Viral
Bhuvanagiri Collector Hostel Stay: ఎస్సీ బాలుర హాస్టల్ లో బస చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్.. విద్యార్థులు సమస్యలు అడిగి తెలుసుకున్న హనుమంత్ రావు
Rudraయాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం లోని ఎస్సీ బాలుర హాస్టల్ లో ఆ జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు బస చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేశారు.
Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
Rudra2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.
Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ
Rudraఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Richest CM-Poorest CM: రూ.931 కోట్ల ఆస్తితో దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ఆస్తులు రూ. 15 లక్షలు మాత్రమే
Rudraదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా రూ.931 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్ కరెంట్ వైర్లపై దూకిన కోతి, తీగలు తెగి బైక్ మీద పడటంతో ముగ్గురు సజీవదహనం
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక నివాసి అయిన ఓ వ్యక్తి తన కుమార్తె, మేనకోడలుతో కలిసి బైకుపై బయటికి వచ్చారు. వారు సోన్‌బర్సా మార్కెట్ ఏరియాలోని డంపింగ్ యార్డు దగ్గరికి చేరుకోగానే.. వారి పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై కోతి దూకింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి
Hazarath Reddyఒక విషాద సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ రైల్వే స్టేషన్‌లో RAF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ బిందా రాయ్ కదులుతున్న రైలు మరియు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. రాయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
Telangana: వీడియో ఇదిగో, మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన దొంగ
Hazarath Reddyఓ దొంగ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో ఘటన చోటు చేసుకుంది
Rohit Sharma to Retire? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు, ఇప్పటికే T20కి గుడ్ బై చెప్పిన భారత కెప్టెన్
Hazarath ReddyT20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2024-25 సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ తర్వాత ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Smokers Lose Up to 22 Minutes of Life: ధూమపానం చేసేవారు 22 నిమిషాల వరకు జీవితాన్ని కోల్పోతారు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి..
Hazarath Reddyకొత్త అధ్యయనం భయపెట్టే గణాంకాలను వెల్లడించింది. ఒక అధ్యయనం ప్రకారం, ఒక సిగరెట్ పురుషుల జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీల జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుంది. దీనికి ముందు, శాస్త్రవేత్తలు సిగరెట్ ధూమపానంపై ఇటువంటి అధ్యయనాన్ని నిర్వహించారు.
Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన యంగ్ ప్లేయర్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి
Hazarath Reddyమహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ 32 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం కాగానే విజయ్ పటేల్ బ్యాటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.
Telangana: కన్ను కొడుతున్నాడంటూ స్కూలు హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లి, చర్యలు తీసుకోవాలని డిమాండ్
Hazarath Reddyజగిత్యాల జిల్లా వేములకూర్తి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొడుకు హరిచరణ్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల HM శంకర్ మార్గమధ్యలో లక్ష్మీ ని అపి కలిసినప్పుడు కన్నుకొడుతు,అసభ్యంగా మాట్లాడుతున్నారని హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలని కోరారు..
Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ మెట్రోలో అందరూ చూస్తుండగానే ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట, చర్యల కోసం రంగంలోకి దిగిన అధికారులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది . అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ఈ ప్రేమ జంట వీడియోను అక్కడే ఉన్న వారు చిత్రీకరించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు.
Love Marriage Ends in Tragedy: దారుణం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
Hazarath Reddyమలాడ్ ఈస్ట్‌లోని దిండోషిలోని కసం బాగ్‌లో జరిగిన విషాద సంఘటనలో 32 ఏళ్ల నితిన్ జంభలే అనే వ్యక్తి తన 25 ఏళ్ల భార్య కోమల్ షెలార్‌ను కత్తితో పొడిచి చంపినందుకు అరెస్టు అయ్యాడు. పెద్దలను ఎదిరించి 2019 లో వివాహం చేసుకున్న ఈ జంట వైవాహిక సమస్యలను ఎదుర్కొంటోంది,
Ind vs Aus 4th Test: భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్షకులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు
Hazarath Reddyమెల్‌బోర్న్‌లో భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో 87 ఏళ్ల రికార్డు బద్దలయింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంతమంది రావడం ఇదే తొలిసారి
Accident Caught on Camera: కెమెరాకు చిక్కిన ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టిన ట్రక్కు, ఒకరు మృతి
Hazarath Reddyఇటీవల ఉత్తరప్రదేశ్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై కారును ట్రక్కు ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదం కెమెరాకు చిక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైరల్ క్లిప్‌లో, హత్రాస్‌లోని రద్దీగా ఉండే రహదారిపై అవతలి వైపు నుండి వస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడం కనిపిస్తుంది.
Sajjanar on Fraud Betting Apps: రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారంటూ వీడియో, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని కోరిన సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదకిగా బెట్టింగ్ యాప్స్ పై అలర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్.. సమావేశానికి రావాలని ఆహ్వానం
Rudraతెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నది.
Brutal Murder For Rs. 500: ఐదొందల రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు.. హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది??
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. రూ. 500 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ చివరకు ఓ డైలీ లేబర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పూర్తి వివరాల్లోకివెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే వ్యక్తి గుత్తేదారుగా పనిచేస్తున్నాడు.
Cockroach Found In Chutney: చట్నీలో బొద్దింకలు.. కూకట్ పల్లిలోని మధురం టిఫిన్స్ లో ఘటన
Rudraహోటల్స్ లో వడ్డించే ఆహారం శుచిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవలి ఘటనలే వీటికి ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75 లోని మధురం టిఫిన్స్ లో అలాంటి ఘటనే జరిగింది.
Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?
Rudraసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.