Viral

Rs 2,000 Notes To Be Withdrawn: మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది

Rs 2000 Currency Notes To Be Withdrawn: రెండు వేల రూపాయల నోట్ విత్ డ్రా, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ, సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటన

Hazarath Reddy

రూ. 2000 డినామినేషన్‌లోని బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ, తక్షణం అమలులోకి వచ్చేలా రూ. 2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సూచించింది. ఈ నోట్లు సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

P Khurrana Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా కన్నుమూత

Hazarath Reddy

ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా ఇక లేరు. నివేదిక ప్రకారం, నటుడి తండ్రి మే 19న మరణించారు.ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5.30 PM ISTకి చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

Meta Layoffs: జుకర్‌బర్గ్ మెటాలో మళ్లీ మొదలైన్ లేఆప్స్, 6,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫేస్‌బుక్

Hazarath Reddy

కంపెనీ నవంబర్‌లో 11,000 మంది కార్మికులను తొలగించి, మార్చి 2023లో 10,000 ఉద్యోగాల కోతలను ప్రకటించిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. టెక్ దిగ్గజం ఇంతకుముందు 4,000 మందిని విడిచిపెట్టమని కోరింది, కాబట్టి మే నుండి ఇతర 6,000 మందిని తొలగించే అవకాశం ఉంది.

Advertisement

SIM Cards Under Your Name: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడం చాలా సింపుల్, tafcop.sancharsaathi.gov.in/telecomUser లింక్ ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఇప్పుడు వ్యక్తులు tafcop.sancharsaathi.gov.in/telecomUser వద్ద TAFCOP పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీ పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తనిఖీ చేయవచ్చు . వెబ్‌సైట్‌లో, ఒక వ్యక్తి తన 10-అంకెల మొబైల్ నంబర్, OTPని నమోదు చేయడం ద్వారా వారి పేరుపై జారీ చేయబడిన కనెక్షన్‌ల సంఖ్యను తనిఖీ చేయడం ద్వారా లాగిన్ చేయవచ్చు

IPL 2023: కోహ్లీ సెంచరీతో ఫ్యాన్స్‌కు పండగ, వాళ్లిద్దర్నీ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్న ఆర్‌సీబీ అభిమానులుచ మీమ్స్ ఇవిగో..

Hazarath Reddy

విరాట్ కోహ్లీ గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంగతి విదితమే. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఒత్తిడికి లోనవకుండా చక్కగా ఆడి తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు.

Virat Kohli Six Video: కోహ్లీ సిక్స్ వీడియో ఇదిగో, బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయిన కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విక్టరీ

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లకు విరాట్ కోహ్లీ చుక్కలు చూపించాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

IPL 2023: గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి, నేడు పంజాబ్‌తో చావో రేవో తేల్చుకోనున్న రాజస్తాన్‌, ఆశలన్నీ ట్రెంట్‌ బౌల్ట్‌ పైనే పెట్టుకున్న PBKS

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.

Advertisement

IPL 2023: రూ. 8 కోట్లు పెట్టి ముంబై కొనడం ఎందుకు, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు, జోఫ్రా ఆర్చర్‌పై మండిపడిన సునీల్‌ గవాస్కర్‌, ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని హితవు

Hazarath Reddy

ఇంగ్లండ్‌ పేసర్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు.అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

Relation Tips: నా వయస్సు 50 ఏళ్లు, ఇంతవరకు ఎవరితో సెక్స్ చేయలేదు, ఈ మధ్య రాత్రి పూట కోరికలు కలుగుతున్నాయి, ఇప్పుడు నేను శృంగారానికి పనికివస్తానా..

Hazarath Reddy

హాయ్ నా పేరు బుజేష్ (పేరు మార్చాం), నా వయస్సు 50 సంవత్సరాలు. నేను కొన్ని కారణాలతో నా ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు. అంతే కాదు, ఎవ్వరితోనూ శారీరక సంబంధం కూడా పెట్టుకోలేదు. మరి ఇప్పుడు నాకు సెక్స్ మీద ఆసక్తి కలుగుతోంది.

Andhra Pradesh Shocker: పుల్లుగా మందు తాగి ప్రైవేట్ పార్టులో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు, అది లోపల ఇరుక్కుపోవడంతో ఆస్పత్రికి పరుగులు, తర్వాత కథ ఇదే..

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుగొండలో ఆశ్చర్యకరమైర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఫుల్లుగా తాగి మలద్వారంలో టీవీ రిమోట్‌ను చొప్పించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి నొప్పిగా ఉండటంతో జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి వెళ్లాడు.

Stray Dog Attack in Kazipet: పొట్టకూటికోసం వస్తే బిడ్డ బలయ్యాడు, ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాయి.

Advertisement

Assam: లంచాల మేత మరిగిన జిఎస్‌టి కమీషనర్, రూ.4,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్, ఆమె ఇంటి నుంచి రూ.65,37,500 స్వాధీనం చేసుకున్న యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు

Hazarath Reddy

అస్సాం | డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ & యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు రూ. 4,000 లంచం తీసుకుంటుండగా రాష్ట్ర జిఎస్‌టి కమీషనర్ కార్యాలయ రాష్ట్ర పన్నుల అసిస్టెంట్ కమిషనర్ మినాక్షి కాకతి కలితాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఆమె ఇంటి నుంచి రూ.65,37,500 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

BSF Seizes Gold: ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ రవాణా, రూ. 86 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు

Hazarath Reddy

దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌లోని బోర్డర్ ఔట్‌పోస్ట్ బాన్‌పూర్, 54 బెటాలియన్‌కు చెందిన బలగాలు ఒక పక్కా సమాచారంతో ఆపరేషన్ ప్రారంభించి తొమ్మిది బంగారు బిస్కెట్లు, పందొమ్మిది బంగారు చిప్స్ మరియు ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

Delhi Lawyers Fight Video: వీడియో ఇదిగో, కోర్టు అనే సంగతి మరచిపోయి తన్నుకున్న ఇద్దరు లాయర్లు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళా న్యాయవాది

Hazarath Reddy

మహిళా న్యాయవాది, నేహా గుప్తా, తన మగ కౌంటర్‌పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రోహిణి)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది, అతను తనను వరుస ఘోరమైన నేరాలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది.

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక, ప్రతీ నెల 24వ తేదీన దర్శనం టికెట్ల కోటా విడుదల, శ్రీవారి సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్‌ విడుదల చేసిన టీటీడీ

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.

Advertisement

Turkey Storm: వీడియో ఇదిగో, తుఫాను బీభత్సానికి గాల్లోకి డ్యాన్స్ వేసిన సోఫా, గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిన ఇంట్లో ఉన్న సోఫా

Hazarath Reddy

టర్కీలో తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. ఫిబ్రవరిలో భూకంపంతో విలవిల్లాడిన టర్కీ ఇప్పుడు భారీ వర్షాలు, ఈదురుగాలులతో వణికిపోతున్నది.

Earthquake in New Caledonia: పసిఫిక్‌ మహాసముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు, న్యూ కలెడోనియాను వణికించిన భారీ భూకంపం

Hazarath Reddy

న్యూ కలెడోనియా (New Caledonia)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. లాయల్టీ ఐలాండ్స్‌ (Loyalty Islands)కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (United States Geological Survey ) తెలిపింది.

Flex On Bellampalli MLA: బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య కామ పిశాచి, బీఆర్ఎస్ భవన్ ఎదుట ఫ్లెక్సీలు కలకలం, ఆరిజన్‌ డెయిరీ పేరుతో బ్యానర్లు ఏర్పాటు

Hazarath Reddy

హైదరాబాద్ నడిబొడ్డున బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు పెట్టారు.

OM Movie: 550 సార్లు రీ-రిలీజ్‌ అయిన మూవీ అది.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లోనూ పేరు సంపాదించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?

Rudra

సాధారణంగా ఓ సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు. రెండు లేదా మూడు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ మూవీనే ‘ఓం’.

Advertisement
Advertisement