వైరల్

Kodali Nani: కొడాలి నాని లేటెస్ట్ వీడియో ఇదిగో, చంద్రబాబుని రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ నేను ఈ భూమ్మీదే ఉంటానని వెల్లడి

Hazarath Reddy

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై అనేక పుకార్లు వ్యాప్తి చెందిన నేపథ్యంలో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కొడాలి నాని మాట్లాడుతూ..చంద్రబాబుని రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ నేను ఈ భూమ్మీదే ఉంటానని వెల్లడించారు. వీడియో ఇదే..

Viral Video: ఇది బైకా, ఆర్టీసీ బస్సా, ఎంతమందిని ఎక్కించుకుని వెళుతున్నాడో చూస్తే షాకే, వైరలవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఈ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆరుగురు కుటుంబ సభ్యులతో వెళుతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. భారతీయులు తమ బైక్‌లు, స్కూటర్‌లపై క్రేజీ ట్రిక్స్ లాగడంలో ప్రసిద్ధి చెందారు. అడ్జస్ట్‌మెంట్‌కి కాస్త స్కోప్ ఉంటే చేస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Stones Pelted on Vande Bharat: మేకలు చంపేసిందనే కోపంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

సోహవాల్ రైల్వే స్టేషన్ సమీపంలో గోరఖ్‌పూర్ నుంచి లక్నో వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. సోహవాల్ రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ రైలుపై రాళ్లు రువ్వినట్లు RPF ఈరోజు మాకు సమాచారం అందించింది. స్థానిక పోలీసులు విచారణ కోసం సంఘటనా స్థలానికి వెళ్లారు.

Video: బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకువెళ్లిన డ్రైవర్, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే మాదిరిగా సైరన్ మోగించుకుంటూ వెళ్లిన ప్రబుద్ధుడు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. ఓ అంబులెన్స్ సైరన్ వేసుకొని మిర్చి బజ్జీలు తినడానికి వెళ్లాడు. సెంచరీ హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మిర్చి బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకుని రోడ్డు మీదకు వచ్చాడు, బాగా ఆకలిగా ఉందేమో అంబులెన్స్ హారన్ మోగించుకుంటూ వెళ్లాడు. వీడియో ఇదిగో..

Advertisement

MLA RK Washes Volunteer Feet Video: వీడియో ఇదిగో, వాలంటీర్ కాళ్ళు కడిగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదంటూ ఓ మహిళా వాలంటీర్ కాళ్ళు కడిగి సన్మానం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వీడియో ఇదే..

Video: వీడియో ఇదిగో, అమ్మాయిని బైక్ వెనక ఎక్కించుకుని యువకుడు ఏం చేస్తున్నాడో చూడండి, ఇన్స్టా గ్రామ్ రీల్స్ కోసం రోడ్ల మీద ప్రమాదకర విన్యాసాలు

Hazarath Reddy

యువత పెడదోవ పడుతోంది. రోడ్ల మీద అమ్మాయిలను ఎక్కించుకుని స్టంట్లు చేస్తున్నారు. అదేదో ఘనకార్యం లాగా భావిస్తున్నారు. తాజాగా ఇన్స్టా గ్రామ్ రీల్స్ కోసం హైదరాబాద్ రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్న యువత వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరుతున్నారు. వీడియో ఇదిగో..

Hijras Fight in Police Station: వీడియో ఇదిగో, పోలీసుల ముందే దారుణంగా కొట్టుకున్న హిజ్రాలు, మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Tomato Robbery: 2.5 టన్నుల టమాటా లోడుతో వస్తున్న లారీని దొంగిలించి పారిపోయిన దొంగలు, లబో దిబో మంటున్న రైతులు, టమోటా రైతులకు తప్పని దొంగల బాధ..

kanha

నానాటికీ పెరుగుతున్న టమోటా ధరల మధ్య, ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. కర్నాటక రాజధాని బెంగళూరులోని చిక్కజాలలో కొందరు వ్యక్తులు ట్రక్కుల్లో టమోటాలతో పారిపోయారు. ఈ ఘటనలో బెంగళూరు సమీపంలో జరిగింది.

Advertisement

Aadhaar-PAN Link: 10 కోట్ల మంది ఎన్నారైల పాన్‌ కార్డులు డియాక్టివేట్, ఆదాయ పన్ను శాఖ స్పందన ఇదిగో..

Hazarath Reddy

ఆధార్-పాన్ లింకింగ్ గురించి ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు

Mumbai: కొంపలు ముంచిన సమోసాల బిల్లు, రూ.1.40 లక్షలు ఆన్‌లైన్‌‌లో పోగొట్టుకున్న వైద్యుడు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Hazarath Reddy

ముంబైకి చెందిన వైద్యుడు (Mumbai doctor) ఆన్ లైన్ లో సమోసాలు (samosas) ఆర్డర్ చేసి దారుణంగా మోసపోయాడు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి.. ఏకంగా రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని సియోన్ (Sion) ప్రాంతంలో గత శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య చోటు చేసుకుంది.

Guillain-Barre Syndrome: ఒళ్లంతా చచ్చుబడే వింత వ్యాధితో అల్లాడిపోతున్న జనాలు, 3 నెలలు పాటు ఎమర్జెన్సీ విధించిన పెరూ ప్రభుత్వం, జీబీఎస్‌ లక్షణాలు ఇవిగో..

Hazarath Reddy

గ్విలియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్‌) అని పిలిచే అరుదైన సిండ్రోమ్‌ ఒకటి పెరూ దేశాన్ని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం విలవిలలాడుతున్నారు. కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించింది పెరూ సర్కారు.

Guillain-Barre Syndrome: రోగనిరోధక శక్తిపై దాడి చేస్తూ వణికిస్తున్న కొత్త వైరస్, చికిత్స లేకపోవడంతో అల్లాడుతున్న జనాలు, గ్విలియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..

Hazarath Reddy

గిలాన్‌ బరే (GBS) అని పిలిచే అరుదైన సిండ్రోమ్‌ ఒకటి దక్షిణ అమెరికా దేశం పెరూని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

Hijras Fight Video: పోలీస్‌ స్టేషన్‌లోనే రక్తమొచ్చేలా తన్నుకున్న హిజ్రాలు, రెండు గ్రూపులుగా విడిపోయి రాళ్లతో దాడి, తలలు పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

Revanth Reddy on Free Electricity to Farmers: వీడియో ఇదిగో, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దు అని అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS jagan Plays Archery Video: వీడియో ఇదిగో, విలుకాడుగా మారిన జగన్, గురి చూసి బాణం వదిలితే సరిగ్గా సెంటర్లో దిగింది

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన తర్వాత ప్రో ఆర్చర్ ఆడాడు. గురి చూసి బాణం విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Himachal Floods: వీడియో ఇదిగో, ఆలయంపై నుండి పోటెత్తిన భారీ వరద, తట్టుకుని నిలబడిన సిర్మౌర్‌లోని దేవాలయం

Hazarath Reddy

ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

Advertisement

Haryana Floods: వీడియో ఇదిగో, వరదల్లో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు, హర్యానాలో వరుణుడు బీభత్సం

Hazarath Reddy

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇక హర్యానాలో పంచకులలోని సెక్టార్-16లో వరదల్లో మునిగిపోతున్న యువకుడి ప్రాణాలను ప్రజలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Uttarakhand Floods: వీడియో ఇదిగో, గంగోత్రిలో విరిగిపడిన కొండ చరియలు, వాహనాలు శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు మృతి

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గంగోత్రి జాతీయ రహదారిపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు శిథిలాల కింద పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారు.

Delhi Floods: ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది, వంతెనపై రైలు, ట్రాఫిక్‌ రాకపోకలు నిలిపివేత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనపై రైలు, ట్రాఫిక్‌ రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం 206.32 మీటర్లుగా నమోదైంది. ఢిల్లీలో నదికి అత్యధిక వరద స్థాయి 207.49 మీటర్లు.

Cylinder Theft Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, డెలివరీ బాయ్ నుండి స్మార్ట్‌గా సిలిండర్‌ను దొంగిలించిన ఓ వ్యక్తి

Hazarath Reddy

లక్నోలోని ఇందిరా నగర్ పోలీస్ స్టేషన్‌ని జరహర గ్రామంలో ఓ వ్యక్తి డెలివరీ మాన్ నుండి సిలిండర్‌ను దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాల్లో బంధించిన షాకింగ్ సంఘటనలో పట్టుబడ్డాడు. పట్టణానికి చెందిన శరవణ్ కుమారుడు ఖుషీరామ్ జరిపిన ఈ దొంగతనం జూన్ 28న జరిగింది.

Advertisement
Advertisement