Viral

Candy Crush Saga Fake Tweet: కాండీ క్రష్ సాగా ధోనీ ఆడుతున్నారనేది ఫేక్, మూడు గంటల్లోనే మూడు మిలియన్లు డౌన్లోడ్ వార్త అబద్దం, వాస్తవమేదో ఇక్కడ తెలుసుకోండి

Hazarath Reddy

ట్విటర్‌లో ఒక నకిలీ ట్వీట్ వైరల్ అవుతోంది, దాని ప్రకారం, ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ కాండీ క్రష్ సాగా కేవలం మూడు గంటల్లోనే మూడు మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను చూసిందని ఉంది, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోని దానిని ఆడటం కనిపించింది.

Wrestlers Call Off Protest: 5 నెలల తరువాత ఆందోళన విరమించిన రెజ్లర్లు, ఇక నుంచి కోర్టులో యుద్ధం కొనసాగుతుందని ప్రకటన

Hazarath Reddy

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగిన ఆరు నెలల తర్వాత, రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.

HC on Child Adoption Case: మైనర్ బాలిక దత్తత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఆమెను తండ్రికి అప్పగించాలంటూ ఒడిషా హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

మైనర్ బాలిక సంరక్షణ బాధ్యతను ఆమె తండ్రికి పునరుద్ధరించాలని ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. తన మైనర్ కుమార్తె సంరక్షణను పునరుద్ధరించాలని కోరుతూ ఓ ముస్లిం తండ్రి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

Ravi Shastri: టీమిండియా పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉండాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాంక్ష

Rudra

భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‍ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‍కు కెప్టెన్‍ గా ఎవరు ఉండాలో తన అభిప్రాయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Advertisement

HC on Husband Property: భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకూ సమాన వాటా ఇవ్వాల్సిందే, కీలక తీర్పును వెలువరించిన మద్రాసు హైకోర్టు

Hazarath Reddy

ఓ గృహిణిగా ఆమె కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలనే ఇంటి బెంగ లేకుండా భర్త స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా సంతృప్తికరంగా బయట పనిచేయడానికి వీలవుతోందని, తద్వారా ఆస్తులు సంపాదన జరుగుతోందని పేర్కొంది. కాబట్టి భర్త తన పేరున సంపాదించిన ఆస్తులన్నింటిలోనూ భార్య సమాన హక్కుదారు అని తెలిపింది.

Karnataka Horror: మరొక వ్యక్తితో భార్య అక్రమ సంబంధం.. కోపంతో అతడి గొంతు కోసేసి రక్తం తాగేసిన భర్త.. కర్ణాటకలో షాకింగ్ ఘటన

Rudra

కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పట్టపగలు నడివీధిలో తన స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగాడు. ఈ ఘటన జిల్లాలోని చింతామణి తాలూకా సిద్దేపల్లి సమీపంలో చోటు చేసుకుంది.

Hyderabad: వీడియో ఇదిగో, జాకీలతో భవనాన్నిలేపుతుండగా పక్క ఇంటిమీద పడ్డ బిల్డింగ్, తృటిలో తప్పిన భారీ ప్రమాదం, భవనాన్ని కూల్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయం

Hazarath Reddy

రోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూస్తే ప్లాన్ బెడిసికొట్టింది.హైదరాబాద్ - చింతల్‌లో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని.

JP Nadda on Dharani Portal: వీడియో ఇదిగో, బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు, నడ్డా సంచలన వ్యాఖ్యలు, కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన బండి సంజయ్

Hazarath Reddy

బీఆర్ఎస్ అంటే అవినీతి(భ్రష్టాచార్‌) రాక్షసుల సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భాజపా నవ సంకల్ప సభ నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా తన ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Road Accident in Odisha: రెండు బస్సులు ఢీ.. 10 మంది దుర్మరణం.. మరో 8 మందికి గాయాలు.. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం

Rudra

ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లా దిగపహందిలో రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Haryana: వీడియో ఇదిగో, భారీ వరదల్లో కొట్టుకుపోతున్న మహిళను తాళ్ల సాయంతో కాపాడిన స్థానికులు, హర్యానాను ముంచెత్తిన భారీ వరదలు

Hazarath Reddy

హర్యానాలో భారీ వర్షాల కారణంగా పంచకుల వద్ద వరదల్లో చిక్కుకున్న మహిళను ఎంతో ధైర్యం చేసి కాపాడిన స్థానికులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానా రాష్ట్రాని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు నగరజీవనం అస్తవ్యస్తమైంది. వీడియో ఇదే..

Schools Reopening in AP: నేటి నుంచి ఏపీలో రెండు పూటల బడులు.. పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Rudra

ఏపీలో పాఠశాలలు సోమవారం నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

TS EAMCET 2023 Counselling: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌.. .. 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన

Rudra

తెలంగాణలో ఎంసెట్‌-2023 ప్రవేశాల కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నేటి నుంచి జులై 5 వరకు రుసుము చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు.

Advertisement

Rains Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన... రాగల 5 రోజుల్లో విస్తారంగా వర్షాలు.. హైదరాబాదుకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rudra

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు చొచ్చుకుని పోతున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు, వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

Road Accident in Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారును ఢీకొట్టిన టిప్పర్.. నలుగురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మహిళలు.. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

Rudra

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షాపూర్ మధ్య ఓ కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Coimbatore Accident Video: రాంగ్‌ రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు, గాల్లోకి పది అడుగులు ఎగిరిపడ్డ తండ్రీకొడుకులు, వెనుకాలే వస్తున్న వాహనంలో ఇరుక్కుపోయిన బైక్‌, స్పాట్‌లోనే తండ్రి మృతి, సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో

VNS

తమిళనాడులోని కోయింబత్తూరు (Coimbatore) పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం (accident) జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో బాలుడిని గాయాలపాలు చేసింది. ముందు వెళ్తున్న ట్రావెలర్‌ వాహనాన్ని కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఓవర్‌ టేక్‌ చేయబోయి ఈ ఘోరానికి కారణమయ్యాడు.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో చింతల్ లో తప్పిన భారీ ప్రమాదం..3 అంతస్తుల ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూసిన యజమాని, ప్లాన్ బెడిసికొట్టింది, రంగంలోకి దిగిన GHMC

kanha

8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర ప్రయోగం చేసిన యజమాని.

Advertisement

Nadda Telangana Visit: నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. నాగర్‌కర్నూల్‌లో నవ సంకల్ప సభ.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్‌ అభియానలో భాగంగా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.

Leopard Attack: చిరుతతో బామ్మ పోరాటం.. మనవరాండ్ల కోసం ప్రాణాలకు తెగించిన వీరత్వం.. ఉత్తరాఖండ్ లో ఘటన

Rudra

తన మనవరాండ్ల కోసం ఒక బామ్మ ఏకంగా చిరుతపులితోనే పోరాడి వారిని రక్షించుకుంది. ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లా అబకి గ్రామంలోని 58 ఏండ్ల చంద్రమ్మ దేవి నాలుగేండ్ల తన ఇద్దరు మనవరాండ్లతో ఇంటి వరండాలో ఉండగా, చిరుతపులి వారిపై దాడి చేసింది. ఆ తర్వాత..

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం... నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందిపడిన వాహనదారులు.. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం.. నేడు కూడా భారీ వర్షసూచన

Rudra

హైదరాబాద్ (Hyderabad) ను భారీ వర్షం (Heavy Rain) కుదిపేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం (Saturday) రాత్రి భారీ వర్షం (Rains) కురిసింది.

Mumbai: ముంబై గేమింగ్ జోన్‌లో ప్రమాదం, సరదా కోసం ట్రామ్పోలిన్‌పై దూకిన యువకుడు, ముక్కలు ముక్కలయిన కాలు

VNS

సరదా కోసం గేమింగ్ జోన్‌కు (Gaming Zone) వెళ్లిన వ్యక్తికి ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ట్రామ్పోలిన్ పై ఆడుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కాలు ఫ్యాక్చర్ (Leg Fracture) అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ముంబైలోని ఇన్ఫినిటీ మాల్‌లో (Infiniti Mall) ఈ ఘటన జరిగింది.

Advertisement
Advertisement