Violence: మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నాడు, అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందంటూ బీజేపీ నేత రాజీనామా
Hazarath Reddyమణిపూర్ హింసకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌లే కారణమని ఫ్లెక్సీ పెట్టి మరీ రాజీనామా చేసిన బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు
Rains in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన.. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.. ఇతర జిల్లాల్లో కూడా
Rudraహైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.
Medaram Submerged: మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం.. రెండు నుంచి మూడు అడుగుల మేర చేరిన నీరు.. ఏడుపాయలు, వరంగల్ భద్రకాళి, యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ రాజన్న ఆలయంలోనూ వరద కష్టాలు
Rudraతెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలకుతం అయ్యాయి. ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది.
Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్‌ బుక్ అకౌంట్ హ్యాక్.. సమస్యను వెంటనే పరిష్కరించిన టెక్నికల్ టీమ్
Rudraప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు.
Bengal Shocker: ఐఫోన్ కొనేందుకు కన్నబిడ్డనే అమ్మేసిన తల్లిదండ్రులు.. ఇన్‌స్టాలో రీల్స్ చేసేందుకే.. బెంగాల్‌లో వెలుగు చూసిన ఘటన
Rudraఇన్‌ స్టాలో రీల్స్ పెట్టి సోషల్ మీడియాలో పాప్యులర్ కావాలనుకున్న భార్యభర్తలు దారుణానికి తెగబడ్డారు. వీడియోలు రికార్డు చేసేందుకు ఐఫోన్ కొనాలనుకున్న వారు ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. పశ్చిమబెంగాల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
UP Horror: నిద్రిస్తుండగా భర్తను మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఐదు ముక్కలుగా చేసి కాలువలో విసిరేసిన వైనం.. శరీర భాగాల కోసం కాల్వలో గాలిస్తున్న పోలీసులు
Rudraఉత్తర ప్రదేశ్‌ లో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ మహిళ గొడ్డలితో నరికేసింది. ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా చేసి కాల్వలో పడేసింది. ఇప్పుడు ఆ శరీర భాగాల కోసం పోలీసులు గాలింపులు మొదలెట్టారు.