Viral
Tirumala Terrorist Threat Mail: తిరుమలలో టెర్రిరిస్టులు మెయిల్ ఫేక్, ఎలాంటి ఉగ్రవాదుల కదలికలు లేవని స్పష్టం చేసిన ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి
Hazarath Reddyప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి మెయిల్‌ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు.
Heated Conversation: మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం
VNSలక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), విరాట్ కోహ్లీనే (Virat Kohli) గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం (Heated conversation) చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంభీర్ స్టేడియంలోకి వచ్చి.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు వేలు చూపిస్తు సంజ్ఞ చేశాడు.
Messaging Apps Blocked: ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారిన 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను నిషేధించిన కేంద్రం
kanhaఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తున్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
VRS For Police: మద్యానికి బానిసైన పోలీస్‌ అధికారులకు వీఆర్ఎస్‌.. అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం
Rudraఅస్సాం ప్రభుత్వం (Assam Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి బానిసైన 300మంది పోలీసు అధికారులకు (Police Officials) త్వరలో స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్‌-VRS) అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు.
‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!
Rudra'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
Rains In AP: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు... ఐఎండీ అలర్ట్.. ఎక్కడెక్కడ వర్షాలు పడనున్నాయి అంటే? వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లతో బెంబేలెత్తుతున్న రైతాంగం
Rudraఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలో మే 1వ తేదీన పల్నాడు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
Rudra'విరూపాక్ష' చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.
Ukraine's 'Maa Kali' Tweet: కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ ట్వీట్‌.. తీవ్రంగా మండిపడ్డ భారతీయులు
Rudraహిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్‌ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rains In Hyderabad: భారీ వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. రోడ్లపైకి చేరిన నీరు... భారీగా నిలిచిన ట్రాఫిక్.. ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ
Rudraహైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి.
Relation Tips: అమ్మాయి దొరికిందని అదే పనిగా శృంగారం చేస్తుంటే, అంగం యోనిలో ఇరుక్కొని ఫ్రాక్చర్ అయి విరిగిపోయింది..వామ్మో అసలు ఏం జరిగింది..
kanhaఢిల్లీకి చెందిన 32 ఏళ్ల ఓ యువకుడు శృంగారం చేస్తున్న సమయంలో కక్కుర్తి ఆపుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేశాడు. దానితో స్తంభించి ఉన్న పురుషాంగాం శృంగారం చేస్తున్న సమయంలో ఫ్రాక్చర్ అయిపోయింది.
Gas Leak In Ludhiana: లూథియానాలో గ్యాస్‌ లీక్‌ కలకలం.. తొమ్మిది మంది మృతి.. మరో 11 మంది పరిస్థితి విషమం
Rudraపంజాబ్‌‌లోని (Punjab) లూథియానాలో (Ludhiana) గ్యాస్‌ లీక్‌ (Gas Leak) కలకలం రేగింది. గియాస్‌పురా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం గ్యాస్‌ లీక్‌ అవడంతో.. తొమ్మిది మంది మరణించారు.
Snakes In Airport: చెన్నై విమానాశ్రయంలో షాకింగ్ సీన్.. మహిళ లగేజీలో 22 పాములు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో మీరూ చూసేయండి!
Rudraచెన్నై విమానాశ్రయంలో శుక్రవారం షాకింగ్ దృశ్యం ఆవిష్కృతమైంది. తన లగేజీలో పాములు, బల్లులు తరలిస్తూ ఓ మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది.
Kantara 2: ఫుల్ స్వింగ్‌లో కాంతార 2 పనులు.. భూతకోలలో పాల్గొన్న రిషబ్‌ శెట్టి
Rudraకన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Yadadri Laxminarasimha Swamy Temple: యాదాద్రిలో ఎల్లుండి నుంచి శ్రీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు.. మే 2 నుంచి 4 వరకు నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం నిలిపివేత
Rudraయాదాద్రిలో (Yadadri) ఎల్లుండి (మంగళవారం) నుంచి శ్రీ నరసింహస్వామి (Yadadri Laxminarasimha Swamy Temple) జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే నాలుగో తేదీ వరకు రోజు వారీ జరిగే నిత్య కల్యాణం, శ్రీ సుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
Pawan With Chandrababu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. గంటన్నరపాటు మంతనాలు.. రాజకీయ వర్గాల్లో చర్చ
Rudraటీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో నిన్న ఇరువురు నేతల సమావేశం గంటన్నర పాటు జరిగింది.
Warangal Horror: వరంగల్‌లో దారుణం.. అర్ధరాత్రి ఆటోలో వివాహితపై గ్యాంగ్ రేప్.. అరవడంతో బెదిరింపులు
Rudraవరంగల్‌లో (Warangal) ఘోరం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ (Driver) సహా అతడి మిత్రులు అత్యాచారానికి ఒడిగట్టారు.
Telangana New Secretariat Inauguration: తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన చండీయాగం.. మధ్యాహ్నం 1.20 గంటలకు సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. లైవ్ వీడియో
Rudraతెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా నిలిచిన నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు.
Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో పీకలదాకా తాగిన యువతి, ఫుల్లుగా కిక్కెక్కి తోటి ప్రయాణికురాలిపై బూతుల పంచాంగం, మరోసారి వార్తల్లోకి ఢిల్లీ మెట్రో
VNSకిక్కు బాగా ఎక్కేసిందో ఏమో కానీ.. తన ఎదురు సీట్లో కూర్చున్న ప్రయాణికురాలితో గొడవ పెట్టేసుకుంది. అసలే మందేసింది.. ఇంకేముంది.. నోటి నుంచి బూతుల వర్షం (Vulgar Words In Delhi Metro) వచ్చేసింది. తోటి ప్రయాణికురాలిని బండ బూతులు తిట్టింది. ఆ పక్కనే ఉన్న యువకుడు సర్ది చెప్పాలని చూసినా.. అమ్మగారు అస్సలు వినలేదు. మద్యం మత్తులో మరింత రెచ్చిపోయింది
Scorching Heat In May: మేలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి.. భారత వాతావరణ శాఖ అంచనా
Rudraభారత్‌లో వచ్చే నెలలో పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా, విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడి పెరగడంతో పాటూ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినొచ్చని భావిస్తోంది.
Dil Raju On Sakunthalam Result: నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం.. 'శాకుంతలం' ఫలితంపై దిల్ రాజు
Rudra'శాకుంతలం' సినిమా ఫ్లాప్ కావడంపై దిల్ రాజు స్పందిస్తూ... తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు.