వైరల్
Dunzo Salary Cuts: లేఆప్స్ నుంచి జీతాల కోతకు వచ్చిన కంపెనీలు, ఉద్యోగులకు 50 శాతం సాలరీని కట్ చేసిన స్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో
Hazarath Reddyస్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో కొంతమంది ఉద్యోగులకు 50 శాతం జీతం ఆలస్యం చేసినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బిజినెస్ టుడే ప్రకారం, మూలాధారాలను ఉటంకిస్తూ, మేనేజర్, అంతకంటే ఎక్కువ గ్రేడ్ స్థాయిలలోని ఉద్యోగులకు జీతం కోతలు విధించబడ్డాయి." మేనేజర్ గ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులందరూ జూన్ జీతంలో 50 శాతం మాత్రమే పొందారు. కంపెనీ వారు దానిని తర్వాత చెల్లిస్తారని చెప్పారు.
Microsoft Layoffs: ఆగని లేఆప్స్, 276 మంది ఉద్యోగులను తీసేస్తున్న మైక్రోసాఫ్ట్, ముందు ముందు ఇంకా కోతలుంటాయని ప్రకటన
Hazarath Reddyఅమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇంకా విడతల వారీగా తమ ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక టాప్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
HC on Potency and Virginity Test: వీర్యం సేకరణ, ‘రెండు వేళ్ల’ పరీక్ష చేయడమేంటి? లైంగిక నేరాల కేసులో మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraఅత్యాచారాల కేసుల్లో లైంగిక సామర్థ్య పరీక్షకు వీర్యం సేకరణ, బాధితురాలికి ‘రెండు వేళ్ల’ పరీక్ష విధానాన్ని మద్రాస్‌ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సైన్స్‌ అభివృద్ధి చెందిన నేటి కాలంలోఇలాంటి పరీక్షలు అవసరం లేదని, ఇందుకు సమాన ప్రక్రియ పద్ధతులను రూపొందించాలని ఆదేశించింది.
Sex With Patient: ఐసీయూలో ఉన్న పేషేంట్‌తో నర్సు సెక్స్, శృంగారం మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిన రోగి, నర్సును ఉద్యోగం నుండి తొలగించిన యూకే ఆస్పత్రి యాజమాన్యం
Hazarath Reddyయూకేలోని వ్రెక్స్‌హామ్‌లోని ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రోగితో నర్స్ శృంగారం చేస్తుండగా అతను మరణించాడు. కాగా విషాదకరంగా ముగిసిన రోగితో ఆమె ఏడాది పాటు సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం..నర్సును ఉద్యోగం నుండి తొలగించారు.
Ghaziabad Accident: ఘజియాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్‌యూవీ కారును ఢీకొన్న పాఠశాల బస్సు.. ఆరుగురి మృతి.. వీడియోతో
Rudraఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ (Ghaziabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారును పాఠశాల బస్సు (School Bus) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Death Threat To PM Modi: అర్థరాత్రి పుల్లుగా తాగి ప్రధాని మోదీని చంపేస్తామంటూ పోలీసులకు బెదిరింపు కాల్, సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అగంతుకుడిని గుర్తించిన పోలీసులు
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు కాల్ చేయడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు
Bigg Boss Season-7 Promo: త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7... ప్రోమో విడుదల.. ఫుల్ ప్యాకేజీ ఎంటర్టయిన్ మెంట్ తో వస్తున్నామన్న స్టార్ మా
Rudraతెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.
Madhya Pradesh Urination Row: మూత్ర విసర్జన ఘటనలో పెద్ద ట్విస్ట్.. సీఎం బాధితుడి కాళ్లు కడగలేదా? మరి కడిగించుకున్న వ్యక్తి ఎవరు??
Rudraమధ్యప్రదేశ్ మూత్ర విసర్జన ఘటన కొత్త మలుపు తిరిగింది. ఓ గిరిజనుడిపై పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటనతో చలించిపోయిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ బాధితుడిని ఇంటికి పిలిపించుకుని కాళ్లు కడిగి శాలువా కప్పారు.
UP Shocking: జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి బల్లిని మింగేసిన నిందితుడు.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగిందంటే??
Rudraఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు.
Metro in Pathabasti: త్వరలో పాతబస్తీ వరకూ మెట్రో పరుగులు.. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా రూట్‌ లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి.. ఆదేశాలు
Rudraపాతబస్తీవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Accident in Prakasam: ప్రకాశంలో ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకుపోయిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడి
Rudraప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలోకి దూసుకుపోయింది. పొదిలి నుంచి కాకినాడకు వెళ్తుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.
Relation Tips: శృంగారం కోసం రూంలోకి వెళితే నా భార్య దూరంగా పొమ్మంటోంది, నేను బయట వారితో కలవలేను, నా సమస్యకు దయచేసి పరిష్కారం చూపండి
Hazarath Reddyహాయ్.. నాకు ఉన్న సమస్య గురించి చెప్పాలంటే నిజంగా కాస్తా ఇబ్బందిగా ఉంది. కానీ, దీని గురించి చెప్పక తప్పట్లేదు. అదేంటంటే.. నేను శృంగారం చేసేది నా భార్యతోనే. అయితే నాకు శృంగారం చేయాలనిపించినప్పుడు నా భార్య దగ్గరికి వెళ్తే తను నన్ను దూరం పెడుతోంది చేస్తుంది.
Video: షాకింగ్ వీడియో ఇదిగో, పాల వ్యాపారిని అతివేగంగా ఢీకొట్టిన కారు, దెబ్బకి ఎగిరిపడి మృతి చెందిన పాల వ్యాపారి
Hazarath Reddyఏలూరు - జోగన్నపాలెం అడ్డరోడ్డు దగ్గర పాల వ్యాపారిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా మద్యం సేవించి డ్రైవర్ కారు నడిపినట్లు తెలుస్తోంది.
Telangana Shocker: వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyజగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య తిట్టిందని మనస్థాపం చెందిన ఓ భర్త బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గతరాత్రి గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నరేష్‌ను తిట్టింది.
Himachal Floods: వీడియో ఇదిగో, జలదిగ్బంధంలో చిక్కుకున్న 43 మంది, ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన అగ్నిమాపక దళ బృందం
Hazarath Reddyయుపిలోని సహరన్‌పూర్ జిల్లా నుండి అగ్నిమాపక దళ బృందం సీనియర్ సిటిజన్‌లతో సహా 42 మందిని రక్షించింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ధామోలా నదిలో నీటిమట్టం పెరగడంతో వీరంతా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Himachal Floods: బియాస్ నది ఉగ్రరూపం వీడియో ఇదిగో, ట్రక్కును అమాంతం లాక్కెళ్లిన భారీ వరద, భారీ వర్షాలకు హిమాచల్ విలవిల
Hazarath Reddyహిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల బియాస్ న‌ది ఉప్పొంగుతోంది. ఆ న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతంలో మండి న‌గ‌రంలో ఉన్న పంచ్‌వ‌క్త్రా ఆల‌యం నీట మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వాన‌ల వ‌ల్ల‌.. బియాస్ ఉప్పొంగుతోంది. ఆ న‌దీ ప్ర‌వాహ నీరు ఆల‌యాన్ని చుట్టుముట్టేసింది. ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్న బియాస్ నది హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ట్రక్కును లాక్కెళ్లడం వీడియోలో చూడవచ్చు.
HC on Maintenance to Second Wife: వివాహం చట్టబద్దం కాకపోయినా రెండవ భార్యకు నెలవారీ భరణం చెల్లించాల్సిందే, సెకండ్ వైఫ్ మెయింటెనెన్స్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమొదటి వివాహం ఉన్నందున రెండవ వివాహానికి చట్టబద్ధత లేకపోయినా, రెండవ భార్య, రెండవ వివాహం ద్వారా జన్మించిన పిల్లలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం భరణానికి అర్హులు అని మద్రాస్ హైకోర్టు ఇటీవల పేర్కొంది.
Himachal Floods: బియాస్ నది ఉగ్రరూపం వీడియో ఇదిగో, దేవాలయాలను తనలో కలుపుకుంటూ సాగుతున్న భారీ వరద
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నదిలో ఉప్పొంగడంతో మండిలోని పంచవక్త్ర ఆలయం నీటిలో మునిగిపోయింది. విక్టోరియా వంతెన మరియు పంచవఖ్త్ర ఆలయం చుట్టూ మండి నుండి తాజా విజువల్స్.
Himachal Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీటిలో మునిగిపోయిన మండిలోని పంచవక్త్ర ఆలయం, భారీ వర్షాలకు ఉప్పొంగిన బియాస్ నది
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నదిలో ఉప్పొంగడంతో మండిలోని పంచవక్త్ర ఆలయం నీటిలో మునిగిపోయింది.
Rajasthan Horror: దారుణం, యువకుడికి మూత్రం తాగించిన దుండగులు, అంతటితో ఆగకుండా బూట్లలో నీళ్లు పోసి తాగాలంటూ చిత్రహింసలు, తొమ్మిది మందిపై కేసు నమోదు
Hazarath Reddyరాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాలోని సుమేర్‌పూర్ సమీపంలోని భరుండా గ్రామానికి చెందిన యువకుడిని అపహరించిన తర్వాత, సిరోహి సమీపంలోని సుపర్ణ (సర్దార్‌పురా) గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద యువకుడిని కొట్టి కొంతమంది హద్దులు దాటారు.