Viral
Video: శ్రీకాకుళం తీరానికి కొట్టుకువచ్చిన 25 అడుగుల పొడవున్నఅరుదైన చేప బ్లూ వేల్, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చని అనుమానాలు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.
Manipur Violence: మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే ప్రధాని మోదీ నిద్రపోతున్నాడు, అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందంటూ బీజేపీ నేత రాజీనామా
Hazarath Reddyమణిపూర్ హింసకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌లే కారణమని ఫ్లెక్సీ పెట్టి మరీ రాజీనామా చేసిన బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు
Rains in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వాన.. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.. ఇతర జిల్లాల్లో కూడా
Rudraహైదరాబాద్‌లో (Hyderabad) వాన (Rain) మళ్లీ మొదలైంది. రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం నిలిచిపోయింది. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వాన మళ్లీ షురూ అయింది.
Medaram Submerged: మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం.. రెండు నుంచి మూడు అడుగుల మేర చేరిన నీరు.. ఏడుపాయలు, వరంగల్ భద్రకాళి, యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ రాజన్న ఆలయంలోనూ వరద కష్టాలు
Rudraతెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలకుతం అయ్యాయి. ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది.
Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్‌ బుక్ అకౌంట్ హ్యాక్.. సమస్యను వెంటనే పరిష్కరించిన టెక్నికల్ టీమ్
Rudraప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వైరల్ వీడియో కనిపించింది. మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్ తో వున్న ఈ వీడియోను అభిమానులు, ఇతర నెటిజన్లు చూశారు.
Bengal Shocker: ఐఫోన్ కొనేందుకు కన్నబిడ్డనే అమ్మేసిన తల్లిదండ్రులు.. ఇన్‌స్టాలో రీల్స్ చేసేందుకే.. బెంగాల్‌లో వెలుగు చూసిన ఘటన
Rudraఇన్‌ స్టాలో రీల్స్ పెట్టి సోషల్ మీడియాలో పాప్యులర్ కావాలనుకున్న భార్యభర్తలు దారుణానికి తెగబడ్డారు. వీడియోలు రికార్డు చేసేందుకు ఐఫోన్ కొనాలనుకున్న వారు ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. పశ్చిమబెంగాల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
UP Horror: నిద్రిస్తుండగా భర్తను మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఐదు ముక్కలుగా చేసి కాలువలో విసిరేసిన వైనం.. శరీర భాగాల కోసం కాల్వలో గాలిస్తున్న పోలీసులు
Rudraఉత్తర ప్రదేశ్‌ లో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ మహిళ గొడ్డలితో నరికేసింది. ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా చేసి కాల్వలో పడేసింది. ఇప్పుడు ఆ శరీర భాగాల కోసం పోలీసులు గాలింపులు మొదలెట్టారు.
Kerala Lottery: అదృష్టం అంటే ఇదేగా.. 11 మంది మహిళలు కలిసి రూ.250 పోగేసి లాటరీ టిక్కెట్ కొనుగోలు.. దానికే తగిలిన రూ.10 కోట్లు.. తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని మహిళల హర్షం.. కేరళలో ఘటన
Rudraకష్టాల్లో ఉన్నవారిని అదృష్టం రూపంలో ఆ దేవుడే గట్టుకు చేరుస్తాడన్న విషయం మరోసారి రుజువైంది. కేరళకు చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం అనూహ్యంగా వరించిన ఘటన ఇది.
Vande Bharat: ఇదేందయ్యా.. ఇది? చపాతీ ఆర్డరిస్తే.. బొద్దింక వచ్చింది.. ‘వందేభారత్‌’లో షాకింగ్ ఘటన.. వెంటనే స్పందించిన రైల్వే.. బాధితుడికి క్షమాపణలు.. కాంట్రాక్టర్‌ కు 25 వేల ఫైన్
Rudraవందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో తాను ఆర్డర్ ఇచ్చిన చపాతీల్లో బొద్దింక కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు దాన్ని ఫోటోగా తీసి సోషల్ మీడియాలో ఐఆర్‌ సీటీసీకి ఫిర్యాదు చేశాడు.
Pune Horror: అప్పు చెల్లించలేదని భర్త ఎదుటే భార్యపై అత్యాచారం, మొబైల్‌లో చిత్రీకరించి అడిగినప్పుడల్లా రావాలని బెదిరింపులు, పుణేలో షాకింగ్ ఘటన
Hazarath Reddyఅప్పు తిరిగి ఇవ్వకుండా పారిపోతున్నాడనే కారణంతో 47 ఏళ్ల వడ్డీ వ్యాపారి తన భార్యను ఓ వ్యక్తి ఎదుటే అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో గురువారం చోటుచేసుకుంది.34 ఏళ్ల మహిళపై ఈ దారుణం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Telangana Rains: మద్యం మత్తులో వాగు దాటబోయి ఆటోతో సహా కొట్టుకుపోయిన డ్రైవర్, తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చిన స్థానికులు
Hazarath Reddyజనగామ - బచ్చన్నపేటకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు దాటబోగా వాగులో ఆటో కొట్టుకుపోయి బోల్తా పడింది. స్థానికులు డ్రైవరును తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చారు.
Center on Movie Songs Played At Weddings: పెళ్లిళ్లలో సినిమా పాటలు ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదు, కేంద్రం కీలక ప్రకటన
Hazarath Reddyపెళ్లిళ్లలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్‌ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
Monkey Brutally Killed: వీళ్లు మనుషులేనా, కోతిని దారుణంగా హింసించి చంపిన యువకులు, ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో కెమెరాలో బంధించిన ఆందోళనకరమైన సంఘటనలో, ఒక కోతిని ఇద్దరు వ్యక్తులు కర్రలతో కొట్టి బురద గొయ్యిలోకి విసిరి, దాని మరణానికి కారణమయ్యారు. ఈ భయానక సంఘటన వీడియో వైరల్‌గా మారింది, ఇది జంతు సంరక్షణ కోసం ఆగ్రహం, ఆందోళనను ప్రేరేపించింది. ఫైజ్‌గంజ్ బెహతా పోలీస్ స్టేషన్‌ని దన్వారి గ్రామంలో ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు
Telangana Floods: వీడియో ఇదిగో, కన్నారం వాగు దాటుతూ బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువకుడు, జాలర్ల సహాయంతో గాలిస్తున్న పోలీసులు
Hazarath Reddyహనుమకొండ (Hanmakonda) జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ ద్విచక్రవాహనదారుడు గల్లంతయ్యాడు. వాహనంపై మహేందర్ అనే వ్యక్తి వాగుమీదుగా వెళ్తుండగా బైకు అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు
Video: వరదలో బైక్ మీద కొట్టుకుపోయిన యువకుడిని కాపాడిన స్థానికులు, తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చిన గ్రామస్తులు
Hazarath Reddyతెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలం గోవిందాపురం వద్ద నక్కల వాగు ఉదృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన ప్రయాణికుడు, తాళ్ల సహాయంతో కాపాడి బైటకు లాగిన స్థానికులు.
Bengaluru: హాఫ్ హెల్మెట్‌లు పెట్టుకునేవాళ్లు ఈ వీడియో చూడాల్సిందే, రోడ్డు మీద ఆపి హెల్మెట్‌లు లాక్కుంటున్న బెంగుళూరు పోలీసులు
Hazarath Reddyబెంగుళూరు ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హాఫ్ హెల్మెట్‌లు ధరించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఆపేసి హెల్మెట్ తీసుకుంటున్నట్లుగా చూపిస్తోంది. హాఫ్ హెల్మెట్‌లు మీ తలను రక్షించనందున అనుమతించబడవంటూ నెటిజన్ వీడియో షేర్ చేశారు. వీడియో ఇదిగో..
Telangana Floods: మోరంచపల్లిలో ఇళ్లు పూర్తిగా నీటిలో ఎలా మునిగిపోయాయో చూడండి, దాదాపు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyతెలంగాణలోని జయశంకర్ - భూపాలపల్లి జిల్లాలో 24 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 600mm+ వర్షపాతం తర్వాత మోరంచపల్లె గ్రామంలో తీవ్ర వరద పరిస్థితి వీడియో ఇది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచ వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
Video: వీడియో ఇదిగో, బైకును, రోడ్డుపై విద్యార్థునులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన కారు, గాల్లోకి ఎగిరి రోడ్డుపై విద్యార్థులు
Hazarath Reddyకర్ణాటకలో అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం.
Telangana Floods: భారీ వరదలకు చెరువులా మారిన కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyతెలంగాణలో రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌(జంక్షన్‌)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది.
Uttar Pradesh Shocker: క్లాస్ రూంలో స్కూలు పిల్లల ముందు బట్టలిప్పేసిన టీచర్, మందు తాగుతూ అక్కడ ఊపుతూ అసభ్యకర ప్రవర్తన, వీడియో ఇదిగో..
Hazarath Reddyయూపీలోని విషేశ్వర్‌గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థుల ముందు అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణతో సస్పెన్షన్‌కు గురైనట్లు అధికారి బుధవారం తెలిపారు.