Viral

Suresh Raina New Restaurant: రెస్టారెంట్ వ్యాపారంలోకి సురేష్ రైనా, ఆమ్‌స్టర్‌డామ్‌లో సొంత రెస్టారెంట్‌ను ప్రారంభించిన మాజీ భారత్ ఆటగాడు

Hazarath Reddy

భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కి ఆహారం అంటే ఇష్టమని కూడా మనకు తెలుసు. ఆహార ప్రియుడు కావడంతో, మాజీ CSK ప్లేయర్ ఇప్పుడు తన సొంత రెస్టారెంట్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు

Video: వీడియో ఇదిగో, పుట్టిన బిడ్డతో ఆస్పత్రిని వీడుతున్న రాంచరణ్ దంపతులు, చరణ్ చేతిలో హాయిగా పడుకుని నిద్రపోతున్న బుజ్జాయి

Hazarath Reddy

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన ఆడబిడ్డతో తమ నివాసానికి బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా అపోలో ఆస్పత్రిలో మెగాస్టార్ చిరంజీవి కోడలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. మెగా ఇంటికి వారసురాలు రావడంతో ఫ్యాన్స్ తో పాటు మెగా దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Assam Floods: వీడియో ఇదిగో, అస్సాంలో భారీ వరదలకు కుప్పకూలిన బ్రిడ్జి, తముల్‌పూర్‌లో కొట్టుకుపోయిన వంతెన

Hazarath Reddy

అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అస్సాంలోని తముల్‌పూర్‌లోని ఒక వంతెన శుక్రవారం కొట్టుకుపోయింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి ఇంకా భయంకరంగానే ఉంది. ఉదల్‌గురి జిల్లాలో వరదల కారణంగా గురువారం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Telangana Shocker: వీడియో ఇదిగో, తప్పతాగి మహిళపై అర్థరాత్రి అత్యాచారయత్నం, ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన మహిళ, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితురాలు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ అనే మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు

Advertisement

TCS Bribes-for-Jobs Scandal: టీసీఎస్‌లో రూ.100 కోట్ల జాబ్స్ కుంభకోణం, లంచం ఇస్తేనే ఐటీ ఉద్యోగమంటున్న సీనియర్స్, నలుగురిపై వేటు వేసిన కంపెనీ

Hazarath Reddy

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాల కోసం లంచాల కుంభకోణంతో కుదేలైంది. మింట్ యొక్క నివేదిక ప్రకారం , కంపెనీలోని కొంతమంది సీనియర్ సిబ్బంది తమ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి స్టాఫింగ్ సంస్థల నుండి లంచాలు తీసుకుంటున్నారు.

Ford Layoffs: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్

Hazarath Reddy

ఫోర్డ్ మోటార్ యునైటెడ్ స్టేట్స్‌లోని తన జీతభత్యాల కార్మికుల కోసం కొత్త రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. కంపెనీ గత సంవత్సరం మార్చిలో దాని గ్యాస్-పవర్డ్ వెహికల్ యూనిట్‌లో $3 బిలియన్ల వరకు నిర్మాణ వ్యయాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది.

Tata Nexon Hits Bull Video: 70 కిలోమీటర్ల వేగంతో ఎద్దును ఢీకొట్టిన టాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు, ఆ తరువాత ఏమైందో వీడియోలో చూడండి

Hazarath Reddy

టాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. రాత్రి సమయం కావడంతో వీధి లైట్ల వెలుగులు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఓ ఎద్దు కారుకు అడ్డుగా వచ్చింది. దాంతో ఆ ఎద్దుని నెక్సాన్ గట్టిగా ఢీకొంది. ఈ దెబ్బకు బిత్తరపోయిన నెక్సాన్ డ్రైవర్ కారును పక్కకు ఆపాడు.

Andhra Pradesh Shocker: మతం మార్చుకోలేదని యువకుడిపై కొడవలితో దాడి చేసిన ప్రియురాలి తల్లి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చిత్తూరు - మతం మర్చుకోమంటే ఒప్పుకోలేదని రెడ్డి ప్రసాద్ అనే యువకుడి మీద కొడవలితో దాడి చేసిన ప్రేమించిన యువతి తల్లి. వీడియో ఇదిగో..

Advertisement

YouTube Down: యూట్యూబ్ డౌన్, వేలాది మంది యూజర్లకు నిలిచిపోయిన యూట్యూబ్ సేవలు, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు

Hazarath Reddy

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ (YouTube) డౌన్ అయింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వేలాది మంది యూజర్లకు యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. యూట్యూబ్, యూ ట్యూబ్ టీవీ (YouTube Tv) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

BJP MLA Gauri Shankar: వీడియో ఇదిగో, అమ్మాయిలతో బీజేపీ ఎమ్మెల్యే సిగ్గుమాలిన పని, ట్విట్టర్ వేదికగా మండిపడిన కాంగ్రెస్ పార్టీ, బిజెపి నాయకుల నుండి కూతుర్ని రక్షించండి అంటూ ట్వీట్

Hazarath Reddy

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ గౌరీశంకర్‌ బిసెన్‌ బాలికలపై సిగ్గుమాలిన పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బిజెపి నాయకుల నుండి కూతుర్ని రక్షించండి అంటూ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

Friends Beat Another Friend Video: దారుణం, బర్త్ డే పార్టీకి అని పిలిచి చితకబాదిన ఫ్రెండ్స్, మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దని ఆపినందుకు కక్ష పెంచుకున్న స్నేహితులు

Hazarath Reddy

మదనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో స్నేహితుడిని కొడుతుంటే వద్దు అన్నందుకు బర్త్ డే పార్టీ అని పిలిచి అతన్ని మిగతా స్నేహితులు దారుణంగా కొట్టారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

Rashmika Mandanna: మేనేజర్ మోసం వార్తలపై స్పందించిన నటి రష్మిక.. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొన్న నటి

Rudra

విభిన్న పాత్రలతో నటిగా దూసుకుపోతున్న నటి రష్మిక మందన్నకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు నెట్ లో హల్ చల్ చేశాయి. తన వ్యక్తిగత మేనేజర్ మోసం చేశారని, తమ మధ్య కలహాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలపై రష్మిక తాజాగా స్పందించారు.

Advertisement

Mahesh Babu–Allu Arjun: బిజినెస్ లో పోటీ పడుతున్న మహేష్, అల్లు అర్జున్.. మల్టీప్లెక్స్‌ రంగంలో దూసుకుపోతున్న స్టార్స్

Rudra

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ గురించి బాబుప్రత్యేకించి చెప్పాలా..? వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ.. టాప్ హీరోలుగా దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు. ఇక సినిమాలు ఒక్కటేనా.. యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్, బిజినెస్ మెన్ గానూ తమ కెపాసిటీ ఏంటో అందరికి ఇప్పటికే రుచి చూపించారు.

Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్‌ లో అక్రమాల ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేసిన సుబ్బారెడ్డి.. మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడి

Rudra

శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీలో అవినీతి చేయాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

Viral Video: మహిళా అధికారి నుంచి గొడుగు లాగేసుకున్న పాక్ ప్రధాని.. వానలో తడిసిపోయిన మహిళ.. నెట్టింట పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ వీడియో వైరల్.. పాక్ ప్రధాని తీరుపై నెట్టింట విమర్శలు

Rudra

కారులోంచి దిగుతున్న ప్రధాని షాబాస్ షరీప్ తడవకుండా ఉండేందుకు ఓ మహిళా అధికారి గొడుగు పట్టారు. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఆ అధికారికి ఏదో చెప్పి ఆమె చేతుల్లోంచి గొడుగు తీసేసుకుని నడుచుకుంటూ ముందుకెళ్లిపోయారు.

Fire in Lokmanya Tilak Express: లోకమాన్య తిలక్ ఎక్స్‌ ప్రెస్ రైలులో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు.. వీడియో వైరల్

Rudra

ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. లోకమాన్య తిలక్ ఎక్స్‌ ప్రెస్ రైలులో గురువారం రాత్రి హఠాత్తుగా మంటలు రావడం కలకలం రేపింది.

Advertisement

Tirumala Horror: తిరుమలలో బాలుడిని నోట కరిచి ఎత్తికెళ్లిపోయిన చిరుత.. సినీ ఫక్కీలో వెంబడించిన స్థానికులు, తల్లిదండ్రులు.. బాలుడిని వదిలివెళ్లిపోయిన చిరుత..గాయాలపాలైన బాలుడికి ఆసుపత్రిలో చికిత్స.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు

Rudra

తిరుమలలో ఘోరం జరిగింది. అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

Titanic Tourist Submarine Operation: టైటాన్ కథ విషాదాంతం.. సబ్‌మెరైన్‌లోని ఐదుగురు మృతి.. టైటానిక్ శిథిలాల పక్కనే, తప్పిపోయిన జలాంతర్గామి గుర్తింపు

Rudra

అట్లాంటిక్ మహాసముద్రంలో (Atlantic Ocean) అదృశ్యమైన టైటాన్ సబ్‌మెరైన్‌ (Titan Submarine) కథ విషాదాంతమైంది. సబ్‌మెరైన్‌ (Submarine) లోని ఐదుగురు పర్యాటకులు మరణించినట్లు అమెరికా కోస్ట్‌ గార్డ్‌ (America Coast Guard) ప్రకటించింది.

Gold Paste Worth Rs 93 Lakh Seized: వీడియో ఇదిగో, ఫ్యాంట్ జిప్ పైన రూ.93 లక్షల విలువైన బంగారం స్మగ్లింగ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుబడిన ప్రయాణికుడు

Hazarath Reddy

ఢిల్లీ | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బుధవారం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుడి నుండి రూ.93 లక్షల విలువైన 1597 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకుంది. ఆ ప్రయాణికుడిని కరిబిల్ హక్ అనే భారతీయుడిగా గుర్తించారు

ChatGPT Accounts Hacked: ఛాట్‌జీపీటీ అకౌంట్లు హ్యాక్, టాప్ లిస్టులో భారతీయుల ఖాతాలు, షాకింగ్ విషయాలను వెల్లడించిన గ్రూప్-ఐబి నివేదిక

Hazarath Reddy

ChatGPT అకౌంట్లు హ్యాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చాట్‌జిపిటి ఖాతాలు హ్యాక్ చేయబడిన తర్వాత దాదాపు 1,00,000 మంది వ్యక్తుల డేటా రాజీపడిందని గ్రూప్-ఐబి నివేదిక వెల్లడించింది.

Advertisement
Advertisement