వైరల్
Kerala Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, కేరళలో ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు ఆర్టీసీ బస్సులు, 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేరళలో ఎదురెదురుగా వస్తూ రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఓ బస్సు మనంతవాడి నుంచి పయ్యనూరు, మరో బస్సు మనంతవాడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Sivamani: వీడియో ఇదిగో, దోశ పెనంపై అద్భుతమైన మ్యూజిక్ వాయించిన శివమణి, సంగీతంలో మునిగితేలిన బెంగళూరులోని విద్యార్థి భవన్ హోటల్
Hazarath Reddyమంగళవారం ప్రముఖ డ్రమ్మర్ శివమణి అల్పాహారం కోసం రెస్టారెంట్‌ను సందర్శించినప్పుడు బెంగళూరులోని ఐకానిక్ విద్యార్థి భవన్ ప్రత్యేకమైన సందర్భాన్ని చూసింది. రిథమిక్ మేధావికి పేరుగాంచిన శివమణి వంటగదిని తన డ్రమ్ గా మార్చుకున్నాడు.
Delhi: బాత్ రూం పేరు చెప్పి ప్రతీసారి ఈ పెళ్లి కొడుకు చేసిన పని చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని చెడామడా తిట్టిన పెళ్లి కూతురు, ఇంతకీ కథ ఏంటంటే..
Hazarath Reddyఢిల్లీలోని సాహిబాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి నాటకీయ మలుపు తిరిగింది, వరుడు పదే పదే "వాష్‌రూమ్ బ్రేక్‌లు" చేయడం ఆశ్చర్యకరమైన ఆవిష్కరణకు దారితీసింది-అతను వేదిక వెనుక తన స్నేహితులతో రహస్యంగా మద్యం సేవిస్తున్నాడు. ఈ ఊహించని పరిణామంతో రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి
Buying Cheap Powerbanks? చవకైన పవర్‌బ్యాంక్‌లను కొనుగోలు చేసేవారికి అలర్ట్, రెండు కంపెనీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyదేశంలోకి లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకునే రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మూడవ కంపెనీని పరిశీలిస్తోంది. భారతదేశంలో చైనా నుండి నాసిరకం-నాణ్యత గల పవర్ బ్యాంక్‌ల విక్రయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకోబడింది.
Who Is Venkata Datta Sai? సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? డిసెంబరు 22న ఓ ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు
Hazarath Reddyడబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోనుంది .డిసెంబరు 22న ఉదయపూర్‌లో సీనియర్ ఐటి ప్రొఫెషనల్ వెంకట దత్త సాయితో వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడైంది.
Road Accident: కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దుర్మరణం (వీడియో)
Rudraకేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' షూటింగ్.. పవన్ సెల్ఫీ వైరల్.. సంబురాలు చేసుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
Rudraరాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం కొంత గ్యాప్ దొరకడంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్ లో జరుగుతోంది.
Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)
Rudraతిరుమలలో చేసిన ప్రాంక్ వీడియోపై బిగ్ బాస్ కంటె స్టెంట్ ప్రియాంకజైన్, శివకుమార్ లు క్షమాపణలు చెప్పారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Horrific Video: భూమి మీద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో!! బస్సు మీదకు ఉరికివచ్చినా బతికి బట్టకట్టిన యువకుడు.. వైరల్ వీడియో ఇదిగో..!
Rudraప్రమాదాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. పెద్ద ప్రమాదాల నుంచి ఏమీ కాకుండా బయటపడితే, వీడు అదృష్టవంతుడు. వీడికి భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి అంటూ అనడం చూసే ఉంటాం.
PV Sindhu Marriage: ఈ నెల 22న పీవీ సింధు వివాహం.. వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో పెండ్లి.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహం .. హైదరాబాద్ లో 24న రిసెప్షన్
Rudraభారత స్టార్ షట్టర్ పీవీ సింధు వివాహానికి మూహూర్తం ఖరారైంది. వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కనున్నారు.
Pushpa 2 Ticket Price Hike: 'పుష్ప2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం ఉత్తర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంలకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప2: ది రూల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి.
Love Betrayal in MP: చనిపోదామని నిర్ణయించుకున్న ప్రేమికులు, ప్రియురాలిని తుపాకీతో కాల్చిన తరువాత మనసు మార్చుకున్న ప్రియుడు, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రియురాలిని తలపై కాల్చి చంపిన ప్రియుడుల తరువాత తనను తాను కాల్చుకునే ముందు, అతని ఆలోచన మార్చుకున్నాడు
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో.. వాటికి తగ్గట్లే మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి.. మూవీపై హైప్ పెంచారు. కాగా.. తాజాగా ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లను అతికించి, ప్రమోషన్ చేస్తున్నారు.
Tamil Nadu Rains: వీడియోలు ఇవిగో, తమిళనాడులో ఇళ్లపై విరిగిపడ్డ కొండచరియలు, ఏడుగురు గల్లంతు, ఆరు గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyఆదివారం తిరువణ్ణామలై జిల్లాలో కొండచరియలు దాని కింద ఉన్న గుడిసెల మీద విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
Hyderabad: వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Hazarath Reddyఅవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
Cyclone Fengal: ఫెంగల్ తుపాను దెబ్బకి కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, తమిళనాడును వణికిస్తున్న సైక్లోన్
Hazarath Reddyఫెంగల్ తుపాను బీభత్సం (Cyclone Fengal Impact) సృష్టిస్తోంది.తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితోపాటు శ్రీలంకలో కూడా ప్రభావం చూపించింది. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
Sex Workers To Get Pensions: సెక్స్ వర్కర్లకు పెన్సన్ ఇచ్చేలా చట్టం తీసుకువచ్చిన బెల్జియం, ప్రపంచంలో ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా రికార్డు
Hazarath Reddyసెక్స్ వర్కర్లకు కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అందుబాటులోకి వస్తాయి.
Lenacapavir Vaccine: ఇకపై కండోమ్ అవసరం లేదు, ఏడాదికి రెండు లెనాకావిర్ టీకాలతో హెచ్‌ఐవికి చెక్, సరికొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
Hazarath Reddyఈ మందు సంవత్సరానికి రెండుసార్లు ఇంజెక్షన్ ద్వారా వేయించుకుంటే ఎయిడ్స్‌ను అంతం చేయడంలో సహాయపడుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు ‘లెనాకావిర్’ అనే కొత్త యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ కనుగొన్నారు. సంవత్సరానికి రెండుసార్లు దీన్ని టీకాలు వేయడం ద్వారా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని అధ్యయనం తేలింది
Pushpa 2: వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్
Hazarath Reddyటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమాకు ఎంతో హైప్ ఉంది.
Mufasa The Lion King: ముఫాసా: ది లయన్ కింగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ విడుదల, డిసెంబర్ 20న థియేటర్లలోకి రానున్న మూవీ
Hazarath Reddyముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.